02-11-2026, 01:01 PM
అక్కడ సలోమి వెనక్కి తిరిగి చూసింది. బైక్‌లపై ఉన్న ఇద్దరు దుండగులు ఆమె వైపు వేగంగా వస్తున్నారు. ఆమె తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను పడేసి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బీచ్ వైపు పరిగెత్తడం ప్రారంభించింది.
చీకటి పడుతున్న వేళ, పాత సముద్రపు రేవు వద్ద నిర్మానుష్యంగా ఉంది. పాత పడవలు, కంటైనర్లు అక్కడ పడి ఉన్నాయి. సలోమి ఒక పాత పడవ వెనుక దాక్కుని తన ఊపిరి బిగబట్టింది.
దుండగులు బైక్‌లు ఆపి, చేతుల్లో ఐరన్ రాడ్లు, పదునైన కత్తులతో దిగారు.
“ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెదకండి , ఈ రోజు అదిగానీ తప్పించు కుంది అంటే , మన బతుకులు bustand అవుతాయి , జాగ్రత్త” అంటూ తలా ఓ వైపు వెతక సాగారు.
వాళ్ళు మాట్లాడే మాటలు తనకు వినపడుతూ ఉన్నా , భయంతో నోటికి తన చేతిని అడ్డం పెట్టుకొని, పాడు పడిన పడవ పక్కన దాక్కొని ఉంది.
బయట వర్షం ఎక్కువ కాసాగింది, ఆ వర్షం చినుకులు సౌండ్ తో పాటు తను ఉన్న చోటు కి ఎవరో వస్తున్నట్లు అనిపించి, ఏం చేయాలో పాలు పోక భయం తో బిగుసుకొని పోటు ఇంకొద్దిగా లోపల వైపు బూటు కి అతుక్కొని పోయింది.
“ఏయ్ పిల్లా నువ్వు లోపల ఉన్నావు అని నాకు తెలుసు , నీ అంతకు నువ్వు బయటకు వస్తే బాగుంటుంది , లేదంటే అందరినీ పిలుస్తా, అప్పుడు అందరూ నీతో అడుకొంటారు” అన్నాడు గుబురు గడ్డం తో ఆరడుగులు పైన ఉన్న ఓ భీకర కాయుడు.
“ఈ రోజుతో నా పని అయిపోయింది” అని సలోమి అనుకొంటూ బయటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా “ధడ్” మని సౌండ్ వచ్చింది , ఆ సౌండ్ తో పాటు తను దాక్కున్న బూటు ముందు ఓ భారీ కాయం కింద పడ్డది, తల కొద్దిగా బయట పెట్టి చూసింది , చేతిలో పడవ తెడ్డు తో శివా నిలబడి ఉన్నాడు.
శివా ని చూడగానే పోయిన ప్రయాణం తిరిగి వచ్చినట్లు అనిపించి , అక్కడ నుంచి లేచి వేగంగా వచ్చి శివాని గట్టిగా కౌగలించు కుంది.
అప్పటికే శివా వర్షం లో పూర్తిగా తడిచిపోయి ఉన్నాడు. “లోపలే ఉండు. నేను మిగిలిన వాళ్ళ సంగతి చూసి వస్తా” అన్నాడు తనని బూటు వైపు నెడుతూ.
“నేను కూడా వస్తా , తడిస్తే ఇద్దరం తడుస్తాము, నేను ఒక్క దాన్నే ఉండాలంటే భయం” అంది ఇంకొద్దిగా అతుక్కొని పోతూ.
“ఇంతకు ఎంత మంది ఉన్నారో తెలుసా”
“మూడు బైకులు వచ్చాయి , ఆరు మంది అనుకుంటా , వాళ్ళ దగ్గర కత్తులు , ఉన్నాయి” అంది.
శివా కొట్టిన దెబ్బకు కింద పడ్డ వాడి తల పగిలి వాడి ప్రాణాలు గాల్లో కలిసి పొయాయి. వాడి కాళ్లు పట్టుకొని , కొద్దిగా లోపల వైపు లాగి అక్కడ ఉన్న చెత్తతో వాడిని కప్పి పెట్టాడు , ఎవరన్నా చూడగానే వాడు కనపడకుండా.
వర్షానికి వాడి రక్తం నీళ్ళలో కరికి పోయింది, ఆ చెత్త తెలిగించి చూస్తే తప్ప అక్కడ ఓ శవం ఉన్నట్లు ఎవ్వరికీ తెలీదు.
“పోనీ ఇంకో చోటు చూపిస్తా అక్కడ ఉండు, నా వెంట ఉంటే వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారు , అప్పుడు నేను నిన్ను సేవ్ చేసుకోవడానికే టైమ్ కేటాయించాలి , ఆ టైమ్ లో వాళ్ళని ఎటాక్ చేయలేను”
అంటూ సలోమీ దాక్కున్న చోటుకి కొద్ది దూరం లో ఇంకో బోట్ తలకిందులు గా పడింది, చూడడానికి అది కొద్దిగా పెద్దగా ఉంది, తనని అక్కడికి తీసుకొని వెళ్ళి, “నువ్వు లోపల దాక్కో , నేను వచ్చి పిలిచె వరకు బయటికి రాకు” అంటూ బోట్ కి ఓ వైపు కొద్దిగా సందు ఉంటే అందులోంచి తను లోపలికి వెళ్లేందుకు సహాయం చేశాడు.
“లోపల బాగానే ఉంది గా” అని అడిగాడు.
తన ఫోన్ లైట్ తో లోపల ఓ సారి చెక్ చేసుకొని , “ఆ బాగుంది” అంది సలోమి.
“లైట్ ఆఫ్ చేసుకో , ఫోన్ సైలెంట్ లో పెట్టు” అంటూ తనకి చెప్పి , చేతిలోని తెడ్డు ని గట్టిగా పట్టుకొని చుట్టూ ఓ సారి చూసి లైట్ వెలుతురు వస్తున్న వైపుకు అడుగులు వేశాడు.
వర్షం దంచి కొడుతుంది , వాళ్ళు లైట్ వేసుకొని వెతకడం వలన , వాళ్ళు ఎక్కడ ఉన్నది శివాకి సులభం అయ్యింది. తడుస్తూ దగ్గరికి వెళ్ళే కొద్ది ఇద్దరు ఉన్నారు అక్కడ, ఒకడి చేతిలో లైట్ ఉంది, ఇంకోటి చేతిలో కత్తి ఉంది. వర్షపు సవ్వడిలో వాళ్ళు శివా వచ్చేది గమనించ లేదు, తన చేతి లోని తెడ్డుకు వాళ్ళు అందుతారు అనెంత దూరం కి వెళ్ళి భలంగా కట్టి పట్టుకున్న వాడి భుజం మీద దింపాడు, ఆ దెబ్బకు వాడి భుజం ఎముక జారిపోతూ ఉండగా వాడి చేతిలోని కట్టి కింద పడింది, పడిన కత్తిని తన చేతిలోకి లాక్కుంటూ అదే వేగంతో లైట్ పట్టుకున్న వాడి మని కట్టు మీద దుసాడు, ఆ దెబ్బకు వాడి చెయ్యి మనికట్టునుంచి వేరు అయ్యి కిందపడింది లైట్ తో పాటు, వాడి చేతిలోంచి జారిన లైట్ ఇసుకలో కూరుకొని పోయినది, వాళ్ళకు జరిగినది ఓ నిమిషం పాటు అర్థం కాలేదు వాళ్ళకు , వాళ్ళ శరీరాలు కొద్దిగా షాక్ లోకి వెళ్ళాయి, వాళ్ళు షాక్ లోంచి తెరుకొంటూ ఉండగా చేతిలోని కత్తితో వాళ్ళ రెండు తలలు మోండాల నుంచి వేరు చేశాడు.
ఓ నిమిషం పాటు ఊపిరి తీసుకొని, మరో సారి చుట్టూ చూసే సరికి , కొద్ది దూరం లో మిణుకు మిణుకు మంటూ ఉన్న ఇంకో లైట్ వెలుతురు కనబడింది ఆ హోరువానలొ, ఓ చేత్తో కత్తిని , ఇంకో చేత్తో పడవ నడిపే తెడ్డును పట్టుకొని కనిపిస్తూ ఉన్న లైట్ వైపు కదిలాడు వేటకు బయలు దేరిన చిరుతలా.
ముగ్గురు లిస్ట్ లోంచి తొలగించ బడ్డారు , ఇంకా ముగ్గురు ఉన్నారు అనుకొంటూ వాళ్ళకు దగ్గర అయ్యాడు. కానీ అక్కడ ఉన్నది ఒక్కడే, వాడి చేతిలో పిస్టల్ ఉంది , ఓ చేత్తో లైట్ వేసుకొని , ఇంకో చేత్తో పిస్టల్ పట్టుకొని అక్కడ ఉన్న పాత పడవ వైపు చూస్తూ ఉన్నాడు. సరిగా అప్పుడు శివా కాల్లు ఓ ప్లాస్టిక్ కవర్ మీద వేయడం వళ్ళ అది కొద్దిగా సౌండ్ చేసింది, అందులోని గాలి బయటకు రావడం వలన, వాడు అలర్ట్ గా ఉన్నాడు అనుకుంటా “ఎవర్రా అది , అది దొరికిందా” అన్నాడు చేతిలోని ఆయుధాన్ని శివా వైపు తిప్పుతూ.
“లేదన్నా” అన్నాడు శివా ఓ చేతిని నోటికి అడ్డం పెట్టుకొని.
“మిగతా వాళ్ళు ఎక్కడ” ఆన్నాడు
అప్పటికే శివా, తన కత్తివేటు కు అందె అంత దూరం జరిగాడు , వాడి చేతిలో పిస్టల్ ఉంది , వాడికి ఏ మాత్రం డౌట్ వచ్చిన పిస్టల్ పేలుస్తాడు అనుకొంటూ ఉండగా , లైట్ శివా మొహం మీద వేసి, “ఏయ్ ఎవ్వరూ నువ్వు , మా వాళ్ళు ఏరీ” అంటూ గన్ ట్రిగ్గర్ ని నొక్కాడు శివా మొహం వైపు ఏయిమ్ చేస్తూ. వాడి యాక్షన్ ని ముందుగా ఊహించి, వాడు ట్రిగ్గర్ ప్రెస్ చేయక ముందే తన మోకాళ్ల మీద కులబడుతూ చేతిలోని కత్తిని వాడి మోకాళ్ల వైపు విసురుగా దుసాడు, ఆ దెబ్బకు ఓ కాలు వాడి శరీరం నుంచి వేరు అయ్యి కింద పడింది, కింద పడినంత వేగంగా పైకి లేచి వాడికి రెండో ఛాన్స్ ఇవ్వకుండా వాడి గుండెల్లో దింపాడు కత్తిని, వాడి గుండెను చీల్చుకుంటూ వీపు వెనుక నుంచి బయటకు వచ్చింది శివా దింపిన కత్తి వాడి నోటినుంచి సన్నని ములుగు బయటకు వస్తూ ఉండగా అలాగే ఇసుకలో కూలబడి పోయాడు.
వాడి బాడీని అక్కడే ఉన్న బూటు కిందకు నెట్టి , వాడి చేతిలోని పిస్టల్ ని తీసుకొని ముందుకు కదిలాడు, ఇంకా ఇద్దరు ఉన్నారు అనుకొంటూ.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)