Thread Rating:
  • 10 Vote(s) - 1.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

"అంతులేని ప్రేమ"Running

#83

"సరే ఇప్పుడు చాలా ఎక్కువైంది, మీరిద్దరూ ఇక ఎలాంటి జోకులు చేయకూడదు" ఈ మాట అల్కా చెప్పినప్పుడు ఆమె గొంతు మామూలుగా ఉన్నా, కచ్చితంగా ఉంది.

ఆ ఇద్దరూ కూడా సరేనంటూ తలూపారు. "పదండి ఇప్పుడు కొద్దిసేపు క్యాంటీన్‌కి వెళ్దాం, ఆ తర్వాత నేను తిరిగి వెళ్లాలి, అర్జున్‌కి కూడా పనుంది" అని చెప్తూ అల్కా అర్జున్ చేయి పట్టుకుని నడిచింది, పార్కుకి అవతలి వైపు ఎక్కడైతే రేకుల షెడ్డుతో కప్పబడిన ఒక పొడవాటి క్యాంటీన్ కట్టి ఉందో అటు వైపు నడిచారు. ఆ ఇద్దరూ కూడా వాళ్ళతో పాటు నడిచారు.

క్యాంటీన్ వాతావరణం కూడా ఉత్సాహంతో నిండి ఉంది. ఎదురెదురుగా వేసున్న కుర్చీలు, టేబుళ్ల దగ్గర కూర్చున్న అమ్మాయిల అరుపులు, తినడం, తాగడం, కబుర్లు, గుసగుసలు సాగుతున్నాయి. వీళ్ళు నలుగురు కూడా ఒక మూలలో ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. అల్కా అందరినీ తినడానికి అడిగితే, నుస్రత్ & ఆశా కూల్ డ్రింక్ కావాలని చెప్పారు, అల్కా కోల్డ్ కాఫీ అని చెప్పింది. అర్జున్ కౌంటర్ దగ్గరకి వెళ్లాడు, అక్కడి నుండి 2 కూల్ డ్రింక్, ఒక కోల్డ్ కాఫీ అలాగే తన కోసం ఆరెంజ్ జ్యూస్ తీసుకుని ట్రేతో సహా టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతనికి ప్రతి నెలా పాకెట్ మనీ దొరికేది, దాన్ని అతను దాచి పెట్టుకునేవాడు. సంజయ్ అన్నయ్య దగ్గర నుండి 200, తాతయ్య పెన్షన్ లో నుండి 500, తన తండ్రి శంకర్ గారి దగ్గర నుండి 300 అలాగే తన పెద్దనాన్న దగ్గర నుండి 300. ఈరోజు కూడా అతను ఇంటి నుండి బయలుదేరేటప్పుడు 1500 రూపాయలు పర్సులో పెట్టుకుని వచ్చాడు ఎందుకంటే ఇది శంకర్ గారి ఆదేశం, ఎప్పుడైనా మార్కెట్‌కి వెళ్లాల్సి వస్తే లేదా స్కూటర్ మీద వెళ్తుంటే తన జేబులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవాలి అన్న రూల్. ఇక్కడ బిల్లు కూడా పెద్దగా ఏమీ రాలేదు కేవలం 60 రూపాయలు మాత్రమే.

"అయితే ఈరోజు ట్రీట్ అల్కా బాయ్‌ఫ్రెండ్ తరపున అన్నమాట. నేనైతే అల్కా తన రాబోయే పుట్టినరోజుకి ఇస్తుందనుకున్నాను. ఎందుకంటే ఎల్లుండి అయితే సెలవు కదా" నుస్రత్ అలా అనేసరికి అర్జున్ & అల్కా ఒకరినొకరు చూసుకున్నారు, వాళ్ళు ఒకరికొకరు ఎదురెదురు దిశల్లో కూర్చున్నారు.

ఆశా, ఎవరైతే అర్జున్ పక్కన కూర్చుందో ఆమె మాటని ఇంకా పెంచుతూ అంది, "అర్జున్ గారు, దీనితో సరిపోదు. మాకు పార్టీ కావాలి. ప్రస్తుతానికి దీనితో సరిపెట్టుకుంటున్నాము కానీ ఎగ్జామ్స్ తర్వాత మాకు నచ్చినట్లు పార్టీ ఇవ్వాల్సిందే. లేకపోతే అల్కాని మర్చిపోండి" ఇద్దరు అమ్మాయిలు ఒకరికొకరు హాయ్-ఫై ఇచ్చుకున్నారు. ఇక్కడ అర్జున్ సిగ్గుపడుతున్నాడు, అక్క తన స్నేహితురాళ్లకి అతడిని తన బాయ్‌ఫ్రెండ్ అని చెప్పిందని తెలియగానే అతని గొంతు ఎండిపోయింది..

"సరే ఇక చాల్లేండి. పార్టీ ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఏం గుర్తుపెట్టుకుంటారు, ఒక మంచి దాతతో మీ అదృష్టం పండిందనా" ఈ మాట అల్కా అర్జున్ వైపు చూసి నవ్వుతూ అంది, అది వినగానే మరోసారి అర్జున్‌కి ఒక షాక్ తగిలింది. అతని జ్యూస్ గొంతులోనే ఇరుక్కుపోయింది. "అసలేం జరుగుతోంది. ఈ అక్క కూడా" అతను ఇదే ఆలోచిస్తున్నాడు, ఇంతలోనే ఆ ముగ్గురూ లేచి నిలబడ్డారు. చూస్తే అతని గ్లాస్ కూడా ఖాళీ అయిపోయింది.

"సరే అయితే, ఇప్పుడు మేము బయలుదేరుతాము. టైమ్ కూడా చాలా అయిపోయింది. ఎగ్జామ్స్‌లో కలుద్దాం లేకపోతే టెలిఫోన్ లో మాట్లాడటం జరుగుతూనే ఉంటుంది కదా" అల్కా అంది, ఆ ఇద్దరూ అల్కా, అర్జున్‌లతో తమ చేతులు కలిపారు.

చేతులు కలిపేటప్పుడు నర్గీస్, అర్జున్ అరచేతిని నిమిరింది, దగ్గరకి వచ్చి అతనితో అంది, "నువ్వు కూడా ఫోన్ చేయొచ్చు. అల్కా కాలేజీ డైరీలో వెనుక నా ఇంటి నెంబర్ ఉంది. రాత్రి పూట నేను ఒంటరిగానే ఉంటాను."

అర్జున్ పాపం ఈ మాట వినగానే నీరైపోయాడు, సిగ్గుతో చచ్చిపోయాడు. అది మంచిదైంది అల్కా అతని చేతిని గుంజింది, వాళ్ళు గేట్ వైపు నడిచారు. ఇద్దరూ అచ్చం ఒక ప్రేమికుల జంట లాగా నడుస్తున్నారు. అర్జున్ తిన్నగా నడుస్తుంటే, అల్కా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. బయటకి రాగానే మరోసారి అల్కా తన తల మీద దుపట్టా వేసుకుంది, అర్జున్ వెనుక కూర్చుంది.

"తమ్ముడూ ఈరోజు నిన్ను నా స్నేహితురాళ్లకి పరిచయం చేసిన పద్దతితో నీకు ఏమైనా బాధ కలిగిందా ?" స్కూటర్ నడుస్తుండగానే అల్కా అర్జున్ భుజం మీద చేయి వేస్తూ అంది. ఇప్పుడు ఆమె చాలా హాయిగా అతనికి అంటుకుని కూర్చుంది.

"చూడు తమ్ముడూ మన ప్రపంచం అంత పెద్దదేమీ కాదు. ఇంటి పనులు, కాలేజీ ఇంకా ఇల్లు. బస్ ఇదే మన ప్రపంచం. ఆ ఇద్దరూ కూడా చాలా మంచి అమ్మాయిలు. అయితే మా మధ్యన అంతా హాస్యంగానే సాగుతుంది కానీ ఎవరి క్యారెక్టర్ కూడా చెడ్డది కాదు" ఆమె తన మాటని ఇంకా పెంచింది.

అర్జున్ కూడా ఇదే ఆలోచిస్తున్నాడు, తన నలుగురు అక్కలకి ఎంత తక్కువ స్వేచ్ఛ దొరుకుతుందికదా అని. ఎక్కడా ఏ స్నేహితుడూ లేడు, ఎక్కడికీ రావడం వెళ్లడం ఏదీ లేదు. తను మాత్రం బయట తిరుగుతాడు, అన్నయ్యతో కలిసి బయటకి వెళ్తాడు. తను ఏం చేయాలనుకున్నా సరే అతని తాతయ్య అతనికి తోడుగా ఉంటారు. అడగకుండానే అతనికి ఇంత జేబు ఖర్చు, సుఖం దొరుకుతుంది. అక్కలు మాత్రం ప్రతి విషయానికీ వేరేవాళ్ళ మీద ఆధారపడతారు. ఎంత వింతగా ఉంది వీళ్ళ జీవితం. అమ్మాయి కావడం అంటే ఇన్ని బంధనాలు, ఇంత దాస్యం.

ఏమో అతనికి ఏమనిపించిందో కానీ అతను స్కూటర్‌ని మోడల్ టౌన్ మార్కెట్ వైపు తిప్పాడు. అక్కడ పెద్ద పెద్ద షోరూమ్‌లు, తినడానికి, తాగడానికి మంచి హోటల్ లు వుంటాయో అటు వైపు.

"ఇటు మనం ఎక్కడికి వెళ్తున్నాము ? ఈ దారి ఇంటి వైపు వెళ్ళాడు కదా తమ్ముడూ ? నువ్వు ఏ విషయానికీ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు ?" అల్కా కంగారులో ఎన్నో ప్రశ్నలు వేసేసింది కానీ అర్జున్ మాత్రం చిన్నచిన్నగా నవ్వుతూనే ఉన్నాడు. 5 నిమిషాల తర్వాత వాళ్లిద్దరూ ఒక పెద్ద షోరూమ్ ముందు నిలబడ్డారు.

"రా నాతో పాటు లోపలికి రా" అని మాత్రమే చెప్పి అర్జున్ అల్కా చేతిని పట్టుకున్నాడు, ఆ షోరూమ్ లోపలికి నడిచాడు. అల్కా ఆశ్చర్యపోతూనే, ఆమెకి తెలియకుండానే లోపలికి గుంజుకుంటూ వెళ్ళింది.

"ఒక మంచి గర్ల్స్ టాప్ ని చూపించండి" అర్జున్ కౌంటర్ దగ్గర నిలబడిన అబ్బాయితో అనడంతో అల్కా చూపు అటు వైపు వెళ్ళింది. అన్ని వైపులా రంగురంగుల టాప్స్, టీషర్ట్‌లు, సూట్లు తగిలించి ఉన్నాయి. రామేశ్వర్ గారి పిల్లలకి మంచి బట్టలు దొరకవని కాదు కానీ ఎక్కువగా సల్వార్ కమీజ్, పండుగలప్పుడు చీరలు లాంటివి మాత్రమే ఉండేవి. నిస్సందేహంగా అవి ఖరీదైనవే అయితే వాటిలో అంతగా ఫ్రీడమ్ ఉండేది కాదు. రాత్రి పూట లేదా ఇంట్లో ఖచ్చితంగా అమ్మాయిలు టీషర్ట్/కమీజ్ & పైజామాలని వేసుకునేవాళ్ళు. అయితే బిగుతైన జీన్స్, చిన్న టాప్స్ అలాంటివేమీ కుదిరేవి కావు.

ఇక్కడ అర్జున్ తన ఇష్ట ప్రకారం 2-3 టాప్స్ ని సెలెక్ట్ చేయగానే కౌంటర్ లోని అబ్బాయి ఒక అసిస్టెంట్ అమ్మాయిని పిలిచాడు.

"మేడమ్, మీకు ఏ సైజ్ వస్తుంది ?" ఆ అమ్మాయి అల్కాని అడగడంతో కంగారులో అల్కా 36-D అని సమాధానం ఇచ్చింది, ఆ అమ్మాయి చిన్నగా నవ్వింది. "మేడమ్ నా ఉద్దేశం లార్జ్, మీడియం లేదా స్మాల్ అని."

"తెలియదు" అల్కా కొంచెం సంకోచిస్తూ, జంకుతూ అనేసరికి ఆ అమ్మాయి కొలతలు తీసుకునే టేప్ ని పట్టుకుని బయటకి వచ్చింది, అల్కా భుజాలు ఇంకా ఛాతి కొలతలు తీసుకోవడం మొదలుపెట్టింది. "నాకు, మీకు 'L' సైజ్ సరిపోతుందని అనిపిస్తోంది. ఫిట్ కాకపోతే మేము మార్చి ఇస్తాము."

అని చెప్పి ఆమె అర్జున్ సెలెక్ట్ చేసిన టాప్స్‌లో 'L' సైజ్ ని బయటకి తీయించింది, అది అల్కాకి చూపించింది. "మేడమ్ సెలెక్ట్ చేసుకోండి."

అర్జున్ కూడా ఇక్కడ అల్కాకి హెల్ప్ చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే అతని దగ్గర ఇంట్లో టీషర్ట్‌ల కుప్పే వుంది.

అల్కాకి ఒక లేత గులాబీ రంగు టాప్ నచ్చింది కానీ దాని మెడ భాగం కొంచెం లూజ్ గా ఉంది, నడుము దగ్గర ఎలాస్టిక్ ఉంది. దాని పైన బట్టల కుచ్చులు వేలాడుతున్నాయి, రెండు భుజాల దగ్గర కట్స్ ఉన్నాయి.

"ఇది ప్యాక్ చేసేయండి" అర్జున్ అల్కా వైపు చూడకుండానే ఆ టాప్‌ని ప్యాక్ చేయించేశాడు. "అలాగే తన కోసం ఒక జీన్స్ ని కూడా చూపించండి"

ఆ అమ్మాయి మళ్లీ అల్కా కొలత తీసుకుంది. "రాజు, 28 నడుము (వేస్ట్) ఉన్న జీన్స్ ని తీసుకురా" ఆ అమ్మాయి అనడంతో అర్జున్‌కి అల్కా అక్క నడుము 28 అని తెలిసింది. ఒక ముదురు నీలి రంగు స్కిన్ ఫిట్ జీన్స్‌ని అర్జున్ సెలెక్ట్ చేశాడు, దాన్ని ప్యాక్ చేయించేశాడు.

"ఎంతైంది ?" అర్జున్ మెయిన్ కౌంటర్ దగ్గర అడగడంతో అల్కా తన పర్సుని తెరిచింది.

"1150/-" అర్జున్ 1200 రూపాయలు కౌంటర్ దగ్గర ఇచ్చేశాడు, ఆ తర్వాత బ్యాగ్, మిగిలిన చిల్లర తీసుకుని బయటకి వచ్చేసాడు.

"ఇదంతా ఏంటి అర్జున్ ?" అల్కా కొంచెం కోపంగా అంది.

"ఇప్పుడు ఇంత అందమైన గర్ల్‌ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఏదో ఒక ప్రజెంట్ తీసుకోవాలి కదా మరి ?" అర్జున్ కొంచెం హాస్యంగా ఈ మాట అనేసరికి అల్కా గులాబీ ముఖం ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. ఆమె నోటి నుండి ఎలాంటి మాటా రాలేదు. ఇది చూసి మొదటిసారి అర్జున్ గుండె వేగం కొంచెం వింతగా కొట్టుకోవడం అతనికి తెలిసింది. ఈ చిరునవ్వు ప్రపంచంలోనే అత్యంత అందమైన వస్తువుగా అతను చూసినట్లు అనిపించింది.

ప్రేమతో అక్క బుగ్గ మీద చేయి పెడుతూ అతను అన్నాడు, "ఇంటికి వెళ్దామా లేక ఇంకా నువ్వు మరేదైనా తీసుకోవాలా ?"

"వద్దు. పద ఇంటికి వెళ్దాం, చూడు ఒంటి గంట అయిపోయింది" అని చెప్తున్నా సరే అల్కా తల కిందకే దించుకుని వుంది, ఆమె కాలి వేళ్లు సాండిల్‌ని గీకుతున్నాయి. అల్కా సిగ్గుపడుతూ అర్జున్ వెనుక కూర్చుంది, అర్జున్ స్కూటర్‌ని ముందుకి పోనిచ్చాడు. ఇప్పుడు అతను చాలా నిదానంగా, హాయిగా స్కూటర్ ని నడుపుతున్నాడు.

"అయినా అక్కా ఒక మాట అడగనా ? బాధపడనని అంటేనే అడుగుతాను" అర్జున్ ఏదో ఆలోచిస్తూ అన్నాడు.

"హా, నీ మాటకి నేను ఎందుకు బాధపడతాను ? అడుగు."

"అక్కా ఈ 36-D అంటే ఏంటి అర్థం ? నువ్వు ఆ షోరూమ్ అమ్మాయికి చెప్పినప్పుడు ఆమె నవ్వింది కూడా."

"దానికి ఎలాంటి అర్థం లేదు, అయినా నాకేం తెలుసు ఆమె ఎందుకు నవ్వుతుందో" ఇప్పుడు అల్కా ముఖం ఎర్రగా మారడమే కాకుండా చెమటతో తడిసిపోయింది కూడా.

"ఫర్వాలేదు, చెప్పడం ఇష్టం లేకపోతే నేరుగా వద్దని చెప్పెయ్యి, నేను అడగను" అని చెప్పి అర్జున్ నిశ్శబ్దంగా స్కూటర్ ని నడపడం మొదలుపెట్టాడు. స్పీడ్ కూడా కొంచెం పెరిగింది..

రెండు నిమిషాలు కూడా అల్కాకి ఏదో ముళ్లు గుచ్చుకున్నట్లు అనిపించడంతో ఆమె తనంతట తానే మాట్లాడింది. "నా ముద్దుల తమ్ముడు కోపంగా ఉన్నాడా ?"

"లేదు, నేను ఎందుకు కోపంగా ఉంటాను ?" అర్జున్ చాలా తిన్నగా, సాదాసీదాగా సమాధానం ఇచ్చాడు.

"తమ్ముడూ చూడు, ఈ విషయం ఏ అమ్మాయీ ఏ అబ్బాయితోనూ మాట్లాడదు. కానీ నిన్ను నేను కోపంగా చూడలేను. ఇదిగో నా ఛాతి ఏదైతే ఉందో, దాని కొలత 36" అల్కా వణుకుతున్న పెదవులతో తన మాట చెప్పేసరికి అర్జున్ చేతిలోని స్కూటర్ వేగం తగ్గిపోయింది.

"అక్కా, అలా అయితే నాది కూడా 42 ఇంచులు ఉంది. కానీ ఈ 'D' అంటే ఏంటి ?" అతను మళ్లీ ఏమీ తెలియని అమాయకత్వంతో ప్రశ్న వేశాడు.

"అది.. అది... అమ్మాయిలు లోపల వేసుకునే బట్ట, ఇది దాని సైజ్ అన్నమాట" సిగ్గుతో అల్కా లోపలికి కుంగిపోతూ ఈ మాట చెప్పింది.

"ఏంటి లోపల, అయినా ఈ 'D' నే ఎందుకు ఉంటుంది ?"

"చూడు తమ్ముడూ, మేము అమ్మాయిలం సూట్ కింద ఏదైతే వేసుకుంటామో దాన్ని బ్రా అంటారు. బ్రా సైజ్ అందరికీ ఒకేలా ఉండదు. నాది D. బస్, ఇంతే, సంగతి" ఇప్పుడు అల్కా ఊపిరి కూడా లయ తప్పింది, కానీ అర్జున్‌కి మాత్రం ఇంకా మరికొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి.

"అంటే అందరికీ 'D' ఎందుకు ఉండదు ? దీనిలో తేడా ఏంటి ?"

"సరే, ఇప్పుడు నేను చెప్పేదాని తర్వాత ఇంక ఎవరూ ఎలాంటి ప్రశ్నా వేయకూడదు. నిశ్శబ్దంగా వినాలి."

"సరే అక్కా."

"చూడు నా ఛాతి భాగం నిండుగా ఉంటుంది, కాబట్టి బ్రా యొక్క ఏ కప్ సైజ్ అయితే నాకు సరిపోతుందో అది D సైజ్. అలాగే నా ఛాతి యొక్క చుట్టుకొలత ఏదైతే ఉందో అది 36 ఇంచులు, ఎలాగైతే నీకు 42 ఉందో అలా. కానీ అమ్మాయిల ఛాతి వేర్వేరుగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు దాని ఆకారం (సైజ్) బట్టి కప్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 'A' అనేది అన్నిటికంటే చిన్న కప్, ఆ తర్వాత 'B', ఆ తర్వాత 'C' ఇలాగే సైజ్ బట్టి ఉంటాయి. రీతుది 34-C, ఇది నాకంటే చిన్నది, కానీ మాధురి అక్కది 38-F, ఎందుకంటే ఆమెది మా అందరికంటే పెద్ద సైజ్. ఇప్పుడు సమాధానాలు దొరికాయిగా, ఇక తిన్నగా ఇంటికి నడుపు" అని చెప్పి అల్కా పూర్తిగా నిశ్శబ్దంగా అర్జున్ వెనుక అంటుకుని కూర్చుండిపోయింది. అర్జున్ కూడా ఏమీ మాట్లాడకుండా స్కూటర్ ని నడపడం మొదలుపెట్టాడు. ఇల్లు కొద్ది దూరంలో ఉందనగా అర్జున్ మళ్లీ ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేశాడు.

"అయినా అక్కా నువ్వు చాలా అందంగా ఉంటావు. నీలాంటి అమ్మాయి ఇప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్ (GF) అని ఆలోచిస్తేనే నా మనసు ఊగిపోతోంది" అతను ఈ మాటని వాళ్ళిద్దరి మధ్య వ్యాపించిన గంభీరత్వాన్ని తగ్గించడం కోసం అన్నాడు, అలాగే జరిగింది కూడా.

"నేను, నీలాంటి కోతికి గర్ల్ ఫ్రెండ్‌నా ? కలల్లో కూడా అనుకోకు, పెద్ద వచ్చాడు బాయ్‌ఫ్రెండ్" చాలా అల్లరిగా అల్కా ఈ మాట అంది, కానీ లోలోపల ఆమె గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అర్జున్ పేరుతో ఆమె మనసులో ఏదో ఒక కొత్త అంకురం పుట్టడం మొదలైనట్లుగా ఉంది. ఉదయం ఒక చిన్న హాస్యంతో మొదలైన విషయం, ఆ తర్వాత అర్జున్ ఆమె ప్రతి మాటని వినడం, గౌరవం ఇవ్వడం, అడగకుండానే గిఫ్ట్ కొనిపించడం, ప్రేమతో ఆమె మాటని అర్థం చేసుకోవడం. ఇదంతా అల్కా మనసులో పక్కా సిరాతో ముద్రించబడిపోయింది. వాళ్లిద్దరూ ఇంటికి చేరుకున్నారు. అల్కా బట్టల బ్యాగ్ ని తీసుకుని జింక పిల్లలా పరుగెడుతూ లోపలికి వెళ్ళిపోయింది, అర్జున్ స్కూటర్‌ని లోపల పార్క్ చేసి ఇంటి సిట్టింగ్ రూమ్‌లోకి వెళ్లాడు. మధ్యాహ్నం 2 గంటలు అయింది.

"వచ్చారా నా దొరగారు" రామేశ్వర్ గారు చూడకుండానే వ్యంగ్యంగా అన్నారు, ఎందుకంటే గదిలోకి ఈ విధంగా కేవలం అర్జున్ మాత్రమే వస్తాడు.

"తాతయ్యా, అది... అక్క కాలేజీలో కొంచెం టైమ్ పట్టింది. సారీ, ముందు ముందు ఇలా జరగదు."

రామేశ్వర్ గారు తన మనవడి సమాధానానికి నవ్వేసి, అతని తల మీద చేయి పెట్టి అన్నారు, "అరే మున్నా, నువ్వు నా గౌరవానివి. నువ్వు దేనికీ సారీ చెప్పకు. నువ్వే కదా నా మంచి కొడుకువి, నా స్నేహితుడివి. నేను ఊరికే సరదాగా అన్నాను. నీ పెద్దనాన్న అన్నం తింటున్నాడు, ఆ తర్వాత అతనితో కలిసి వెళ్లి సైకిల్ తీసుకురా. వెళ్లు అన్నం తిను."

అర్జున్ కూడా తన తాతయ్యని కౌగిలించుకుని అన్నం తినే టేబుల్ వైపు నడిచాడు.

"ఈరోజు నువ్వు చాలా మెరిసిపోతున్నావు" మాధురి ఈ మాట అనేసరికి అర్జున్‌కి రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది.

"అది... నువ్వు నా గురించి ఇంతగా శ్రద్ధ తీసుకుంటావు కాదక్కా" ఎలాంటి సంకోచం లేకుండా అతను మాధురి కళ్లల్లోకి చూశాడు, ఆమె కళ్లు కూడా మెరుస్తూ ఉండటం గమనించాడు.

"తీసుకోవాలి కదా మరి, నువ్వు కూడా ఇంతగా సేవ చేస్తావుగా" ఈ మాట చెప్పి ఆమె ఒక రహస్యమైన చిరునవ్వు నవ్వి, రోటీలు తీసుకురావడానికి వెళ్ళిపోయింది.

"అక్కకి బహుశా రాత్రి జరిగిన విషయం గురించి తెలిసిపోయి ఉంటుంది కానీ ఆమె కోప్పడలేదు" అర్జున్ ఇలా అనుకున్నాడు, ఆ తర్వాత అతనికి అల్కా చెప్పిన మాట గుర్తొచ్చింది, "మాధురి అక్కది 38-F, అందరికంటే పెద్దది" అని. ఇది ఆలోచించగానే అతని ప్యాంట్ లోపల కదలిక మొదలైంది.

అన్నం తిన్న తర్వాత రాజ్‌కుమార్ గారు అర్జున్‌ని తన కార్‌లో తీసుకుని పక్క సెక్టార్‌లోని మార్కెట్‌కి వెళ్లారు. అర్జున్ అక్కడికి వెళ్లగానే హీరో కంపెనీకి చెందిన కొత్త 'రేంజర్', ఒక సన్నటి టైర్ ఉన్న సైకిల్ 'హాక్' కనిపించాయి.

"అంకుల్ ఈ సైకిల్ టైర్లు ఇంత సన్నగా ఎందుకున్నాయి ?" షాప్ కీపర్‌ని అతను ప్రశ్న అడిగాడు. ఆ సైకిల్‌ని అతను ఎక్కడో ఒకసారి చూశాడు కానీ గుర్తు రావడం లేదు.

"బాబూ, ఇది ఒక ప్రత్యేకమైన సైకిల్, ఇది రేస్ ల కోసం ఉపయోగపడుతుంది, ఎవరికైతే సైక్లింగ్ అంటే ఇష్టమో వాళ్ళ కోసం. నిపుణులైన వారైతే దీన్ని 60 వేగంతో కూడా తొక్కగలరు" షాప్ కీపర్‌ సమాధానం వినగానే అతని మనసు ఆ సైకిల్ పైకి వెళ్ళింది.

"పెద్దనాన్నా నాకు ఈ సైకిలే కావాలి."

"చూసుకో బాబూ, తొక్కాల్సింది నువ్వే, ఆ తర్వాత నన్ను ఏమీ అనకూడదు, అలాగే దీని వెనుక ఎవరూ కూర్చోలేరు కూడా" పెద్దనాన్న సైకిల్‌ని జాగ్రత్తగా చూసి ఈ మాట అన్నారు, ఎందుకంటే దానికి క్యారియర్ లేదు మరి.

"నేను ఎవరిని కూర్చోబెట్టుకోవాలి ? వ్యాయామం కోసమేగా కావాలి, దీనివల్ల నా టైమ్ కూడా ఆదా అవుతుంది."

"సరే బాబూ, భాయ్‌సాబ్, ఇతనికి ఈ సైకిల్ తయారు చేసి ఇవ్వండి, అలాగే ధర కూడా చెప్పండి" పెద్దనాన్న అలా చెప్పి తన పర్సు బయటకి తీశారు.

"రాజ్‌కుమార్ గారు, మీ దగ్గర మాకు ఏ ధరకైతే ఇది వచ్చిందో అదే ధర తీసుకుంటాము. కానీ ఒకటి చెప్తాను, ఈ హెల్మెట్ మాత్రం తప్పకుండా తీసుకోండి. జాగ్రత్త కూడా అవసరమే కదా" షాప్ కీపర్‌ చాలా ఆప్యాయంగా అర్జున్‌ని చూస్తూ ఈ మాట అన్నాడు.

"హా అంకుల్ ఇచ్చేయండి ఈ హెల్మెట్ అలాగే ఆ వాటర్ బాటిల్ కూడా."

పెద్దనాన్న డబ్బులు ఇచ్చారు, తర్వాత వారు బయలుదేరారు. దుకాణంలో పనిచేసే ఇద్దరు అబ్బాయిలు 15 నిమిషాల్లోనే సైకిల్ ని రెడీ చేసి అర్జున్‌కి ఇచ్చారు. కేవలం తల పైభాగం వరకు మాత్రమే ఉండే ఆ హెల్మెట్‌ని పెట్టుకుని అతను పెడల్ తొక్కడం మొదలుపెట్టాడు.

"వావ్ ఇది చాలా తేలికగా ఉంది" జాగ్రత్తగా కొద్ది దూరం తొక్కగానే అర్జున్‌కి అర్థమైంది, ఇది మిగతా సైకిళ్ల కంటే చాలా వేగంగా వెళ్తుందని.

ఇంటికి రావడానికి అతనికి 10-12 నిమిషాలు పట్టింది, ఆ తర్వాత అతను అందరికీ తన కొత్త సైకిల్‌ని చూపించాడు. బయట వరండాలోనే దానికి తాళం వేసి నిలబెట్టాడు, తన గది వైపు వెళ్ళాడు. ఈరోజు అతను చాలా అలసిపోయాడు కాబట్టి కొంచెం విశ్రాంతి కూడా అవసరమే మరి.
Like Reply


Messages In This Thread
"అంతులేని ప్రేమ" - by anaamika - 05-10-2026, 08:39 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 05-10-2026, 09:22 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 05-10-2026, 11:33 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 06-10-2026, 12:07 PM
RE: "అంతులేని ప్రేమ" - by Manoj1 - 06-10-2026, 06:19 AM
RE: "అంతులేని ప్రేమ" - by Nani666 - 06-10-2026, 11:55 AM
RE: "అంతులేని ప్రేమ" - by Sivamurugan 85 - 06-10-2026, 12:03 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 06-10-2026, 12:25 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 06-10-2026, 02:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by Nani666 - 06-10-2026, 02:38 PM
RE: "అంతులేని ప్రేమ" - by ram123m - 06-10-2026, 03:10 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 06-10-2026, 04:30 PM
RE: "అంతులేని ప్రేమ" - by Babu424342 - 06-10-2026, 10:57 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 09-10-2026, 12:20 PM
RE: "అంతులేని ప్రేమ" - by VijayPK - 09-10-2026, 01:43 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior1972 - 09-10-2026, 03:07 PM
RE: "అంతులేని ప్రేమ" - by Kamandalam - 09-10-2026, 03:42 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 09-10-2026, 08:18 PM
RE: "అంతులేని ప్రేమ" - by Pradeep - 09-10-2026, 03:47 PM
RE: "అంతులేని ప్రేమ" - by ram123m - 09-10-2026, 04:46 PM
RE: "అంతులేని ప్రేమ" - by Manoj1 - 09-10-2026, 05:45 PM
RE: "అంతులేని ప్రేమ" - by vaddadi2007 - 09-10-2026, 07:29 PM
RE: "అంతులేని ప్రేమ" - by the_kamma232 - 09-10-2026, 09:29 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 10-10-2026, 12:18 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 10-10-2026, 02:04 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 15-10-2026, 08:24 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 18-10-2026, 02:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 09-10-2026, 10:07 PM
RE: "అంతులేని ప్రేమ" - by sarit11 - 10-10-2026, 01:16 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 10-10-2026, 02:05 PM
RE: "అంతులేని ప్రేమ" - by srinivas_k - 10-10-2026, 07:14 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 10-10-2026, 08:18 PM
RE: "అంతులేని ప్రేమ" - by megan12 - 10-10-2026, 10:38 PM
RE: "అంతులేని ప్రేమ" - by sarit11 - 11-10-2026, 12:06 AM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 11-10-2026, 05:07 AM
RE: "అంతులేని ప్రేమ" - by krish1973 - 11-10-2026, 06:45 AM
RE: "అంతులేని ప్రేమ" - by Johnson qwerty - 11-10-2026, 07:23 AM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 11-10-2026, 10:26 AM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 11-10-2026, 01:14 PM
RE: "అంతులేని ప్రేమ" - by sarit11 - 11-10-2026, 05:47 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 13-10-2026, 09:58 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 13-10-2026, 08:28 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 13-10-2026, 10:06 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 13-10-2026, 11:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 14-10-2026, 07:46 PM
RE: "అంతులేని ప్రేమ" - by Babu424342 - 14-10-2026, 10:55 PM
RE: "అంతులేని ప్రేమ" - by utkrusta - 15-10-2026, 04:26 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 15-10-2026, 05:46 PM
RE: "అంతులేని ప్రేమ" - by ram123m - 15-10-2026, 05:48 PM
RE: "అంతులేని ప్రేమ" - by stories1968 - 16-10-2026, 06:01 AM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 17-10-2026, 12:14 PM
RE: "అంతులేని ప్రేమ" - by readersp - 17-10-2026, 01:17 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 18-10-2026, 12:05 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 18-10-2026, 02:11 PM
RE: "అంతులేని ప్రేమ" - by kingmahesh9898 - 19-10-2026, 12:16 AM
RE: "అంతులేని ప్రేమ" - by KRS123 - 19-10-2026, 04:04 AM
RE: "అంతులేని ప్రేమ" - by ram123m - 19-10-2026, 03:59 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 21-10-2026, 12:29 PM
RE: "అంతులేని ప్రేమ" - by Rupaspaul - 21-10-2026, 04:16 PM
RE: "అంతులేని ప్రేమ" - by readersp - 21-10-2026, 04:35 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 21-10-2026, 10:25 PM
RE: "అంతులేని ప్రేమ" - by kingmahesh9898 - 21-10-2026, 10:37 PM
RE: "అంతులేని ప్రేమ" - by stories1968 - 22-10-2026, 06:37 AM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 22-10-2026, 12:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 22-10-2026, 08:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 23-10-2026, 12:11 PM
RE: "అంతులేని ప్రేమ" - by Rupaspaul - 23-10-2026, 12:38 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 23-10-2026, 08:24 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 25-10-2026, 12:27 PM
RE: "అంతులేని ప్రేమ" - by ram123m - 26-10-2026, 03:01 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 26-10-2026, 08:04 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 27-10-2026, 12:42 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 27-10-2026, 02:44 PM
RE: "అంతులేని ప్రేమ" - by Kamandalam - 27-10-2026, 03:41 PM
RE: "అంతులేని ప్రేమ" - by Rupaspaul - 28-10-2026, 12:14 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 28-10-2026, 01:48 PM
RE: "అంతులేని ప్రేమ" - by kingmahesh9898 - 29-10-2026, 04:39 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 29-10-2026, 10:36 PM
RE: "అంతులేని ప్రేమ" - by stories1968 - 30-10-2026, 06:17 AM
RE: "అంతులేని ప్రేమ" - by Manoj1 - 30-10-2026, 08:58 AM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 30-10-2026, 10:17 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 31-10-2026, 02:19 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 31-10-2026, 02:20 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 31-10-2026, 02:59 PM
RE: "అంతులేని ప్రేమ" - by Rupaspaul - 31-10-2026, 03:20 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 01-11-2026, 06:50 PM
RE: "అంతులేని ప్రేమ" - by kingmahesh9898 - 02-11-2026, 12:11 PM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 06-11-2026, 11:15 AM
RE: "అంతులేని ప్రేమ" - by utkrusta - 06-11-2026, 01:21 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 06-11-2026, 02:21 PM
RE: "అంతులేని ప్రేమ" - by kritkrish - 07-11-2026, 02:13 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 06-11-2026, 02:27 PM
RE: "అంతులేని ప్రేమ" - by readersp - 06-11-2026, 06:27 PM
RE: "అంతులేని ప్రేమ" - by balaji1959 - 07-11-2026, 12:01 AM
RE: "అంతులేని ప్రేమ" - by Paty@123 - 06-11-2026, 04:02 PM
RE: "అంతులేని ప్రేమ" - by suchir123 - 09-11-2026, 02:53 PM
RE: "అంతులేని ప్రేమ" - by suchir123 - 09-11-2026, 02:56 PM
RE: "అంతులేని ప్రేమ" - by Kamandalam - 06-11-2026, 05:11 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 06-11-2026, 08:02 PM
RE: "అంతులేని ప్రేమ" - by KRS123 - 06-11-2026, 08:32 PM
RE: "అంతులేని ప్రేమ" - by junior1972 - 06-11-2026, 11:43 PM
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 07-11-2026, 04:01 AM
RE: "అంతులేని ప్రేమ" - by Saradagaa - 07-11-2026, 07:35 AM
RE: "అంతులేని ప్రేమ" - by junior 1972 - 07-11-2026, 09:32 AM
RE: "అంతులేని ప్రేమ" - by VijayPK - 07-11-2026, 02:00 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 09-11-2026, 09:50 PM
RE: "అంతులేని ప్రేమ" - by utkrusta - 08-11-2026, 01:29 PM
RE: "అంతులేని ప్రేమ" - by Siva59 - 08-11-2026, 02:17 PM
RE: "అంతులేని ప్రేమ" - by Johnson qwerty - 09-11-2026, 02:01 AM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 09-11-2026, 01:10 PM
RE: "అంతులేని ప్రేమ" - by Omkar2016 - 09-11-2026, 03:16 PM
RE: "అంతులేని ప్రేమ" - by anaamika - 10-11-2026, 12:40 PM
RE: "అంతులేని ప్రేమ" - by Rohit 9 - 10-11-2026, 08:07 PM
RE: "అంతులేని ప్రేమ" - by the_kamma232 - 10-11-2026, 10:00 PM
RE: "అంతులేని ప్రేమ" - by Kamandalam - Yesterday, 05:19 PM
RE: "అంతులేని ప్రేమ" - by KRS123 - 7 hours ago
RE: "అంతులేని ప్రేమ" - by appalapradeep - 6 hours ago



Users browsing this thread: 5 Guest(s)