26-10-2026, 12:13 PM
(25-10-2026, 12:37 PM)anaamika Wrote: థాంక్ యు సరిత్ గారు,
కథ రాసిపెట్టమని అడిగారు కదా, నిజంగా చెబుతున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు నా షెడ్యూల్ చాలా బిజీగా వుంది.
నేను గొప్పలు చెప్పుకోవడంలేదు, నిజం చెప్పాలంటే వచ్చే సంవత్సరం దేశం వదిలి వెళుతున్నాను (కొన్ని నెలలకోసమే అనుకుంటున్నాను, అక్కడినుండి కూడా అప్డేట్ లు ఇస్తుంటాను, వాటిని మాత్రం ఆపను).
మీరు కథ అవుట్ లైన్ చెప్పండి, కుదిరితే చూస్తాను.
మెసేజ్ చేశాను చూడగలరు

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)