25-10-2026, 12:37 PM
థాంక్ యు సరిత్ గారు, నేను కోరినట్లుగా మార్పులు చేసినందుకు.
నేర్పిస్తాను అన్నారు కదా, ఎడిట్ చెయ్యడం నేర్పిస్తానని అంటున్నారా ? క్విక్ ఎడిట్ లో నాకు అన్ని ఆప్షన్స్ రావడంలేదు. మీరు చెబుతానంటే తప్పకుండా నేర్చుకుంటాను.
కథ రాసిపెట్టమని అడిగారు కదా, నిజంగా చెబుతున్నాను నెక్స్ట్ ఇయర్ వరకు నా షెడ్యూల్ చాలా బిజీగా వుంది. నేను గొప్పలు చెప్పుకోవడంలేదు, నిజం చెప్పాలంటే వచ్చే సంవత్సరం దేశం వదిలి వెళుతున్నాను (కొన్ని నెలలకోసమే అనుకుంటున్నాను, అక్కడినుండి కూడా అప్డేట్ లు ఇస్తుంటాను, వాటిని మాత్రం ఆపను). మీరు కథ అవుట్ లైన్ చెప్పండి, కుదిరితే చూస్తాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)