24-10-2026, 11:28 PM
నేను పోస్ట్ చేసే ప్యాట్రన్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. "అప్డేట్ (నెంబర్)" అనేది మాత్రమే బోల్డ్ & రెడ్. కథ మాత్రం బ్లాక్ కలర్.
1. జాతకచక్రం లో "అప్డేట్ 016" అనేది మాత్రమే బోల్డ్ & రెడ్ అండీ. మీరు కథ రెడ్ కలర్ లో పెట్టారు. "అప్డేట్" ని వదిలేశారు. కథ మొత్తం నార్మల్ బ్లాకే (నేను ఎప్పటిలా పోస్ట్ చేస్తున్నట్లే)
2. ఈ కథలో కూడా "అప్డేట్ 133" అనేది కరెక్ట్ గా పెట్టారు. కథ మొత్తం నార్మల్ బ్లాకే. మీరు బ్లూ కలర్ చేశారు. (నేను ఎప్పటిలా పోస్ట్ చేస్తున్నట్లే)
3. రేపు పోస్ట్ చేయబోయేది కూడా అలానే పెట్టండి. "అప్డేట్ (నెంబర్)" అనేది మాత్రమే బోల్డ్ & రెడ్, కథ నార్మల్ బ్లాక్. ఆ తర్వాత పోస్ట్ చేసేవాటికి కూడా అలానే చెయ్యాలిమరి.
మళ్ళీ మాకు ఎడిటింగ్ ఆప్షన్ వచ్చేవరకు మీరు ఇలా హెల్ప్ చేస్తుంటారా ?

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)