24-10-2026, 09:56 PM
(24-10-2026, 08:25 PM)anaamika Wrote: 1. "జాతకచక్రం" కథలో నేను పోస్ట్ చేసిన చివరి "అప్డేట్ 16" ని ఫాంట్ సైజు 6 పెట్టి బోల్డ్ రెడ్ మార్కింగ్ ఇవ్వండి.
2. ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్న ఈ "అప్డేట్ 133" ని ఫాంట్ సైజు 6 పెట్టి బోల్డ్ రెడ్ మార్కింగ్ ఇవ్వండి. కథని ఫాంట్ సైజు 5 లో పెట్టండి. చాలు.
3. రేపు "ఒక ఊరి కథ" ని పోస్ట్ చేస్తున్నాను, దానికి కూడా అలాగే చెయ్యండి.
మనపనిని ఎదుటివాళ్లతో చేపించుకోవడంలో వచ్చే కిక్కే వేరప్పా.
(24-10-2026, 09:48 PM)anaamika Wrote: సరిత్ గారూ,
నేను జోక్ గా అన్నాను, మీరు సీరియస్ గా తీసుకోకండి. (ఎమోజి పెడదామంటే ఎడిటింగ్ ఆప్షన్ లేదు, ఏం చెయ్యను ?)
1. done
2. done
3. రేపు ok





ఏ ఎమోజీ కావాలి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)