23-10-2026, 08:24 PM
Paty గారు,
"Knowing my wife is knowing me as well" కథలో భర్త మానసిక సంఘర్షణ, మానసిక పరిపక్వత మారిపోతుండడం రచయిత చాలా బాగా రాశారు. కథలో అడల్ట్ కంటెంట్ వున్నా, పైన చెప్పిన అంశాలే ముఖ్యాంశంగా కథ సాగుతుంది. ఇంతకుముందు వరకు తెలుగులో మార్చి రాద్దామని అనుకున్నా కానీ మన తెలుగు పాఠకులకి కథలో మసాలా కావాలి. కాబట్టి ఈ కథని ఎక్కువమంది చదువుతారని నేను అనుకోవడంలేదు. అలాంటి కథలు రచయితకి సంతృప్తినిస్తాయి అంతేకాని పాఠకుల ఆదరణ ఉండదు.
నేను ఇంతకుముందు కూడా చెప్పాను - నేను పోస్ట్ చేసిన కథల్లో నాకు చాలా ఇష్టమైన కథ "పక్కింటి భార్యని కామించు" ఇది నాకు చాలా సంతృప్తినిచ్చిన కథ. దానికి వచ్చిన వ్యూస్ అన్నిటికంటే చాలా తక్కువ. భావుకతని, సైకాలజీ పరమైన కథలని చాలా తక్కువమంది చదువుతారు. అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇప్పుడప్పుడే ఆ కథని రాసే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో రాసే టైం దొరికితే అప్పుడు చూస్తాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)