22-10-2026, 08:13 PM
స్టోరీస్ గారూ,
కొన్నిరోజుల క్రితం ఒక కొత్త ఆలోచన వచ్చింది. అడల్ట్ కంటెంట్ లో సైకోలాజికల్ (భావోద్వేగాలని) ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఒక కథ మొదలుపెడితే ఎలా ఉంటుందా అని ! ఇప్పటివరకు ఇక్కడ అత్తా-అల్లుడి కథలు చాలా వచ్చాయి. నేను ఇంతవరకు ఈ రిలేషన్ మీద కథ రాయలేదు. అందుకే "అత్తలు-అల్లుడు" కాంబినేషన్ లో భావోద్వేగాలని కలుపుతూ కథని రెడీ చేసుకుంటున్నాను అయితే టైం పడుతుంది. చూద్దాం, అదెలా సాగుతుందో !

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)