12-10-2026, 11:41 PM
(12-10-2026, 11:32 PM)12345677889 Wrote: Superb nice can u read my story also if u have free time please give some suggestions to new writer's
తప్పకుండా చదువుతాను కాకపొతే సూచనలు ఇచ్చేంత స్థాయి నాకు లేదు. మీరు మీ ఆలోచనలని పేపర్ మీద పెట్టండి, ఇదొక్కటే నేను చెప్పగలను. మీరు ఊహించుకునే కథ ఒకలా ఉంటుంది, నేను వూహించుకునేది ఇంకోలా. ఈ రెండు ఆలోచనలని కలిపితే కథ పాడవుతుంది. మీకు నచ్చినట్లు రాయండి.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)