12-10-2026, 01:54 AM
(07-10-2026, 11:51 PM)Itsyourking Wrote: Hi guys. I am too busy with my work and worried about my job. Will try to give updates whenver possible. Please understandపర్వాలేదు మిత్రమా. వీలు చూసుకుని రాయండి. We all are with you.
మీ ఉద్యోగ జీవితంలో మీకు అంతా మంచే జరుగుతుంది
మీ రచనా విధానం కొత్తగా ఉంది. బాగుంది. కీప్ ఇట్ అప్.???
