07-10-2026, 06:49 PM
దయచేసి రాసేవారి ఇగోను టచ్ చేయకండి, మనసు నొప్పించే మాటలు వాడకండి. ఏదో కారణంతోనే ఆలస్యమవుతుండొచ్చు.
ఒకసారి ఇలాగే జానీ ఫక్కర్ అనే రచయిత చాలా బాగా రాసేవాడు సడన్ గా అతనినుంచి అప్డేట్స్ ఆగిపోయాయి (నేను కూడా కామెంట్ చేసాను "సమయం లేదు మిత్రమా" అని), చాలా రోజుల తరువాత తెలిసింది అతను ఒక ఆక్సిడెంట్లో దుర్మరణం చెందాడని. నేను చేసిన కామెంటుకు చాలా రోజులు బాధపడ్డాను..సో ప్లీజ్ వేచి వుండండి.

:
:ఉదయ్

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)