Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica హద్దు మీరి - చాప్టర్ 20[New]Running

#99

చాప్టర్ 20

Saturday evening ఆరు దాటేసరికి అజిత్ game pause చేశాడు.

Kitchenలోకి వెళ్లి fridge open చేసి కొద్దిసేపు అలాగే చూశాడు. Cook చేయాలనే mood లేదు. Food order పెట్టి balconyలోకి వచ్చాడు.

పగటి వేడి కొంచెం తగ్గినా Chennai గాలిలో humidity అలాగే ఉంది.

కింద road మీద traffic sound.

ఎదురుగా apartmentsలో ఒక్కొక్కటిగా lights వెలుగుతున్నాయి.

Phone చేతిలోనే ఉంది.

ఇషికా నుంచి ఇంకో message రాలేదు.

అజిత్ కూడా పెట్టలేదు.

కొద్దిసేపటి తర్వాత Lavanya call చేసింది.

“ఏం చేస్తున్నావు?”

“Food order పెట్టా.”

“ఏం?”

“Biryani.”

“Healthy.”

“Saturday.”

“Saturdayకి calories count కావా?”

“Monday నుంచి.”

Lavanya నవ్వింది.

Bed మీద pillowsకి ఆనుకుని కూర్చుంది. Hair looseగా ఉంది. Faceలో కొంచెం tiredness కనిపిస్తోంది.

“Baby activeనా?” అడిగాడు.

“Evening నుంచి.”

“నిన్నలా?”

“దానికంటే ఎక్కువ.”

“చూపించు.”

“Cameraలో కనిపిస్తే.”

Lavanya phone position మార్చింది.

కొన్ని seconds ఏమీ జరగలేదు.

“నీ కోసం performance ఇవ్వదు,” అంది.

“Wait.”

మరో పది seconds తర్వాత stomach ఒక sideలో చిన్న movement కనిపించింది.

“అది.”

“చూశావా?”

“Hmm.”

“ఇప్పుడు happy?”

“మళ్లీ వస్తుందేమో.”

“ఇప్పుడు అరగంట phone పట్టుకుని కూర్చోవాలా?”

అజిత్ నవ్వాడు.

Camera మళ్లీ ఆమె faceకి వచ్చింది.

“Next appointment Wednesday confirm చేశారు,” అంది.

“Time?”

“Eleven thirty.”

“Calendarలో పెడతా.”

“Video call చాలు. రావాలని మాత్రం అనుకోకు.”

“నేను ఏమీ అనలేదు.”

“నీ face తెలుసు.”

“నువ్వు ఎలాగో నాకు తెలుసు అనాలి.”

Lavanya రెండు seconds అతన్ని చూసి నవ్వింది.

“తెలుగు class కూడా నువ్వే తీసుకుంటావా?”

“Free.”

“వద్దు.”

అజిత్ screenలో ఆమెని ఇంకోసారి చూశాడు.

Hyderabadలో వదిలి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు pregnancy స్పష్టంగా కనిపిస్తోంది.

“Sixth month వచ్చేసింది కదా?” అడిగాడు.

“Last week నుంచే.”

“అప్పుడే six months దగ్గరకి వచ్చేశామా అనిపిస్తోంది.”

“నీకు అనిపిస్తుంది. Carry చేస్తున్నది నేను.”

“Fair.”

Lavanya నవ్వింది.

“ఇంకా చాలా ఉంది. ఇప్పుడే countdown పెట్టకు.”

“Countdown ఏం లేదు.”

“నీ calendar చూస్తే తెలుస్తుంది.”

“Appointments మాత్రమే.”

“Hmm.”

Call hospital documents వైపు వెళ్లింది.

మామయ్య insurance papers print చేయించాడు. అత్తమ్మ baby clothes wash చేయించడం మొదలుపెట్టింది.

“Reports అన్నీ photos పంపు,” అన్నాడు అజిత్.

“Previousవి కూడా?”

“Latest scans, blood reports, prescriptions చాలు.”

“Okay.”

“Hospitalకి తీసుకెళ్లే originals ఒకే folderలో పెట్టండి.”

“Already.”

“Good.”

Lavanya అతన్ని చూసి,

“నువ్వు ఇక్కడ లేకపోయినా checklist మాత్రం ఇక్కడే ఉంది,” అంది.

“ఏదైనా miss అయితే తర్వాత tension ఎందుకు?”

“సరే.”

Doorbell మోగింది.

“Food వచ్చింది.”

“వెళ్లి తిను.”

“నువ్వు?”

“Already.”

“Wednesday call చేయి.”

“చేస్తా.”

Call ముగిసింది.

---

Sunday ఎక్కువగా ఏమీ జరగలేదు.

Lateగా లేచాడు.

Breakfast skip చేసి early lunch చేశాడు. Laundry వేసాడు. Apartment clean చేశాడు.

Afternoon gaming roomలో కూర్చుని చాలా రోజుల తర్వాత headphones పెట్టుకుని uninterruptedగా ఆడాడు.

మధ్యలో phone తీసుకున్నప్పుడు notificationsలో ఇషికా పేరు లేదు.

అజిత్ WhatsApp open చేశాడు.

Chat listలో ఆమె పేరు కింద నిన్నటి message కనిపిస్తోంది.

Reached yesterday. All good.

దాని కింద తన reply.

Good. Enjoy your weekend.

Chat open చేయకుండా app close చేశాడు.

Eveningకి Lavanya ఒక baby clothes photo పంపింది.

Tiny white onesie మీద చిన్న elephants ఉన్నాయి.

Too small? అని అజిత్ పంపాడు.

Newborn size అని reply వచ్చింది.

Looks impossible.

Wait and see.

అజిత్ photo zoom చేసి చూసి phone పక్కన పెట్టాడు.

---

Night పదకొండు దాటాక phone vibrate అయింది.

Ishika.

Leaving.

అజిత్ message open చేశాడు.

Bus?

Yeah.

Sleep if you can.

Try చేస్తా.

ఒక నిమిషం తర్వాత ఇంకో message వచ్చింది.

Monday morning direct office రావచ్చు.

Go to PG first.

Time ఉండకపోవచ్చు.

Then come late.

Typing కనిపించింది.

Boss.

అజిత్ నవ్వాడు.

Your face will look dead otherwise.

ఈసారి reply రావడానికి కొంచెం gap వచ్చింది.

You noticed last time.

Yeah.

Okay. Will see.

కొద్దిసేపటి తర్వాత—

Good night.

Good night.

అజిత్ phone chargingకి పెట్టాడు.

Madurai ఎలా గడిచిందని అడగలేదు.

---

Monday morning officeకి అజిత్ పదిన్నరకే వచ్చాడు.

ఇషికా seat emptyగా ఉంది.

Laptop open చేసి Friday తర్వాత వచ్చిన mails చూసాడు. Releaseకి సంబంధించిన రెండు చిన్న changes ఉన్నాయి. ఒకటి తనది. ఇంకొకటి analytics teamకి వెళ్లింది.

Stand-up అయ్యేసరికి కూడా ఇషికా రాలేదు.

Meeting తర్వాత Sruthi తన desk దగ్గర నుంచి,

“Ajith.”

అని పిలిచింది.

అతను అక్కడికి వెళ్లాడు.

“Friday release okay కదా?”

“Yeah. రెండు minor comments మాత్రమే.”

“Good.”

ఆమె screenలో calendar open చేసింది.

“Wednesday Lavanya appointment?”

“Eleven thirty.”

“నువ్వు Hyderabad వెళ్తున్నావా?”

“లేదు. Video.”

“Better. Leave save చేసుకో.”

“Hmm.”

Sruthi chairలో వెనక్కి వాలి అతన్ని చూసింది.

“Saturday game complete చేశావా?”

అజిత్‌కి ఆమె WhatsApp chat గుర్తొచ్చింది.

“నీ parenting lecture తర్వాతా?”

“Lecture?”

“Sleep, diapers, burping…”

“అది trailer.”

“Great.”

Sruthi నవ్వింది.

“నేను చెప్పిన serious part మాత్రం గుర్తుపెట్టుకో.”

“Lavanyaకి అన్నీ తనే figure out చేయాలని అనిపించనివ్వొద్దు అన్నదా?”

“Yeah.”

“గుర్తుంది.”

“Good.”

ఆమె మళ్లీ screen వైపు తిరిగింది.

అజిత్ వెళ్లబోతుండగా,

“By the way,” అంది Sruthi.

అతను తిరిగాడు.

“Saturday నువ్వు game ఆడుతున్నావని guess చేసినందుకు ఇంకా impressed కాలేదా?”

“Married man alone in Chennai అన్నావు. చాలా options లేవు.”

“Exactly.”

“Food order కూడా guess చేయాల్సింది.”

“Biryani?”

అజిత్ రెండు seconds ఆమెని చూశాడు.

Sruthi నవ్వింది.

“Too easy.”

“Okay. ఇప్పుడు కొంచెం impressed.”

“Thank you.”

అజిత్ తన deskకి వెళ్లిపోయాడు.

---

పదకొండున్నర దాటాక lift doors తెరుచుకున్నాయి.

ఇషికా బయటకి వచ్చింది.

Backpack ఒక shoulder మీద ఉంది. Hair loosely tie చేసింది. Faceలో travel tiredness కనిపిస్తోంది.

Desk దగ్గర bag పెట్టి laptop బయటకి తీస్తూ అజిత్ వైపు చూసింది.

అజిత్ కూడా చూశాడు.

చిన్నగా తల ఊపింది.

అతను కూడా.

కొద్దిసేపటి తర్వాత Slack message వచ్చింది.

Alive.

Barely.

Coffee after this call.

Go.

You?

Later.

Thumbs-down reaction వచ్చింది.

అజిత్ దానికి reply చేయలేదు.

---

Lunchకి ఇషికా రాలేదు.

విఘ్నేష్, కార్తిక్‌తో కలిసి అజిత్ cafeteriaకి వెళ్లాడు.

కార్తిక్ weekendలో flat owner AC outdoor unit మార్చనివ్వలేదని మొదలుపెట్టాడు. ఐదు నిమిషాల్లో conversation rent, Chennai summers, bachelorsకి houses ఇవ్వని owners మీదకి వెళ్లిపోయింది.

అజిత్ ఎక్కువగా వింటూ తిన్నాడు.

Lunch తర్వాత deskకి తిరిగి వచ్చేసరికి ఇషికా నుంచి message ఉంది.

You ate?

Yeah.

Okay.

అజిత్ ఆమె desk వైపు చూసాడు.

Headphones పెట్టుకుని ఏదో test చేస్తోంది.

Madurai గురించి అడగాలని అనిపించింది.

కానీ Slackలో కాదు.

---

Afternoon engineering manager అజిత్ desk దగ్గరకి వచ్చాడు.

“Nandini offer accept చేసింది.”

అజిత్ chairలో వెనక్కి వాలాడు.

“Joining?”

“Notice period early release అడిగిందట. Tentatively three weeks.”

“Okay.”

“నీ areaకే map చేస్తున్నాం. First month primary onboarding నువ్వు.”

“Fine.”

Manager వెళ్లబోయి,

“Interviewలో నీ feedback positive కదా?”

“Yeah.”

“Good.”

అంతే.

అజిత్ మళ్లీ తన పని వైపు తిరిగాడు.

---

నాలుగు దాటాక ఇషికా అతని desk పక్కనుంచి వెళ్లింది.

“Terrace?”

అజిత్ screen నుంచి ఆమె వైపు చూసాడు.

“Five minutes.”

ఆమె ఆగకుండా వెళ్లిపోయింది.

అజిత్ చేస్తున్నది save చేసి కొద్దిసేపటి తర్వాత top floorకి వెళ్లాడు.

Food court దాటి terrace sideలోకి వచ్చేసరికి ఇషికా railing దగ్గర నిలబడి ఉంది.

చేతిలో coffee కూడా లేదు.

అజిత్ ఆమె పక్కనకి వెళ్లాడు.

“Sleep?”

“Busలో two hours maybe.”

“PGకి వెళ్లాల్సింది.”

“వెళ్లా.”

అజిత్ ఆమె వైపు తిరిగాడు.

“ఎప్పుడు Chennai వచ్చావు?”

“Around nine-thirty.”

“అక్కడి నుంచి?”

“PGకి వెళ్లి shower తీసుకుని కొంచెం పడుకున్నా. Alarm పెట్టుకుని కూడా లేవాలనిపించలేదు.”

“అందుకే eleven-thirty.”

“Hmm.”

“Direct office అన్నావు రాత్రి.”

“Bus దిగాక ఆ idea cancel చేశా.”

“Good decision.”

“నీ approval కోసం కాదు.”

“Still.”

ఇషికా చిన్నగా నవ్వింది.

ఇద్దరూ కొద్దిసేపు బయటకి చూస్తూ నిలబడ్డారు.

కింద road మీద vehicles చిన్నగా కనిపిస్తున్నాయి.

ఇషికా చేతులు railing మీద ఉన్నాయి.

చివరికి ఆమెనే,

“నువ్వు అడగవా?”

అంది.

“ఏం?”

ఆమె అతన్ని చూసింది.

“Weekend.”

“చెప్పాలనుకుంటే చెప్తావు.”

ఇషికా railingకి వెనక్కి ఆనుకుంది.

“Good.”

అజిత్ ఆమె వైపు చూశాడు.

“Weekend good,” అంది.

“Okay.”

ఆమె expression మారింది.

“అంతేనా?”

“ఇంకేం చెప్పాలి?”

“తెలియదు.”

“నువ్వు వెళ్లాలని ఉందన్నావు. వెళ్లావు. Goodగా గడిచింది.”

ఇషికా కొన్ని seconds అతన్ని చూస్తూనే ఉంది.

“Jealous అన్నావు.”

“Maybe అన్నా.”

“ఇప్పుడు?”

అజిత్ answer ఇవ్వడానికి తొందరపడలేదు.

“కొంచెం.”

ఆమె చూపు అతని మీదే నిలిచింది.

“నాకు కూడా weirdగా అనిపించింది,” అంది.

“అక్కడ?”

“Hmm.”

“ఎందుకు?”

ఇషికా వెంటనే చెప్పలేదు.

“First few hours especially.”

అజిత్ wait చేశాడు.

“నీతో జరిగినది mind నుంచి switch off చేయలేకపోయా.”

అజిత్ ఆమె face వైపు చూశాడు.

“తర్వాత?”

“Normal అయ్యాను.”

“Okay.”

ఇషికా eyebrows కొంచెం పైకి వెళ్లాయి.

“మళ్లీ okay?”

“మరి ఏం చెప్పాలి, Ishika?”

ఆమె ఏమీ అనలేదు.

“నీ marriage stop అవ్వాలని నేను కోరుకోవట్లేదు,” అన్నాడు అజిత్.

ఇషికా expression serious అయింది.

“నేనూ.”

“మన మధ్య ఉన్నది కూడా stop చేయాలని అనుకోవట్లేదు.”

ఈసారి ఆమె answer రావడానికి కొంచెం time పట్టింది.

“నేనూ.”

Terrace door తెరుచుకుంది.

ఇద్దరు colleagues బయటకి వచ్చారు.

ఇషికా railing నుంచి నిటారుగా నిలబడింది.

వాళ్లు మరో sideకి వెళ్లిపోయాక ఆమె voice తగ్గించింది.

“ఇది complicated అవుతుంది.”

“Already.”

ఆమె చిన్నగా ఊపిరి వదిలింది.

“Yeah.”

కొద్దిసేపటి తర్వాత అజిత్,

“ఈ weekend?”

అడిగాడు.

ఇషికా అతని వైపు చూసింది.

“నీకు Hyderabad?”

“Probably కాదు.”

“Lavanya appointment?”

“Wednesday video.”

ఇషికా railing మీద fingersతో చిన్నగా tap చేసింది.

“చూద్దాం.”

“Hmm.”

ఇద్దరూ కిందకి వెళ్లిపోయారు.

---

Tuesday routineగా గడిచింది.

Lunchలో ఇషికా, విఘ్నేష్ ఇద్దరూ ఉన్నారు. Terrace conversation గురించి ఒక్క మాట కూడా రాలేదు.

Evening అజిత్ ఇంటికి వచ్చాక Lavanya reports folder photos పంపింది.

అతను ఒక్కొక్కటి open చేసి చూసాడు.

Insurance card.

Previous scan reports.

Prescriptions.

Latest blood work.

Hospital registration details.

ఒక documentలో Lavanya date of birth wrongగా type అయింది.

అజిత్ వెంటనే call చేశాడు.

“Registration paperలో DOB wrong ఉంది.”

“ఏది?”

“Hospital registration.”

Lavanya file తీసుకుని చూసింది.

“అరే, అవును.”

“Next time correct చేయించు.”

“ఇది problem అవుతుందా?”

“Probably కాదు. కానీ ఎందుకు అలాగే ఉంచాలి?”

“Okay.”

“Insuranceలో correct ఉంది.”

“Hmm.”

“Hospital bagలో reports separate pouchలో పెట్టారా?”

Lavanya నవ్వింది.

“అజిత్.”

“ఏంటి?”

“నేను deliveryకి వెళ్తున్నానా, airport immigrationకి వెళ్తున్నానా?”

“అక్కడికి వెళ్లాక paper కోసం bag మొత్తం తవ్వకూడదని.”

“అమ్మ already separate చేసింది.”

“Good.”

“ఇప్పుడు నిద్రపోవచ్చా?”

“Permission granted.”

“Thank you.”

Call ముగిసింది.

---

Wednesday appointment timeకి అజిత్ officeలో చిన్న meeting roomలో కూర్చుని video call join అయ్యాడు.

Doctorతో నేరుగా మాట్లాడే chance వచ్చింది.

Reports normal.

Baby growth expected rangeలో ఉంది.

Lavanyaకి rest, hydration continue చేయమన్నారు. Long travel avoid చేయమన్నారు.

“Visits ఇక ఎంత frequently ఉంటాయి?” అడిగాడు అజిత్.

“Closer to term, we'll increase the frequency,” అంది doctor. “For now everything looks fine.”

“Any specific signs where we shouldn't wait for the next appointment?”

Doctor రెండు మూడు things shortగా explain చేసింది.

Lavanya camera వెనక నుంచి,

“Note చేసుకుంటున్నావా?” అంది.

Doctor నవ్వింది.

అజిత్ కూడా నవ్వాడు.

Consultation అయిపోయాక Lavanya roomకి వెళ్లి మళ్లీ call చేసింది.

“Happy?”

“ఏం?”

“Doctor interview complete?”

“Valid questions.”

“నేను patient.”

“అందుకే అడిగా.”

Lavanya pillowకి ఆనుకుంది.

Faceలో tiredness ఉంది.

“Night మళ్లీ sleep లేదా?” అడిగాడు.

“Properగా లేదు.”

“Back pain?”

“కొంచెం. Baby కూడా active.”

“Pillows support పెట్టుకుంటున్నావా?”

“Hmm. Amma రెండు extra పెట్టింది.”

“Better?”

“కొంచెం.”

అజిత్ తల ఊపాడు.

“Afternoon పడుకో.”

“నువ్వు officeలో ఉన్నావు కదా. నీ పని చూసుకో.”

“Order ఇస్తున్నావా?”

“Suggestion.”

అజిత్ నవ్వాడు.

“Okay.”

కొద్దిసేపు మాట్లాడి call ముగించారు.

---

Thursday afternoon Sruthi అజిత్ desk దగ్గరకి వచ్చింది.

“Two minutes?”

“Yeah.”

ఆమె చేతిలో laptop లేదు.

Phone మాత్రమే ఉంది.

“Actually work కాదు.”

అజిత్ ఆమె వైపు చూశాడు.

Sruthi phoneలో ఒక product page చూపించింది.

Baby carrier.

“ఇది okayనా?”

అజిత్ screen చూసి మళ్లీ ఆమె వైపు చూశాడు.

“నన్నెందుకు అడుగుతున్నావు?”

“Design opinion.”

“Baby carrierకి?”

“నా husband ugly అంటున్నాడు.”

అజిత్ photo మళ్లీ చూసాడు.

“అతను correct.”

Sruthi face flat అయింది.

“Great.”

“నువ్వే opinion అడిగావు.”

“Color చూడమన్నా.”

“లేదు. ఇది okayనా అన్నావు.”

“Fine.”

ఆమె మరో option చూపించింది.

“ఇది?”

అజిత్ photo చూసాడు.

“Better.”

“Why?”

“మొదటిదానికంటే simpleగా ఉంది.”

Sruthi రెండు photos మధ్య switch చేసింది.

“Hmm.”

“కానీ comfort reviews చూసుకో. Look మాత్రమే అడిగితే రెండోది.”

“అందుకే design opinion అన్నా.”

“అయితే నా job done.”

Sruthi second one save చేసింది.

“Lavanya appointment?”

“Everything normal.”

“Good.”

“Sleep మాత్రం సరిగ్గా రావట్లేదు.”

“Last trimesterలో common.”

Sruthi phone lock చేసింది.

“నా last monthలో bed మీద పడుకోవడం కన్నా sofa cornerలో కూర్చుని నిద్రపోవడం easyగా అనిపించేది.”

“Seriously?”

“Hmm. నా husband first two nights నన్ను bedroomకి పంపడానికి ప్రయత్నించాడు. Third nightకి blanket తీసుకొచ్చి sofa మీదే పెట్టాడు.”

అజిత్ నవ్వాడు.

“Fast learner.”

“Survival.”

ఆమె కూడా నవ్వింది.

“Lavanyaకి ఏది comfortableగా ఉంటే అది చేయనివ్వు. Perfect sleep posture గురించి internetలో పది articles చదివి ఆమెని irritate చేయకు.”

అజిత్ ఆమెని చూసాడు.

“నేను అలా చేస్తానని ఎందుకు అనుకుంటున్నావు?”

Sruthi eyebrows పైకి ఎత్తింది.

“Reports folder కూడా backup పెట్టుకునే personలా కనిపిస్తావు.”

అజిత్ ఒక్క క్షణం ఆగాడు.

“అది sensible.”

“Exactly my point.”

Sruthi నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

---

Evening ఇంటికి వచ్చాక అజిత్ shower తీసుకుని బయటకి వచ్చేసరికి ఇషికా message ఉంది.

Tomorrow dinner?

Outside?

Typing కనిపించింది.

Your place.

అజిత్ screen మీద ఆ రెండు words కొద్దిసేపు చూశాడు.

Okay.

I'll come after office.

Stay?

ఈసారి typing వెంటనే రాలేదు.

కొన్ని seconds.

Maybe.

అజిత్ smile చేశాడు.

Bring clothes then.

Eye-roll emoji వచ్చింది.

Already learned that lesson.

అజిత్‌కి grey shorts గుర్తొచ్చాయి.

తన T-shirtలో Sunday morning kitchenలో coffee తాగుతున్న ఇషికా గుర్తొచ్చింది.

Phone lock చేశాడు.

---

Friday morning officeలో వాళ్లిద్దరూ ఆ plan గురించి మాట్లాడలేదు.

Lunchకి విఘ్నేష్ కూడా join అయ్యాడు.

కొత్తగా ECR sideలో open అయిన restaurant గురించి చెప్తూ అక్కడి photos చూపించాడు.

“Team outing అక్కడ పెట్టమని Sruthiకి చెప్పాలి,” అన్నాడు.

ఇషికా ఒక photo చూసి,

“Office వాళ్లతో beachకి వెళ్లి కూడా presentation పెడతారు,” అంది.

“Townhall అయితే definitely,” అన్నాడు విఘ్నేష్.

అజిత్ నవ్వాడు.

“Projector beachలో పెట్టరు.”

“నువ్వు underestimate చేస్తున్నావు,” అంది ఇషికా.

Conversation అక్కడి నుంచి weekend traffic మీదకి వెళ్లిపోయింది.

---

Afternoonకి work settle అయింది.

ఐదు దాటాక Sruthi ఒక meeting నుంచి బయటకి వచ్చి అజిత్ desk దగ్గర ఆగింది.

“Next month townhall గురించి mail వస్తుంది.”

అజిత్ screen నుంచి ఆమె వైపు చూశాడు.

“Officeలోనా?”

“Probably కాదు. Leadership ECR side resort options చూస్తున్నారు.”

“Full day?”

“Looks like.”

“Weekend?”

“Working day అని అడిగాను. నేను కూడా weekend sacrifice చేయను.”

“Good.”

“Confirm అయితే చెప్తా.”

ఆమె వెళ్లిపోయింది.

అజిత్ మళ్లీ తన screen వైపు తిరిగాడు.

---

ఆరున్నర దాటాక office నెమ్మదిగా ఖాళీ అవ్వడం మొదలైంది.

అజిత్ laptop bag pack చేశాడు.

ఇషికా తన desk దగ్గర ఇంకా ఉంది.

అతను ఆమె దగ్గరకి వెళ్లలేదు.

Liftలోకి వెళ్లి parkingకి వచ్చాడు.

Car start చేసేలోపు message వచ్చింది.

20 mins.

Okay.

---

Apartmentకి చేరుకుని shower తీసుకున్నాడు.

Fresh T-shirt వేసుకుని kitchenలోకి వెళ్లాడు.

Fridge open చేశాడు.

Drinks ఉన్నాయి.

Eggs ఉన్నాయి.

Dinnerకి ఉపయోగపడేదేమీ లేదు.

Food app open చేసి ఏం order చేయాలో కొద్దిసేపు చూసాడు.

తర్వాత close చేశాడు.

Doorbell మోగింది.

Time చూసాడు.

ఇషికా చెప్పిన twenty minutes దాదాపు exact.

Door open చేశాడు.

ఆమె బయట నిలబడి ఉంది.

Officeలో వేసుకున్న clothesలోనే.

Shoulder మీద handbag.

మరో shoulder మీద చిన్న backpack.

అజిత్ చూపు backpack మీదకి వెళ్లింది.

ఇషికా గమనించింది.

“Maybe అన్నా.”

“Hmm.”

“Bag చూసి conclusions వద్దు.”

“నేను ఏమీ అనలేదు.”

“నీ face అన్నది.”

అజిత్ sideకి జరిగాడు.

“లోపలికి వస్తావా, అక్కడే argue చేస్తావా?”

ఇషికా లోపలికి వచ్చింది.

Shoes తీసింది.

Handbag, backpack sofa పక్కన పెట్టింది.

అజిత్ door close చేశాడు.

“Traffic?”

“Okay.”

“Coffee?”

“వద్దు.”

“Water?”

“తర్వాత.”

అజిత్ kitchen వైపు తిరగబోతుండగా—

“Ajith.”

అతను తిరిగాడు.

ఇషికా అక్కడే నిలబడి ఉంది.

ఈసారి ఇంకేం చెప్పలేదు.

నేరుగా అతని దగ్గరకి వచ్చి రెండు చేతులు waist చుట్టూ వేసుకుని hug చేసింది.

అజిత్ arms ఆమె చుట్టూ వెళ్లాయి.

ఆమె cheek అతని chestకి ఆనుకుంది.

కొన్ని seconds ఎవరూ మాట్లాడలేదు.

ఇషికా arms మరింత బిగిశాయి.

అజిత్ చేయి ఆమె back మీద నెమ్మదిగా కదిలింది.

“ఏంటి?” అడిగాడు.

ఆమె వెంటనే answer చేయలేదు.

కొద్దిసేపటి తర్వాత అతని chest దగ్గర నుంచే,

“Miss అయ్యావు,” అంది.

అజిత్ chin ఆమె hair మీద ఆనించాడు.

“నువ్వూ.”

ఇషికా face పైకి ఎత్తింది.

ఆమె eyes అతని మీదే ఉన్నాయి.

ఒక చేయి అతని cheek మీద పెట్టింది.

తర్వాత ముందుకు వచ్చి అతని lipsని మెల్లగా kiss చేసింది.

అజిత్ చేయి ఆమె waist దగ్గరకి వెళ్లింది.

చిన్నగా మొదలైన kissని ఇద్దరూ వెంటనే విడిచిపెట్టలేదు.

ఇషికా fingers అతని cheek నుంచి neck వెనక్కి వెళ్లాయి.

అజిత్ ఆమెని దగ్గరగా పట్టుకున్నాడు.

Kiss కొంచెం ఎక్కువసేపు కొనసాగింది.

విడిపోయినప్పుడు ఆమె forehead అతని foreheadకి తగిలింది.

ఇద్దరి breathing కొంచెం వేగంగా ఉంది.

ఇషికా కళ్ళు తెరిచి అతన్ని చూసింది.

“Dinner order చేశావా?”

“లేదు.”

“Good.”

“ఎందుకు?”

“నేను decide చేస్తా.”

అజిత్ నవ్వాడు.

“అందుకే order చేయలేదు.”

“Smart.”

ఆమె అతని arms నుంచి బయటకి వచ్చి sofaలో కూర్చుంది.

Phone తీసుకుని food app open చేసింది.

అజిత్ ఆమె పక్కన కూర్చున్నాడు.

“ఏం తింటావు?” అడిగింది.

“ఏదైనా.”

ఇషికా screen నుంచి అతని వైపు చూసింది.

“Worst answer.”

“నువ్వే decide చేస్తానన్నావు.”

“అందుకే నీ opinion అడగకూడదు.”

Restaurant options ఒక్కొక్కటి scroll చేసింది.

అజిత్ sofaలో వెనక్కి వాలి ఆమె phone screen చూస్తున్నాడు.

ఇషికా ఒక restaurant దగ్గర ఆగింది.

“Chinese?”

“Yeah.”

ఆమె menu open చేసింది.
Like Reply


Messages In This Thread
హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 23-09-2026, 02:28 PM
RE: హద్దు మీరి [New] - by Sasuke22 - 23-09-2026, 04:25 PM
RE: హద్దు మీరి [New] - by hemu4u - 23-09-2026, 05:49 PM
RE: హద్దు మీరి [New] - by Uday - 23-09-2026, 06:09 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 07:06 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 07:48 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 23-09-2026, 08:58 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 23-09-2026, 09:34 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 10:19 PM
RE: హద్దు మీరి [New] - by brrm123 - 23-09-2026, 11:14 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 12:03 AM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 12:56 AM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 01:31 AM
RE: హద్దు మీరి [New] - by readersp - 24-09-2026, 01:22 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 04:10 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 04:30 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9(New) - by Itsyourking - 24-09-2026, 06:18 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 24-09-2026, 06:38 PM
RE: హద్దు మీరి [New] - by Nani666 - 24-09-2026, 06:44 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by readersp - 24-09-2026, 06:58 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:34 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Chchandu - 24-09-2026, 09:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Itsyourking - 24-09-2026, 10:18 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 10[New] - by maleforU - 25-09-2026, 01:09 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 11[New] - by Itsyourking - 25-09-2026, 03:43 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 11[New] - by Itsyourking - 25-09-2026, 04:05 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 12[New] - by Itsyourking - 25-09-2026, 05:16 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Itsyourking - 25-09-2026, 09:38 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Priya1 - 25-09-2026, 02:08 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by readersp - 25-09-2026, 11:13 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Nani666 - 25-09-2026, 01:11 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Itsyourking - 25-09-2026, 02:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Itsyourking - 25-09-2026, 02:06 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:51 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:54 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Nani666 - 25-09-2026, 02:59 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 03:26 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Itsyourking - 25-09-2026, 03:39 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:01 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:42 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Itsyourking - 25-09-2026, 06:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Nani666 - 25-09-2026, 06:57 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by readersp - 25-09-2026, 07:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Priya1 - 25-09-2026, 07:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Priya1 - 25-09-2026, 07:48 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by brrm123 - 25-09-2026, 09:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 09:45 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 09:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by readersp - 25-09-2026, 10:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 25-09-2026, 10:49 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 11:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 12:19 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:16 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 02:43 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 03:02 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by vikas123 - 26-09-2026, 06:20 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:48 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 26-09-2026, 11:48 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Jagad0018 - 26-09-2026, 12:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by yekalavyass - 26-09-2026, 12:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by TringDan - 26-09-2026, 01:11 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 01:20 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 02:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by ash.enigma - 26-09-2026, 11:35 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 26-09-2026, 02:33 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:54 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by ash.enigma - 26-09-2026, 08:29 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by km3006199 - 26-09-2026, 10:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by brrm123 - 26-09-2026, 11:36 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 27-09-2026, 06:25 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 27-09-2026, 10:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 27-09-2026, 10:17 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:01 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by vikas123 - 28-09-2026, 06:51 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Nani666 - 28-09-2026, 10:09 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 28-09-2026, 11:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 28-09-2026, 11:51 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Eswar P - 28-09-2026, 11:22 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Nani666 - 28-09-2026, 12:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by TringDan - 28-09-2026, 06:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Uday - 28-09-2026, 07:59 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 28-09-2026, 08:50 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by yekalavyass - 29-09-2026, 11:27 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 29-09-2026, 11:46 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Uday - 29-09-2026, 12:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by murali1978 - 29-09-2026, 04:08 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by ash.enigma - 29-09-2026, 10:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 19[New] - by Itsyourking - 29-09-2026, 11:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 19[New] - by brrm123 - 29-09-2026, 11:35 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 29-09-2026, 11:44 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 30-09-2026, 02:59 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 30-09-2026, 05:17 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 30-09-2026, 09:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 30-09-2026, 10:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 30-09-2026, 07:12 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by murali1978 - 30-09-2026, 11:41 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 30-09-2026, 12:16 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by hemu4u - 30-09-2026, 01:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 30-09-2026, 03:16 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Telugubull - 30-09-2026, 05:26 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by manoj_lucky - 30-09-2026, 05:43 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Eswar P - 01-10-2026, 11:58 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 01-10-2026, 05:23 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-10-2026, 07:39 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 02-10-2026, 12:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-10-2026, 12:36 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 03-10-2026, 12:37 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by km3006199 - 03-10-2026, 09:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 04-10-2026, 03:27 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 04-10-2026, 05:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 05-10-2026, 03:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by readersp - 05-10-2026, 03:37 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 06-10-2026, 08:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Hapl1992 - 06-10-2026, 09:52 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by readersp - 07-10-2026, 11:54 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Omkar2016 - 07-10-2026, 05:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 07-10-2026, 06:49 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 07-10-2026, 11:51 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 08-10-2026, 08:31 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 08-10-2026, 09:40 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Terminator619 - 11-10-2026, 12:20 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by appalnayudu - 12-10-2026, 01:54 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Eswar P - 08-10-2026, 01:05 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 08-10-2026, 08:47 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 08-10-2026, 02:18 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by జడ ప్రసన్న - 08-10-2026, 11:24 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 10-10-2026, 06:53 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 13-10-2026, 05:40 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 15-10-2026, 02:08 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Doller - 16-10-2026, 12:17 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 17-10-2026, 10:14 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 23-10-2026, 11:49 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vktestetester - 24-10-2026, 01:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 25-10-2026, 11:15 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 28-10-2026, 04:35 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 28-10-2026, 08:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Jajinakajanare - 29-10-2026, 11:47 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 30-10-2026, 12:23 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-11-2026, 01:38 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vktestetester - 04-11-2026, 08:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ram123m - 05-11-2026, 12:32 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 05-11-2026, 06:26 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 05-11-2026, 10:12 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Strangerstf - 06-11-2026, 01:27 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 07-11-2026, 09:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by PinkPiLovedthat@1987 - 09-11-2026, 02:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by PinkPiLovedthat@1987 - 10-11-2026, 10:02 PM



Users browsing this thread: 1 Guest(s)