Thread Rating:
  • 16 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Misc. Erotica హద్దు మీరి - చాప్టర్ 20[New]Running

#97

చాప్టర్ 19

“Okay. Fourth slide.”

Sruthi screen వైపు తిరిగింది.

అజిత్ కూడా laptop దగ్గరకి కొంచెం జరిగాడు.

మిగిలిన slides త్వరగా చూసేశారు. Customerకి చూపించాల్సిన flowలో రెండు screenshots update చేయాలి.

“ఒకటి ఇషికా దగ్గర ఉంటుంది,” అంది Sruthi.

“నేను అడుగుతా.”

Last slideలో rollout date మార్చి Sruthi deck save చేసింది.

“Done.”

అజిత్ laptop close చేశాడు.

Sruthi phoneలో time చూసింది.

“నేను బయలుదేరాలి.”

Bag తీసుకునే ముందు ఏదో గుర్తొచ్చినట్టు zip open చేసి లోపల ఒకసారి చూసుకుంది.

అజిత్ గమనించాడు.

Sruthi అతని వైపు చూసి చిన్నగా నవ్వింది.

“ఈరోజు preparedగానే వచ్చాను.”

Thursday జరిగిన విషయం గుర్తొచ్చి అజిత్‌కి ఆమె ఏం చెప్తోందో అర్థమైంది.

“Good.”

అంతకంటే ఆ topicని లాగలేదు.

Sruthi కూడా explain చేయలేదు.

Bag shoulderకి వేసుకుంటూ,

“Tomorrow Lavanya appointment కదా?”

అంది.

“Yeah.”

“Everything will be fine.”

“Hmm.”

“Update చెప్పు.”

“Sure.”

“Bye.”

“Bye.”

ఆమె వెళ్లిపోయాక అజిత్ తన deskకి తిరిగి వచ్చాడు.

---

ఇషికాకి screenshot విషయం Slackలో పంపాడు.

“Need fresh screenshot for tomorrow's customer call.”

కొద్దిసేపటికి reply వచ్చింది.

“Morning పంపిస్తా.”

“Fine.”

Monday మిగిలిన time workలోనే వెళ్లిపోయింది.

Six దాటాక ఇషికా తన desk నుంచి bag తీసుకుని వెళ్లిపోయింది.

అజిత్ ఇంకా laptop ముందు ఉన్నాడు.

రెండు నిమిషాల తర్వాత phone vibrate అయింది.

“Leaving.”

“Okay.”

కొద్దిసేపటికి మరో message.

“Today officeలో మనం surprisingly normal.”

అజిత్ screen చూసి చిన్నగా నవ్వాడు.

“నీ rule.”

“I know.”

కొన్ని seconds తర్వాత—

“Still felt different.”

అజిత్ thumb keyboard మీద ఆగింది.

Saturdayకి ముందు officeలో వాళ్లిద్దరి మధ్య ఏదో జరగొచ్చనే awareness మాత్రమే ఉండేది.

ఇప్పుడు జరిగింది.

వాళ్లిద్దరికీ తెలుసు.

మిగతా officeకి తెలియదు.

“నాకూ.”

Reply వెంటనే రాలేదు.

దాదాపు ఒక నిమిషం తర్వాత—

“Good night later.”

“Good night.”

Phone పక్కన పెట్టి మళ్లీ పని వైపు తిరిగాడు.

---

Tuesday morning Lavanya appointment ఉండటంతో అజిత్ earlyగా లేచాడు.

Hyderabadలో appointment పదకొండు గంటలకి.

Breakfast చేస్తుండగా Lavanya నుంచి message వచ్చింది.

“Leaving now.”

అజిత్ వెంటనే reply చేశాడు.

“Call me after consultation. Scan ఉంటే video call try చేస్తా.”

“Okay.”

Officeకి వెళ్లేసరికి పది నలభై అయింది.

Stand-up మొదలవుతోంది.

అజిత్ తన update రెండు మూడు linesలో చెప్పి కూర్చున్నాడు.

Meeting ముగిసిన తర్వాత అందరూ బయటకి వస్తుండగా ఇషికా అతని పక్కగా నడిచింది.

“Appointment today కదా?”

“Hmm.”

“Update చెప్పు.”

ఆమె ఆగలేదు.

తన desk వైపు వెళ్లిపోయింది.

---

పదకొండు ఇరవైకి Lavanya video call చేసింది.

అజిత్ చిన్న meeting roomలోకి వెళ్లి answer చేశాడు.

Lavanya hospital corridorలో కూర్చుంది.

Loose maternity kurtaలో stomach మరింత prominentగా కనిపిస్తోంది. Faceలో కొంచెం tiredness ఉన్నా mood relaxedగానే ఉంది.

పక్కనే అత్తమ్మ కూర్చుంది.

“Doctor ఇంకా రాలేదా?”

“Consultation అయిపోయింది.”

“Already?”

“నువ్వు time చూడలేదు.”

అజిత్ clock చూసాడు.

Workలో పడిపోయి దాదాపు నలభై minutes గమనించలేదు.

“ఏమన్నారు?”

“Everything okay. BP normal. Weight కూడా okay.”

“Baby?”

“Heartbeat normal.”

“Scan?”

“Next visit.”

అజిత్ chairలో వెనక్కి వాలాడు.

“Delivery గురించి?”

“ఇంకా time ఉందన్నారు. Long travel avoid చేయమన్నారు.”

“నీకు?”

Lavanya నవ్వింది.

“నాకు. నువ్వు Chennai, Hyderabad మధ్య railwayకి revenue ఇస్తూ ఉండు.”

పక్క నుంచి అత్తమ్మ,

“Delivery దగ్గరకి వచ్చాక మాత్రం ఇక్కడ ఉండాలి,” అంది.

“ఉంటా అత్తమ్మ.”

Lavanya camera మళ్లీ తన faceకి తీసుకుంది.

“Next appointment date పంపిస్తా.”

“Okay.”

“Lunch timeకి చేయి.”

“Hmm.”

Lavanya వెంటనే అతన్ని చూసింది.

“అదే answer వద్దు.”

అజిత్ నవ్వాడు.

“చేస్తా.”

Call ముగిసింది.

Lavanya పంపిన report photos ఒకసారి open చేశాడు.

Numbersలో సగం తనకి అర్థం కాలేదు.

Doctor అన్నీ normal అన్న మాట మాత్రం అర్థమైంది.

ప్రస్తుతానికి అదే చాలు.

---

Desk దగ్గరకి వచ్చేసరికి ఇషికా screenshot పంపింది.

“This one?”

అజిత్ open చేశాడు.

“Perfect.”

కొన్ని seconds తర్వాత—

“Appointment?”

“All good.”

Messageకి heart reaction వచ్చింది.

అజిత్ chat close చేశాడు.

---

Lunchకి విఘ్నేష్, కార్తిక్, ఇషికా వచ్చారు.

కార్తిక్‌తో పాటు Meghana కూడా వచ్చింది.

Cafeteria busyగా ఉండటంతో ఐదుగురూ ఒకే table దగ్గర కూర్చున్నారు.

మొదట work గురించే conversation నడిచింది.

Morning నుంచి ఒక issueతో తలపట్టుకున్న కార్తిక్ దాని గురించి మళ్లీ మొదలుపెట్టగానే Meghana అతని వైపు చూసింది.

“Please. Lunchలో అయినా దాన్ని వదిలేయ్.”

విఘ్నేష్ నవ్వాడు.

కార్తిక్ మాత్రం,

“నేను explain చేస్తున్నా.”

“Morning నుంచి అదే చేస్తున్నావు.”

“Okay, fine.”

Conversation మరో topicకి వెళ్లిపోయింది.

కొద్దిసేపటి తర్వాత Meghana అజిత్ వైపు తిరిగింది.

“నిన్న ఇచ్చిన logs useful అయ్యాయి. Issue వాళ్ల sideలోనే.”

“Fixed?”

“Temporaryగా.”

అజిత్ eyebrows కొంచెం పైకి వెళ్లాయి.

Meghana వెంటనే,

“నాకూ తెలుసు. Proper fix కాదు.”

అంది.

“Okay.”

అంతే.

ఆమె conversationని unnecessaryగా extend చేయలేదు.

అజిత్‌కి అది నచ్చింది.

Problem.

Answer.

Next.

తన plate వైపు తిరిగేసరికి ఎదురుగా ఉన్న ఇషికా ఒక క్షణం అతన్ని చూస్తోంది.

అజిత్ కూడా ఆమె వైపు చూసాడు.

ఇషికా చూపు వెంటనే మార్చలేదు.

చివరికి water glass తీసుకుని sip చేసింది.

---

Lunch తర్వాత wash area దగ్గర ఇద్దరే ఉన్నప్పుడు ఇషికా,

“Meghana issue solve అయిందా?”

అడిగింది.

“Hmm.”

“Good.”

అంతే అనుకుని వెళ్లబోయింది.

అజిత్ చేతులు తుడుచుకుంటూ ఆమె వైపు చూసాడు.

“ఏదో ఇంకోటి అడగాలనుకున్నట్టు ఉన్నావు.”

ఇషికా ఆగింది.

“లేదు.”

“Sure?”

“Ajith.”

“Hmm?”

“ప్రతి expressionకి investigation వద్దు.”

ఆమె toneలో కోపం లేదు.

కానీ playfulగానూ లేదు.

“Okay.”

అజిత్ tissue dustbinలో వేసాడు.

ఇషికా రెండు అడుగులు వేసి మళ్లీ తిరిగింది.

“Lavanya okay అన్నావు కదా?”

“Yeah.”

“Good.”

ఈసారి నిజంగానే వెళ్లిపోయింది.

---

Afternoon customer call smoothగా ముగిసింది.

Call తర్వాత Sruthi, అజిత్ meeting roomలోనే మిగిలారు.

“Finally,” అంది Sruthi.

“Friday వరకు finally అనకు.”

“నీకు optimism నేర్పాలి.”

“Customerకి ముందు నేర్పు.”

Sruthi నవ్వుతూ తల ఊపింది.

అప్పుడే phoneలో notification వచ్చింది.

Screen చూసిన వెంటనే bag తీసుకుంది.

“Daycareకి వెళ్లాలి.”

“Everything okay?”

“Yeah. Feed తీసుకోవట్లేదట. Sleepyగా ఉన్నాడేమో.”

Bag shoulderకి వేసుకుంది.

“Baby వచ్చిన తర్వాత first few weeks చాలా hecticగా ఉంటాయా?” అడిగాడు అజిత్.

Sruthi అతని వైపు చూసింది.

“First few weeksకి hectic అనే word కూడా చిన్నదే.”

అజిత్ నవ్వాడు.

“అంత bad?”

“Bad కాదు. Unpredictable.”

Door దగ్గరకి వెళ్లి మళ్లీ అతని వైపు తిరిగింది.

“మీ ఇద్దరూ ఇప్పుడే perfect schedule plan చేసుకోవద్దు.”

“ఎందుకు?”

“Babyకి మీ schedule మీద respect ఉండదు.”

అజిత్ నవ్వాడు.

“Noted.”

“ముఖ్యంగా Lavanyaకి ఏది comfortableగా ఉంటుందో అది follow అవ్వండి. Feeding అయినా, sleep అయినా, visitors అయినా.”

“Hmm.”

“Google కంటే ముందు ఆమెని అడుగు.”

“నేను అంత research చేయట్లేదు.”

Sruthi అతన్ని కొన్ని seconds చూసింది.

“చేస్తావు.”

“ఎలా తెలుసు?”

“నీకు తెలియని విషయం ఉంటే వదిలేసే typeలా కనిపించవు.”

అజిత్ ఏమీ అనలేదు.

Sruthi చిన్నగా నవ్వింది.

“Bye.”

“Bye.”

ఆమె వెళ్లిపోయింది.

---

Evening Lavanyaతో callలో reports గురించి మళ్లీ మాట్లాడారు.

Hospital bagలో ఇంకా కొనాల్సినవి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు.

“Almost complete,” అంది Lavanya.

“Baby clothes?”

“Too many.”

“నేను ఏమీ కొనలేదు ఇంకా.”

“అందుకే too many సరిపోయాయి.”

అజిత్ నవ్వాడు.

కొద్దిసేపటి తర్వాత,

“Baby పుట్టాక feeding గురించి hospitalలో explain చేస్తారా?”

అడిగాడు.

“చేస్తారనుకుంటా.”

“Pump వంటివి అవసరం అయితే?”

“అప్పుడు చూద్దాం.”

“ముందే కొనాలా అనుకున్నా.”

Lavanya అతన్ని చూసింది.

“Doctorని అడిగి కొందాం. ఇప్పుడే ఎందుకు?”

“Okay.”

ఆమె చిన్నగా నవ్వింది.

“Research మొదలుపెట్టావా?”

“Basicగా.”

“Baby పుట్టేలోపు pediatrician అయిపోతావేమో.”

“అంత scene లేదు.”

“చూద్దాం.”

Conversation మరో topicకి వెళ్లిపోయింది.

---

Wednesday morning officeకి వచ్చేసరికి అజిత్ calendarలో ఒక interview block కనిపించింది.

Frontend — Final Technical Round

కొద్దిసేపటి తర్వాత stand-up ముగించే ముందు Sruthi,

“One more thing,” అంది.

అందరూ ఆమె వైపు చూశారు.

“Rahul replacementకి two profiles final stageలో ఉన్నాయి.”

అజిత్‌కి calendar block ఎందుకో అర్థమైంది.

Frontend teamలో Rahul నెలన్నర క్రితం resign చేశాడు. అప్పటి నుంచి అతని work మిగతా teamలో distribute అవుతోంది.

“Ajith, one round today తీసుకోగలవా?”

“Profile పంపు.”

“Already calendarలో ఉంది. Three PM.”

“Okay.”

Stand-up అయిపోయింది.

Deskకి వచ్చి profile open చేశాడు.

Nandini R.

Frontend Developer.

Two years eight months experience.

Current company notice period — 43 days remaining.

Resume ఒకసారి scroll చేశాడు.

Three PMకి ఇంకా చాలా time ఉంది.

Tab close చేసి తన పని మొదలుపెట్టాడు.

---

Three PMకి video callలో Nandini join అయింది.

Camera on అయ్యాక plain light-colored wall కనిపించింది.

తర్వాత ఆమె chairలో సరిగా కూర్చుంది.

Dark blue kurta.

Hair వెనక్కి loose ponytailలో ఉంది.

“Hi.”

“Hi, Nandini. I'm Ajith.”

“Hi Ajith.”

Voice calmగా ఉంది.

Nervousness పూర్తిగా లేకపోలేదు.

కానీ దాన్ని unnecessary jokesతో cover చేయడానికి ప్రయత్నించడం లేదు.

మొదట తన current project గురించి మాట్లాడింది.

తర్వాత interview technical sideకి వెళ్లింది.

మొదటి పది పదిహేను నిమిషాల్లోనే fundamentals బాగున్నాయని అజిత్‌కి అర్థమైంది.

రెండు questionsకి clearగా answer చెప్పింది.

ఒకదగ్గర తప్పు చేసింది.

అజిత్ చిన్న hint ఇచ్చాడు.

Nandini కొన్ని seconds ఆలోచించింది.

“Oh. Yeah. నేను wrong directionలో వెళ్లాను.”

అని తన answer తనే correct చేసుకుంది.

మరో question దగ్గర కొద్దిసేపు ఆలోచించి,

“I'm not sure,” అంది.

అజిత్ screenలో ఆమె face చూసాడు.

Guess చేయలేదు.

తెలిసినట్టు నటించలేదు.

“Okay.”

అన్నాడు.

Interview కొనసాగింది.

Technical knowledge కన్నా ఆ ఒక్క habit అతనికి ఎక్కువగా గుర్తుండిపోయింది.

తెలియని విషయం దగ్గర confidently wrong answer చెప్పేవాళ్లతో పని చేయడం అతనికి ఎప్పుడూ irritatingగా అనిపిస్తుంది.

Forty minutes తర్వాత interview ముగిసే దగ్గరకి వచ్చింది.

“Any questions for me?” అడిగాడు.

Nandini వెంటనే అడిగింది.

“Role replacementనా, expansionనా?”

“Replacement.”

“Previous person ఎందుకు left అయ్యారో చెప్పగలరా?”

Question అజిత్ expect చేయలేదు.

“Better opportunity. At least that's what I know.”

Nandini తల ఊపింది.

“Okay.”

కొద్దిసేపటి తర్వాత ఇంకో రెండు practical questions అడిగింది.

Team ఎలా work చేస్తుంది.

Junior developersకి ఎంత ownership ఉంటుంది.

అజిత్ explain చేశాడు.

Call ముగిసింది.

Feedback form open చేశాడు.

కొన్ని lines రాసి submit చేశాడు.

Hire.

అంతే.

Nandini tab close అయిపోయింది.

అజిత్ తన పని వైపు తిరిగాడు.

---

Afternoonలో ఇషికా అతని desk దగ్గరకి వచ్చింది.

“Madurai confirm,” అంది.

అజిత్ monitor నుంచి ఆమె వైపు చూశాడు.

“Friday?”

“Hmm.”

“Bus?”

“Night.”

“Okay.”

ఇషికా అక్కడే నిలబడింది.

ఈసారి ఆమె faceలో office smile లేదు.

“ఏంటి?” అడిగాడు అజిత్.

“Saturday తర్వాత నాకు కొంచెం weirdగా ఉంది.”

అజిత్ చుట్టూ చూసాడు.

Nearby desksలో people ఉన్నారు.

“ఇక్కడా?”

“లేదు.”

ఆమె తల ఊపింది.

“Later.”

వెళ్లిపోయింది.

---

Evening office నుంచి బయలుదేరాక అజిత్ parkingలో car unlock చేయబోతుండగా phone vibrate అయింది.

“Call?”

అతను carలో కూర్చుని ఇషికాకి call చేశాడు.

“Hello.”

“Drive start చేశావా?”

“లేదు.”

కొద్దిసేపు silence.

“ఏమైంది?”

“Madurai వెళ్లడం weirdగా అనిపిస్తోంది.”

అజిత్ steering మీద చేయి పెట్టాడు.

“ఎందుకు?”

“నాకు తెలియదు.”

“అతను నీ husband.”

“నాకు తెలుసు, Ajith.”

ఆమె voiceలో irritation వచ్చింది.

అజిత్ ఇంకేం అనలేదు.

కొన్ని seconds తర్వాత ఇషికానే,

“Sorry.”

అంది.

“It's okay.”

“నేను వెళ్లాలని ఉంది.”

“వెళ్లు.”

“కానీ నీతో జరిగినది కూడా నిజమే.”

అజిత్ parking exit వైపు చూస్తూ ఉన్నాడు.

“రెండింటిలో ఒకటి pretend చేయాలని నాకు లేదు.”

ఈసారి అజిత్ వెంటనే answer ఇవ్వలేదు.

“నేను వెళ్లొద్దని చెప్పను,” అన్నాడు చివరికి.

“నువ్వు jealous అవుతావా?”

Question నేరుగా వచ్చింది.

అజిత్ పెదవుల దగ్గరకి వచ్చిన easy answerని ఆపేశాడు.

లేదు అని చెప్పడం సులువు.

కానీ అది నిజం కాదేమో అనిపించింది.

“కొంచెం కావచ్చు.”

అవతల silence.

“Seriously?”

“నువ్వు అడిగావు.”

“Hmm.”

“కానీ అది నీ decisionని మార్చడానికి reason కాదు.”

ఇషికా ఊపిరి చిన్నగా వినిపించింది.

కొద్దిసేపటి తర్వాత—

“మనది ఏంటి?”

ఆ ప్రశ్న దగ్గర అజిత్‌కి వెంటనే answer రాలేదు.

Saturday రాత్రిని friendship అని చెప్పలేడు.

Relationship అని పేరు పెట్టడం కూడా వాళ్లు చేయలేదు.

“ఇప్పుడే పేరు పెట్టలేను,” అన్నాడు.

“నాకూ.”

కొద్దిసేపు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు.

తర్వాత ఇషికా,

“Friday వెళ్లే ముందు కలుద్దామా?”

అంది.

“Tomorrow?”

“Hmm.”

“Dinner?”

“Okay.”

ఆమె కొద్దిసేపు ఆగింది.

“Apartment వద్దు.”

ఆ ఒక్క మాటకి అజిత్ చిన్నగా నవ్వాడు.

“ఎందుకు?”

“నీకు తెలుసు.”

“Restaurant చూస్తా.”

“Okay.”

Call ముగిసింది.

---

Thursday evening ఇద్దరూ office నుంచి వేర్వేరుగా బయలుదేరారు.

ఏడున్నరకి restaurantలో కలిశారు.

Quiet corner table దొరికింది.

ఇషికా ముందే వచ్చి ఉంది.

Dark maroon top, jeans.

Officeలో సాధారణంగా కట్టుకునే hairకి బదులు openగా వదిలింది.

అజిత్ కూర్చున్నాక,

“Bus booked?” అడిగాడు.

“Tomorrow ten.”

“Saturday morning?”

“Yeah.”

“Monday?”

“Early morning Chennai. Maybe direct office.”

Order పెట్టారు.

మొదటి పది నిమిషాలు సాధారణ విషయాలే.

Office.

Traffic.

PG roommate.

తర్వాత conversation సహజంగానే వాళ్లిద్దరి విషయం దగ్గరకి వచ్చింది.

“Husbandకి మన గురించి చెప్పను,” అంది ఇషికా.

అజిత్ water glass కింద పెట్టాడు.

“Hmm.”

“నువ్వు Lavanyaకి?”

అజిత్ ఆమె చూపు నుంచి తప్పుకోలేదు.

“ఇప్పుడైతే లేదు.”

ఇషికా తల ఊపింది.

కొన్ని seconds వాళ్ల మధ్య silence వచ్చింది.

“Saturday జరిగినది ఒక్కసారి జరిగినట్టు వదిలేయాలని ఉందా?” అడిగింది ఇషికా.

“నీకు?”

“లేదు.”

Answer వెంటనే వచ్చింది.

అజిత్ ఆమెని చూస్తూ ఉన్నాడు.

ఇషికా fingers water glass చుట్టూ ఉన్నాయి.

“నాకూ లేదు,” అన్నాడు.

ఆమె shoulders కొంచెం relax అయ్యాయి.

కొద్దిసేపటి తర్వాత ఇషికానే అడిగింది.

“మళ్లీ కావాలా?”

“Yeah.”

ఈసారి ఆమె చూపు కిందకి వెళ్లింది.

“నాకూ.”

Food వచ్చింది.

Conversation మెల్లగా మరోదానికి వెళ్లిపోయింది.

---

Dinner తర్వాత అజిత్ ఆమెని PGకి drop చేశాడు.

Usual spot దగ్గర car ఆగింది.

ఇషికా seatbelt తీసింది.

కానీ దిగలేదు.

“Tomorrow officeలో normal,” అంది.

“Obviously.”

“Bus ఎక్కాక message చేయను.”

“Okay.”

“Maduraiలో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా చేయను.”

“చేయకు.”

ఇషికా అతని faceని కొద్దిసేపు చూసింది.

“ఇంత easyగా చెప్తావా?”

“ఏం చెప్పాలి?”

ఆమె answer ఇవ్వలేదు.

బదులుగా ముందుకు వంగింది.

అజిత్ cheek మీద kiss చేస్తుందని అనుకున్నాడు.

ఆమె lips అతని lipsని చేరుకున్నాయి.

మొదటి touch చిన్నదే.

వెనక్కి వెళ్లబోయి ఆగింది.

అజిత్ చేయి ఆమె cheek దగ్గరకి వెళ్లింది.

ఇషికా మళ్లీ kiss చేసింది.

ఈసారి కొంచెం నెమ్మదిగా.

Carలో space తక్కువగా ఉండటంతో ఇద్దరూ awkward angleలోనే దగ్గరయ్యారు.

ఆ awkwardness మధ్యలోనే ఇషికా చిన్నగా నవ్వింది.

అజిత్ కూడా.

Kiss విడిపోయింది.

“ఏంటి?” అడిగాడు.

“Gear stick.”

అజిత్ కిందకి చూసి నవ్వాడు.

ఇషికా అతని cheek మీద ఇంకో చిన్న kiss పెట్టి వెనక్కి వచ్చింది.

“ఇప్పుడు okay.”

Door open చేసింది.

“Monday.”

“Monday.”

ఆమె car దిగింది.

Gateలోకి వెళ్లిపోయింది.

---

Friday officeలో release ఉండటంతో morning కొంచెం busyగా గడిచింది.

Afternoonకి things settle అయ్యాయి.

Sruthi అజిత్ desk దగ్గరకి వచ్చింది.

“Yesterday candidate feedback చూశా.”

“Hmm.”

“Second interviewer కూడా positive.”

“Okay.”

“HR offer process start చేస్తారు.”

“Notice period ఉంది కదా.”

“Yeah. Around six weeks.”

“Okay.”

Sruthi వెళ్లిపోయింది.

Nandini join అవుతుందో లేదో ఇంకా final కాదు.

Offer accept చేయాలి.

Notice period complete చేయాలి.

అజిత్ దాని గురించి ఇంకేం ఆలోచించలేదు.

---

Evening ఇషికా bag తీసుకుని బయలుదేరింది.

Desk దగ్గర ఇంకొంతమంది ఉన్నారు.

“Bye guys.”

“Bye,” అన్నాడు కార్తిక్.

అజిత్ కూడా అందరితో పాటు,

“Bye.”

అన్నాడు.

ఇషికా lift వైపు వెళ్లిపోయింది.

కొద్దిసేపటికి message వచ్చింది.

“PGకి వెళ్తున్నా. Bus at 10.”

“Safe journey.”

“Thanks.”

మరో message రాలేదు.

అజిత్ కూడా పెట్టలేదు.

---

Saturday morning అజిత్ lateగా లేచాడు.

Lavanyaతో video call చేశాడు.

ఆమె bed మీద pillowsకి ఆనుకుని కూర్చుంది.

మాట్లాడుతుండగా baby movement రావడంతో camera stomach వైపు తిప్పింది.

కొన్ని seconds screenలో ఏమీ జరగనట్టే ఉంది.

తర్వాత kurta మీద చిన్న movement కనిపించింది.

“చూశావా?” అడిగింది Lavanya.

“Hmm.”

“ఇప్పుడు calm అయిపోతుంది చూడు.”

మళ్లీ movement వచ్చింది.

అజిత్ screenకి కొంచెం దగ్గరయ్యాడు.

“Next time directగా feel చేయాలి.”

“అందుకే Hyderabad రావాలి.”

“Tuesday date confirm అయితే చూస్తా.”

కొద్దిసేపు hospital bag గురించి మాట్లాడారు.

Call ముగిసింది.

అజిత్ apartment clean చేశాడు.

Laundry machineలో వేసాడు.

Gaming PC on చేశాడు.

చాలా రోజుల తర్వాత రెండు గంటలు uninterruptedగా game ఆడాడు.

Afternoon phone తీసుకున్నప్పుడు ఇషికా నుంచి morning message ఉంది.

“Reached.”

అజిత్ message చదివాడు.

Reply box open చేసి కొన్ని seconds అలాగే ఉంచాడు.

ఆమె Maduraiలో ఉంది.

ఎవరితో ఉందో కూడా అతనికి తెలుసు.

నిన్న అడిగిన question గుర్తొచ్చింది.

“నువ్వు jealous అవుతావా?”

Phone lock చేశాడు.

Reply పెట్టలేదు.

కొద్దిసేపటి తర్వాత WhatsApp notification వచ్చింది.

Sruthi.

Photo open చేశాడు.

Baby high chairలో కూర్చున్నాడు.

Face మీద banana మొత్తం పూసుకుని ఉంది.

Table మీద bowl తలకిందులుగా ఉంది.

Frame edgeలో Sruthi చేయి మాత్రమే కనిపిస్తోంది.

“Three hours meal prep. He chose banana.”

అజిత్ నవ్వాడు.

“Management decision.”

కొద్దిసేపటికి reply వచ్చింది.

“Zero respect for engineering effort.”

అజిత్ photo ఇంకోసారి చూసాడు.

Baby వచ్చిన తర్వాత తన రోజులు ఎలా మారతాయో ఊహించడానికి ప్రయత్నించాడు.

Feed.

Sleep.

Diapers.

Appointments.

ఇప్పటివరకు pregnancyని ఎక్కువగా calls, reports, weekendsలో చూస్తున్నాడు.

అది త్వరలో అతని daily lifeలోకి రాబోతోంది.

అతను type చేశాడు.

“When does all this become less confusing?”

Sruthi reply రావడానికి కొంచెం time పట్టింది.

“It doesn't. You just stop panicking about every small thing.”

అజిత్ message చదివాడు.

“Dad training started?”

“Maybe.”

ఈసారి Sruthi reply చేసింది.

“Then learn one thing first. Don't assume you know what Lavanya needs. Ask her.”

అజిత్ screen వైపు చూస్తూ ఉన్నాడు.

“Fair.”

కొన్ని seconds తర్వాత Sruthi నుంచి ఇంకో message వచ్చింది.

“And learn to function without sleep. That one is universal.”

అజిత్ నవ్వాడు.

“That sounds worse.”

“It is.”

అజిత్ phone table మీద పెట్టాడు.

Game resume చేయబోయాడు.

అప్పుడే ఇంకో WhatsApp notification వచ్చింది.

Ishika.

“Reached yesterday. All good.”

అజిత్ screen మీద ఆ మాటలు చూసాడు.

Reply box open చేశాడు.

“Good. Enjoy your weekend.”

Send చేశాడు.

ఈసారి typing indicator కోసం ఎదురుచూడలేదు.

PC వైపు తిరిగాడు.

కొన్ని minutes తర్వాత match loading screenలో ఉండగా phone మళ్లీ వెలిగింది.

Lavanya పంపిన photo.

Hospital bagలో పెట్టిన tiny newborn clothes.

ఒక చిన్న white cap.

దాని పక్కన socks.

అజిత్ photo open చేశాడు.

“These are too small ?”

Lavanya వెంటనే reply చేసింది.

“Wait till you see the baby.”

అజిత్ screen చూసి నవ్వాడు.

“Tuesday appointment time పంపు.”

“Will do.”

Phone lock చేశాడు.

PCలో match start అయిపోయింది.

Headphones పెట్టుకున్నాడు.

గత weekend ఇదే apartmentలో ఇషికా ఉంది.

ఇప్పుడు ఆమె Maduraiలో ఉంది.

Lavanya Hyderabadలో తన deliveryకి సిద్ధమవుతోంది.

Sruthi తన weekendని తన babyతో గడుపుతోంది.

Office Monday మళ్లీ మామూలుగానే మొదలవుతుంది.

Headsetలో teammate voice వచ్చింది.

“Ajith, coming?”

అజిత్ chairలో ముందుకి జరిగాడు.

Keyboard మీద fingers పెట్టాడు.

“Yeah. Coming.”
Like Reply


Messages In This Thread
హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 23-09-2026, 02:28 PM
RE: హద్దు మీరి [New] - by Sasuke22 - 23-09-2026, 04:25 PM
RE: హద్దు మీరి [New] - by hemu4u - 23-09-2026, 05:49 PM
RE: హద్దు మీరి [New] - by Uday - 23-09-2026, 06:09 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 07:06 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 07:48 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 23-09-2026, 08:58 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 23-09-2026, 09:34 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 23-09-2026, 10:19 PM
RE: హద్దు మీరి [New] - by brrm123 - 23-09-2026, 11:14 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 12:03 AM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 12:56 AM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 01:31 AM
RE: హద్దు మీరి [New] - by readersp - 24-09-2026, 01:22 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 04:10 PM
RE: హద్దు మీరి [New] - by Itsyourking - 24-09-2026, 04:30 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9(New) - by Itsyourking - 24-09-2026, 06:18 PM
RE: హద్దు మీరి [New] - by readersp - 24-09-2026, 06:38 PM
RE: హద్దు మీరి [New] - by Nani666 - 24-09-2026, 06:44 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by readersp - 24-09-2026, 06:58 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:34 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Uday - 24-09-2026, 07:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Chchandu - 24-09-2026, 09:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 9[New] - by Itsyourking - 24-09-2026, 10:18 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 10[New] - by maleforU - 25-09-2026, 01:09 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 11[New] - by Itsyourking - 25-09-2026, 03:43 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 11[New] - by Itsyourking - 25-09-2026, 04:05 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 12[New] - by Itsyourking - 25-09-2026, 05:16 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Itsyourking - 25-09-2026, 09:38 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Priya1 - 25-09-2026, 02:08 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by readersp - 25-09-2026, 11:13 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Nani666 - 25-09-2026, 01:11 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Itsyourking - 25-09-2026, 02:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 13[New] - by Itsyourking - 25-09-2026, 02:06 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:51 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 02:54 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Nani666 - 25-09-2026, 02:59 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 14[New] - by Priya1 - 25-09-2026, 03:26 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Itsyourking - 25-09-2026, 03:39 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:01 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Priya1 - 25-09-2026, 05:42 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Itsyourking - 25-09-2026, 06:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 15[New] - by Nani666 - 25-09-2026, 06:57 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by readersp - 25-09-2026, 07:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Priya1 - 25-09-2026, 07:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by Priya1 - 25-09-2026, 07:48 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 16[New] - by brrm123 - 25-09-2026, 09:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 09:45 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 09:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by readersp - 25-09-2026, 10:47 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 25-09-2026, 10:49 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 25-09-2026, 11:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 12:19 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:16 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 02:43 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 03:02 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by vikas123 - 26-09-2026, 06:20 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:48 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 26-09-2026, 11:48 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Jagad0018 - 26-09-2026, 12:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by yekalavyass - 26-09-2026, 12:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by TringDan - 26-09-2026, 01:11 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 01:20 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Itsyourking - 26-09-2026, 02:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by ash.enigma - 26-09-2026, 11:35 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 26-09-2026, 02:33 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 02:54 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by ash.enigma - 26-09-2026, 08:29 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Priya1 - 26-09-2026, 10:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by km3006199 - 26-09-2026, 10:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by brrm123 - 26-09-2026, 11:36 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 17[New] - by Nani666 - 27-09-2026, 06:25 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 27-09-2026, 10:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 27-09-2026, 10:17 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:01 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 27-09-2026, 11:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by vikas123 - 28-09-2026, 06:51 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Nani666 - 28-09-2026, 10:09 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Priya1 - 28-09-2026, 11:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 28-09-2026, 11:51 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Eswar P - 28-09-2026, 11:22 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Nani666 - 28-09-2026, 12:02 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by TringDan - 28-09-2026, 06:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Uday - 28-09-2026, 07:59 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 28-09-2026, 08:50 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by yekalavyass - 29-09-2026, 11:27 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Itsyourking - 29-09-2026, 11:46 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by Uday - 29-09-2026, 12:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by murali1978 - 29-09-2026, 04:08 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 18[New] - by ash.enigma - 29-09-2026, 10:41 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 19[New] - by Itsyourking - 29-09-2026, 11:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 19[New] - by brrm123 - 29-09-2026, 11:35 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 29-09-2026, 11:44 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 30-09-2026, 02:59 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 30-09-2026, 05:17 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 30-09-2026, 09:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 30-09-2026, 10:10 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 30-09-2026, 07:12 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by murali1978 - 30-09-2026, 11:41 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 30-09-2026, 12:16 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by hemu4u - 30-09-2026, 01:12 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 30-09-2026, 03:16 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Telugubull - 30-09-2026, 05:26 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by manoj_lucky - 30-09-2026, 05:43 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Eswar P - 01-10-2026, 11:58 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 01-10-2026, 05:23 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-10-2026, 07:39 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 02-10-2026, 12:00 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-10-2026, 12:36 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 03-10-2026, 12:37 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by km3006199 - 03-10-2026, 09:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 04-10-2026, 03:27 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 04-10-2026, 05:22 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 05-10-2026, 03:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by readersp - 05-10-2026, 03:37 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 06-10-2026, 08:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Hapl1992 - 06-10-2026, 09:52 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by readersp - 07-10-2026, 11:54 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Omkar2016 - 07-10-2026, 05:05 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 07-10-2026, 06:49 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Itsyourking - 07-10-2026, 11:51 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vikas123 - 08-10-2026, 08:31 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by TringDan - 08-10-2026, 09:40 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Terminator619 - 11-10-2026, 12:20 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by appalnayudu - 12-10-2026, 01:54 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Eswar P - 08-10-2026, 01:05 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 08-10-2026, 08:47 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 08-10-2026, 02:18 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by జడ ప్రసన్న - 08-10-2026, 11:24 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 10-10-2026, 06:53 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 13-10-2026, 05:40 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 15-10-2026, 02:08 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Doller - 16-10-2026, 12:17 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 17-10-2026, 10:14 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 23-10-2026, 11:49 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vktestetester - 24-10-2026, 01:32 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 25-10-2026, 11:15 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 28-10-2026, 04:35 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Uday - 28-10-2026, 08:28 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Jajinakajanare - 29-10-2026, 11:47 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 30-10-2026, 12:23 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 02-11-2026, 01:38 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by vktestetester - 04-11-2026, 08:14 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ram123m - 05-11-2026, 12:32 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by ash.enigma - 05-11-2026, 06:26 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Nani666 - 05-11-2026, 10:12 AM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Strangerstf - 06-11-2026, 01:27 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by Priya1 - 07-11-2026, 09:21 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by PinkPiLovedthat@1987 - 09-11-2026, 02:56 PM
RE: హద్దు మీరి - చాప్టర్ 20[New] - by PinkPiLovedthat@1987 - 10-11-2026, 10:02 PM



Users browsing this thread: 2 Guest(s)