28-09-2026, 08:50 PM
(28-09-2026, 07:59 PM)Uday Wrote: నాకు నచ్చినది నచ్చనిది ఒకే టాపిక్ బ్రో, అదెలాగో నాకే అర్థం కావడం లేదు, అదేంటంటే ఈ ఐటి ఫీల్డ్ సంభాషణలు...కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి, వాళ్ళ సాదక బాధలు, వర్క్ టెన్షన్/ప్రషర్ తెలియడం వల్ల నచ్చింది, అదే పని రోజూ చేస్తుండడం నచ్చలేదు.
ఇంకోటి అజిత్ ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ గా ఇషిక మసాల దోస నుంచి పూరీకెప్పుడు షిఫ్ట్ అయ్యిందో తెలియలేదు.
కధనం చాలా సహజంగా కొనసాగుతోంది, ఇద్దరు మెచ్యూర్డ్ మనుషల మధ్య సంబంధం, అవసరం లేని/రాని ఆలోచనలను అక్కడితో ఆపేయడం (అజిత్) నచ్చింది...నో మోర్ అఃతర్మధణం
Thanks for your comment. Might have missed the breakfast item they were eating. Thanks for noticing it.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)