26-09-2026, 01:11 PM
ఒక అందమైన ప్రేమ కథ చదువుతున్నట్లుగా చాలా హాయిగా అనిపిస్తుంది.
ఎంతో ఏకాగ్రతతో ప్రతీ సంభాషణని ఎక్కడా విడవు కుండా చాలా సంవత్సరాలు తరువాత చదివిస్తున్న కథ.
మీరు దయ ఉంచి ఎట్టి పరిస్థితుల్లో ఈ కథను వదలవద్దు.
ఇషికా తో పాటు, శృతి ట్రాక్ కూడా బాగుంది. ఈ ఆమలిన శృంగారాన్నీ ఏమీ గిల్ట్ ఫీలింగ్స్ లేకుండా, ఎవ్వరికీ తక్కువ చేయకుండా మీరు ఈ కథ ను మరింత ముందరకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)