25-09-2026, 09:45 PM
చాప్టర్ 17
Friday officeకి అజిత్ కొంచెం earlyగా వచ్చాడు.
Evening train ఉండటంతో laptop bagతో పాటు చిన్న backpack కూడా తీసుకొచ్చాడు. రెండు రోజులకి కావాల్సిన clothes morningనే pack చేసుకున్నాడు.
Stand-up అయ్యాక notification settings PRలో వచ్చిన comments చూసాడు. ఒక accessibility issue, ఇంకొకటి naming change.
రెండూ పెద్దవి కావు.
Eleven-thirtyకి changes push చేసి reviewerకి పంపేశాడు.
ఇషికా morning నుంచి testingలో ఉంది.
అజిత్ desk దగ్గరకి రాలేదు.
Slackలో మాత్రం ఒక message వచ్చింది.
Retest done. Looks good.
అజిత్ thumbs-up reaction పెట్టాడు.
Lunchకి cafeteriaకి వెళ్లేసరికి విఘ్నేష్, కార్తిక్ already కూర్చున్నారు.
ఇషికా ఐదు నిమిషాల తర్వాత వచ్చింది.
అజిత్ పక్కన seat ఖాళీగా ఉన్నా ఎదురుగా కూర్చుంది.
“Train ఏ timeకి?” అడిగాడు విఘ్నేష్.
“Six twenty.”
“Central?”
“Yeah.”
“Friday trafficలో ఎప్పుడు బయలుదేరతావు?”
“Four-thirty around.”
కార్తిక్ వెంటనే,
“Cab?”
“Yeah.”
“Four-thirtyకి book చేస్తే six-twenty trainకి risk కాదా?”
అజిత్ అతని వైపు చూశాడు.
“నువ్వు ఎందుకు tension పడుతున్నావు?”
“Chennai traffic మీద నాకు trust లేదు.”
విఘ్నేష్,
“ఇతనికి migration కంటే నీ train మీద ఎక్కువ concern ఉంది,” అన్నాడు.
కార్తిక్ తినడం కొనసాగించాడు.
“Migration fail అయితే Monday fix చేయొచ్చు. Train miss అయితే ticket పోతుంది.”
“Valid,” అంది ఇషికా.
అజిత్ ఆమె వైపు చూసాడు.
ఆమె తింటూనే ఉంది.
Lunch తర్వాత నలుగురూ desksకి తిరిగి వెళ్లిపోయారు.
---
నాలుగు దాటాక అజిత్ open ఉన్న tabs ఒక్కొక్కటి close చేశాడు.
Mondayకి చేయాల్సిన రెండు things notesలో పెట్టాడు. Laptop shutdown చేయకుండా sleepలో పెట్టి bagలో వేసుకున్నాడు.
Sruthi అప్పుడే meeting room నుంచి బయటకి వచ్చింది.
Backpack చూసి,
“Leaving?” అంది.
“Yeah. Train ఉంది.”
“Hyderabad?”
“Hmm.”
“Monday వస్తావా?”
“Yeah.”
“Okay. Monday morning customer comments వస్తాయి. Urgent ఏమీ ఉంటే నేను చూసుకుంటా.”
“Fine.”
Sruthi రెండు అడుగులు వేసి ఆగింది.
“Lavanyaకి చెప్పు...”
అక్కడ ఆగి చిన్నగా నవ్వింది.
“Actually నేను ఆమెని ఎప్పుడూ కలవలేదు. Weirdగా ఉంటుంది.”
“నేను చెప్పను.”
“Exactly.”
ఆమె నవ్వింది.
“Safe journey.”
“Thanks.”
అజిత్ lift వైపు వెళ్లాడు.
ఇషికా desk దాటాల్సి వచ్చింది.
ఆమె monitorలో ఏదో test చేస్తోంది.
అజిత్ దగ్గరకి వచ్చేసరికి screen నుంచి చూపు తీసింది.
“Bye,” అన్నాడు.
“Bye.”
అతను రెండు అడుగులు ముందుకు వెళ్లాడు.
“Ajith.”
తిరిగి చూసాడు.
“Train ఎక్కాక message చేయి.”
“Okay.”
అంతే.
అజిత్ liftలోకి వెళ్లిపోయాడు.
---
Train బయలుదేరిన తర్వాతే ఇషికాకి message పెట్టాడు.
Started.
Reply కొద్దిసేపటికి వచ్చింది.
Good. Dinner చేసేయ్.
Train food మీద అంత confidence లేదు.
నీ cooking కంటే better ఉంటుంది.
అజిత్ message చూసి నవ్వాడు.
Reply పెట్టలేదు.
కొన్ని seconds తర్వాత—
? సరే bye. Enjoy.
అజిత్ phone lock చేశాడు.
Window బయటకి చూశాడు.
City lights మెల్లగా వెనక్కి వెళ్తున్నాయి.
---
Saturday morning Hyderabad చేరేసరికి నిద్ర పూర్తిగా కాలేదు.
Station నుంచి బయటకి వచ్చి cab తీసుకున్నాడు.
Lavanya వాళ్ల ఇంటికి చేరేసరికి ఎనిమిది దాటింది.
Door తీసింది మామయ్య.
“వచ్చావా?”
“అవును మామయ్య.”
“Train okayనా?”
“Hmm. కొంచెం late.”
లోపలికి వెళ్లేసరికి అత్తమ్మ kitchenలో ఉంది.
Lavanya bedroomలో ఉందని చెప్పింది.
అజిత్ bag roomలో పెట్టి door దగ్గర ఆగాడు.
Lavanya sideకి తిరిగి పడుకుని ఉంది.
అతను దగ్గరకి వెళ్లి bed edge మీద కూర్చున్నాడు.
“Lavanya.”
ఆమె కళ్ళు తెరిచింది.
రెండు seconds అతన్ని చూసి,
“ఎప్పుడు వచ్చావు?” అంది.
“ఇప్పుడే.”
ఆమె నెమ్మదిగా లేచి కూర్చుంది.
Pregnancy ఇప్పుడు దగ్గరగా చూస్తే మరింత స్పష్టంగా ఉంది.
అజిత్ ఆమె forehead మీద kiss చేశాడు.
“నిద్రపో,” అంది.
“ముందు నిన్ను చూసి.”
“చూశావు కదా.”
“Hmm.”
“ఇప్పుడు పడుకో.”
అజిత్ T-shirt మార్చుకుని ఆమె పక్కనే పడుకున్నాడు.
Lavanya మళ్లీ sideకి తిరిగింది.
అతను ఆమె దగ్గరకి జరిగి చేయి ఆమె మీద వేసాడు.
Lavanya అతని arm పట్టుకుంది.
“Trainలో sleep లేదా?”
“కొంచెం.”
“అందుకే eyes అలా ఉన్నాయి.”
“ఏం ఉన్నాయి?”
“పడుకో.”
అజిత్ కళ్ళు మూసుకున్నాడు.
కొన్ని నిమిషాల్లోనే నిద్రపోయాడు.
---
లేచేసరికి పదకొండున్నర దాటింది.
Lavanya roomలో లేదు.
Face wash చేసుకుని బయటకి వచ్చాడు.
Hallలో అత్తమ్మ TV చూస్తోంది.
“లేచావా? Coffee తాగుతావా?”
“తాగుతా.”
Lavanya balconyలో phoneతో కూర్చుంది.
అజిత్ అక్కడికి వెళ్లాడు.
“ఎక్కడికి పోయావు?”
“నువ్వు నిద్రపోతుంటే నేను పక్కనే కూర్చోవాలా?”
అతను పక్క chairలో కూర్చున్నాడు.
“Baby morning active అన్నావు.”
“ఇప్పుడు calm.”
అజిత్ ఆమె stomach మీద చేయి పెట్టాడు.
“ఏమీ లేదు.”
“నీ కోసం performance ఇస్తుందా?”
కొద్దిసేపు అలాగే ఉంచాడు.
ఏ movement లేదు.
Lavanya phone scroll చేస్తోంది.
దాదాపు ఒక నిమిషం తర్వాత అజిత్ palm కింద చిన్న movement వచ్చింది.
అతని చేయి అక్కడే ఆగిపోయింది.
మళ్లీ.
ఈసారి కొంచెం స్పష్టంగా.
అజిత్ Lavanya వైపు చూసాడు.
ఆమె అతని face చూసి నవ్వింది.
“ఇప్పుడు నమ్మావా?”
“Videoలో ఇంత clearగా తెలియదు.”
“అందుకే రావాలి.”
అజిత్ చేయి తీసుకోలేదు.
మరో movement కోసం wait చేశాడు.
---
Weekendలో ఎక్కువగా బయటకి వెళ్లలేదు.
Saturday afternoon మామయ్యతో కలిసి nearby storeకి వెళ్లి కొన్ని household things తీసుకొచ్చాడు. Evening Lavanyaకి బయట food తినాలని అనిపించడంతో నలుగురూ దగ్గర్లోని restaurantకి వెళ్లారు.
Sunday morning lateగా లేచాడు.
Afternoon Lavanya reports ఒకసారి చూసాడు. Deliveryకి ఇంకా సమయం ఉన్నా hospital bagలో ఏం పెట్టాలి, documents ఏవి readyగా ఉంచాలి అని అత్తమ్మతో మాట వచ్చింది.
అజిత్ phoneలో list చేసుకున్నాడు.
“ఇప్పుడే ఎందుకు?” అడిగింది Lavanya.
“Last minuteలో వెతకడం ఎందుకు?”
“అమ్మ already almost అన్నీ పెట్టింది.”
అత్తమ్మ kitchen నుంచి,
“అన్నీ కాదు. ఇంకా ఉన్నాయి,” అంది.
Lavanya అజిత్ వైపు చూసింది.
“ఇప్పుడు ఇద్దరూ మొదలు పెట్టండి.”
అజిత్ phone పక్కన పెట్టాడు.
---
Sunday afternoon Lavanya నిద్రపోయింది.
అజిత్ hallలో laptop తెరిచి Mondayకి ఒక document చూసాడు.
Phone silentలో ఉంది.
Break తీసుకున్నప్పుడు WhatsApp open చేశాడు.
ఇషికా chatలో unread ఏమీ లేదు.
అతను chat open చేసి మళ్లీ close చేశాడు.
Sruthi నుంచి Teamsలో customer document forward అయింది.
For Monday. No need to check now.
అజిత్ notification మాత్రమే చూసి Teams close చేశాడు.
Laptop కూడా మూసేశాడు.
---
Evening బయలుదేరే ముందు Lavanya roomలో bag pack చేస్తున్న అజిత్‌ని చూస్తూ bed మీద కూర్చుంది.
“Next week వస్తావా?” అంది.
అజిత్ zip close చేశాడు.
“Appointment date బట్టి.”
“Every week రావద్దు.”
“ఎందుకు?”
“Travel చేసి tired అవుతున్నావు.”
“Manage అవుతుంది.”
“Delivery దగ్గరకి వచ్చాక anyway ఇక్కడే ఉండాలి.”
“Hmm.”
అజిత్ bag పక్కన పెట్టి ఆమె దగ్గర కూర్చున్నాడు.
Lavanya అతని shoulder మీద తల పెట్టింది.
కొద్దిసేపు ఇద్దరూ అలాగే ఉన్నారు.
అజిత్ ఆమె hair మీద kiss చేశాడు.
Lavanya face పైకి ఎత్తింది.
అతను ఆమె lips మీద మెల్లగా kiss చేశాడు.
ఆమె వెంటనే దూరంగా జరగలేదు.
చేయి అతని neck వెనక్కి తీసుకెళ్లి అతన్ని కొంచెం దగ్గరకి లాగుకుంది.
అజిత్ కూడా ఆమెను జాగ్రత్తగా దగ్గరకి తీసుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత భార్యని ఇలా తన armsలో పట్టుకోవడం అతనికి కావాల్సిందే.
Kiss కొంచెం సేపు కొనసాగింది.
మధ్యలో విడిపోయి మళ్లీ దగ్గరయ్యారు.
Lavanya fingers అతని hairలోకి వెళ్లాయి.
అజిత్ చేయి ఆమె back మీద నెమ్మదిగా కదిలింది.
Pregnancy వల్ల ఆమెకి discomfort రాకుండా తన weight మొత్తం ఆమె మీద పడకుండా జాగ్రత్తపడ్డాడు.
Lavanya అతని lower lip మీద చిన్న kiss ఇచ్చి వెనక్కి వచ్చింది.
ఇద్దరి faces ఇంకా దగ్గరగానే ఉన్నాయి.
“Train miss అవుతుంది,” అంది.
“ఇంకా time ఉంది.”
“నిన్ను నాకు తెలుసు. అందుకే చెప్తున్నా.”
అజిత్ నవ్వాడు.
మళ్లీ ఒక్కసారి ఆమె lipsని తాకి forehead మీద kiss చేశాడు.
“వెళ్తా.”
“Hmm.”
---
Sunday night Chennaiకి తిరుగు ప్రయాణంలో ఎక్కువసేపు నిద్రపోయాడు.
Monday morning apartmentకి చేరేసరికి ఏడు దాటింది.
Door open చేసి bag bedroomలో పెట్టాడు.
Shower తీసుకున్నాడు.
Alarm పది గంటలకి పెట్టి bed మీద పడుకున్నాడు.
Officeకి వెళ్లే ముందు కనీసం గంటన్నర నిద్రపోవాలని అనుకున్నాడు.
Alarm మోగేసరికి మొదట ఎక్కడున్నాడో అర్థం కావడానికి రెండు seconds పట్టింది.
Phone తీసుకుని off చేశాడు.
WhatsAppలో ఒక message ఉంది.
Ishika.
Reached Chennai?
8:17 AM.
అజిత్ reply చేశాడు.
Yeah. Morning.
ఆమె onlineలో లేదు.
Phone పక్కన పెట్టి లేచాడు.
---
Officeకి పదకొండున్నర దాటాక చేరుకున్నాడు.
Stand-up అప్పటికే అయిపోయింది.
Laptop dock చేసి messages check చేశాడు.
Customer comments మూడు ఉన్నాయి.
Sruthi forwarded document open చేశాడు.
ఒక comment notification grouping మీద.
ఇంకోటి mobile layout.
మూడోది కొత్త requirementలా ఉంది.
అజిత్ రెండోసారి చదువుతుండగా desk పక్కన ఎవరో ఆగారు.
ఇషికా.
“Late.”
అజిత్ chairలో వెనక్కి వాలాడు.
“Morningే train దిగాను.”
“తెలుసు.”
ఆమె చేతిలో phone ఉంది.
“Sleep?”
“Hour and half.”
“అంతేనా?”
“Trainలో పడుకున్నా.”
ఇషికా అతన్ని రెండు seconds చూసింది.
“Coffee తాగు.”
“Order ఇస్తున్నావా?”
“Suggestion.”
“Okay.”
ఆమె వెళ్లిపోయింది.
అజిత్ screen వైపు తిరిగాడు.
కొన్ని seconds తర్వాత phone vibrate అయింది.
WhatsApp.
You look tired.
అజిత్ desk అవతల ఆమె వైపు చూసాడు.
ఇషికా తన monitor వైపే చూస్తోంది.
అతను reply చేశాడు.
I am.
Typing కనిపించింది.
Lunch తర్వాత coffee.
Okay.
Chat close చేశాడు.
---
Lunchకి విఘ్నేష్ రాలేదు.
Deployment callలో ఉన్నాడు.
కార్తిక్ తన teamతో వెళ్లాడు.
అజిత్ cafeteriaకి వెళ్లేసరికి ఇషికా ఒక table దగ్గర కూర్చుంది.
అతను ఎదురుగా కూర్చున్నాడు.
“Hyderabad ఎలా ఉంది?” అడిగింది.
“Good.”
“Lavanya?”
“Fine.”
“Baby?”
“Kick feel అయ్యింది.”
ఇషికా face వెంటనే మారింది.
“First time?”
“Directగా, yeah.”
“ఎలా అనిపించింది?”
అజిత్ spoonతో rice కలుపుతూ కొద్దిసేపు ఆలోచించాడు.
“Videoలో చూస్తే ఒకలా ఉంటుంది. Hand మీద feel అయ్యేసరికి...”
Sentence పూర్తి చేయలేదు.
ఇషికా తల ఊపింది.
“Nice.”
కొద్దిసేపు ఇద్దరూ తిన్నారు.
ఇషికా weekendలో PG నుంచి బయటకి వెళ్లలేదని చెప్పింది. Saturday roommateతో nearby mallకి వెళ్లి dinner చేసి వచ్చిందట.
“Brownies?” అడిగాడు అజిత్.
“కొనలేదు.”
“ఎందుకు?”
“నీ fridgeలో ఇంకా ఉన్నాయి.”
“ఒకటి తిన్నా.”
“అయితే next time.”
ఆ రెండు మాటల దగ్గర ఇద్దరి చూపులు కలిశాయి.
ఇషికా ముందే చూపు తిప్పుకుంది.
---
Lunch తర్వాత వెంటనే coffeeకి వెళ్లలేదు.
అజిత్ customer commentsలో busy అయ్యాడు.
మూడు గంటలకి Sruthi అతని desk దగ్గరకి వచ్చింది.
“Five minutes?”
అజిత్ laptop తీసుకుని meeting roomకి వెళ్లాడు.
కొత్త requirement open చేసింది.
“ఇది scopeలో లేదు,” అన్నాడు అజిత్.
“నాకూ తెలుసు.”
“అయితే?”
“Product వాళ్లు small change అంటున్నారు.”
అజిత్ documentలో paragraph చూపించాడు.
“ఇది small change కాదు. Existing preference model మార్చాలి.”
“Estimate?”
“Backend confirm చేయకుండా చెప్పలేను.”
“Rough?”
“Frontend alone maybe two days. API change అయితే వాళ్లది separate.”
Sruthi note చేసుకుంది.
“Tomorrow product callలో నువ్వు join అవుతావా?”
“Sure.”
Work విషయం అయిపోయాక Sruthi laptop close చేసింది.
“Hyderabad trip ఎలా ఉంది?”
“Good.”
“Lavanya okay?”
“Yeah.”
“Baby movement feel అయ్యిందా?”
అజిత్ ఆమె వైపు చూసాడు.
“ఎలా guess చేశావు?”
“ఈ stageలో usually అదే exciting update ఉంటుంది.”
“Yeah. First time.”
Sruthi నవ్వింది.
“Wait till baby బయటకి వచ్చాక నీ sleep పోతుంది.”
“అందరూ అదే ఎందుకు చెప్తున్నారు?”
“ఎందుకంటే నిజం.”
అజిత్ laptop తీసుకున్నాడు.
“నువ్వు చాలా encouragingగా మాట్లాడుతున్నావు.”
“Preparation.”
ఆమె door open చేసింది.
ఇద్దరూ బయటకి వచ్చారు.
---
నాలుగున్నరకి ఇషికా message చేసింది.
Coffee?
అజిత్ clock చూసాడు.
5 mins.
ఐదు నిమిషాల తర్వాత pantryకి వెళ్లాడు.
ఇషికా అక్కడ లేదు.
Coffee తీసుకుని బయటకి వచ్చేసరికి ఆమె corridor చివర window దగ్గర నిలబడి ఉంది.
చేతిలో cup.
అజిత్ దగ్గరకి వెళ్లాడు.
“Pantryలో కాదా?”
“అక్కడ people ఉన్నారు.”
అతను ఆమె పక్కన నిలబడ్డాడు.
కొద్దిసేపు ఇద్దరూ coffee తాగారు.
“Weekendలో message చేయలేదు,” అంది ఇషికా.
“నువ్వూ చేయలేదు.”
“నువ్వు Lavanyaతో ఉన్నావు.”
అజిత్ cup వైపు చూసాడు.
“Hmm.”
ఇషికా window బయటకి చూస్తోంది.
“అందుకే చేయలేదు.”
“Okay.”
మళ్లీ silence.
“Friday train ఎక్కాక మాత్రం message చేశావు.”
“చేయమన్నావు కదా.”
“Hmm.”
అజిత్ ఆమె వైపు చూసాడు.
“ఏంటి?”
“ఏమీ లేదు.”
ఇషికా coffee sip చేసింది.
ఈసారి అజిత్ ఆ మాటని లాగలేదు.
కొద్దిసేపటి తర్వాత ఆమెనే అడిగింది.
“Saturday గుర్తొచ్చిందా?”
అజిత్ సమాధానం చెప్పడానికి ఎక్కువ time తీసుకోలేదు.
“Yeah.”
ఇషికా cup మీద చూపు ఉంచింది.
“నాకూ.”
Corridorలో ఇద్దరు వస్తున్న sound వినిపించింది.
ఇషికా వెంటనే normalగా window నుంచి తప్పుకుంది.
వాళ్లు దాటిపోయారు.
అజిత్ coffee finish చేశాడు.
“Officeలో వద్దన్నది నువ్వే.”
“తెలుసు.”
“అయితే?”
ఇషికా అతని వైపు చూసింది.
“Officeలో ఏమీ చేయట్లేదు.”
“ఇప్పుడు ఏం చేస్తున్నాం?”
“Coffee తాగుతున్నాం.”
అజిత్ చిన్నగా నవ్వాడు.
ఇషికా కూడా.
అంతే.
ఆమె cup dustbinలో వేసింది.
“నేను వెళ్తా.”
“Hmm.”
రెండు అడుగులు వేసి తిరిగి వచ్చింది.
Voice తగ్గించింది.
“ఈ weekend?”
అజిత్ ఆమె వైపు చూశాడు.
“Hyderabad వెళ్లకపోతే?”
“Hmm.”
“చూద్దాం.”
ఇషికా తల ఊపింది.
“Okay.”
ఆమె desk వైపు వెళ్లిపోయింది.
---
Tuesday product callలో requirement రెండు partsగా split అయింది.
Backend change immediateగా చేయకుండా existing preference modelతో first version release చేయాలని decide చేశారు.
అజిత్‌కి frontendలో ఒక కొత్త section build చేయాలి.
రెండు రోజుల పని.
Morning నుంచి అదే మీద ఉన్నాడు.
Lunch తర్వాత కార్తిక్ ఒక API doubtతో వచ్చాడు.
ఈసారి విఘ్నేష్ లేకుండా నేరుగా అజిత్ దగ్గరకి వచ్చాడు.
“ఒకసారి response చూస్తావా?”
అజిత్ screen share చేయమన్నాడు.
కార్తిక్ తన laptop తీసుకొచ్చి పక్క chairలో కూర్చున్నాడు.
Issue explain చేస్తుండగా ఇంకో అమ్మాయి వాళ్ల desk దగ్గర ఆగింది.
“కార్తిక్, deployment access వచ్చిందా?”
“లేదు. Ticket pending.”
ఆమె అజిత్ వైపు చూసింది.
కార్తిక్ వెంటనే,
“అజిత్. Frontend,” అన్నాడు.
తర్వాత అజిత్‌కి,
“Meghana. మా teamలో backend.”
“Hi,” అంది ఆమె.
“Hi.”
“నీకు production read access ఉందా?”
“Logsకి ఉంది. ఎందుకు?”
“ఒక request trace చేయాలి. మా ఇద్దరికీ ఇంకా access లేదు.”
“Request ID ఉందా?”
Meghana Slackలో పంపింది.
అజిత్ logs open చేసి search చేశాడు.
“ఇది?”
ఆమె దగ్గరకి వచ్చి screen చూసింది.
“Yeah.”
అజిత్ response expand చేశాడు.
“Backend 200 ఇస్తోంది. Downstream timeout తర్వాత fallback వస్తోంది.”
Meghana screen వైపు వంగి చూసింది.
“అందుకే status wrongగా ఉందా?”
“Could be. Trace మొత్తం తీసుకో.”
“Can you send this?”
“Slackలో పంపిస్తా.”
“Thanks.”
ఆమె వెళ్లిపోయింది.
కార్తిక్ అజిత్ వైపు చూసాడు.
“నా issue?”
“నీ issueకి తిరిగి రా.”
Discussion కొనసాగింది.
---
Wednesday afternoon Sruthi officeకి వచ్చింది.
Morning pediatrician appointment వల్ల late అయింది.
అజిత్ meeting నుంచి బయటకి వస్తుండగా ఆమె ఎదురైంది.
“Call ఎలా అయింది?” అడిగింది.
“Product వాళ్లు first versionకి scope తగ్గించారు.”
“చూశా.”
“నీ appointment?”
“Fine. Weight gain okay.”
“Good.”
Sruthi చేతిలో coffee ఉంది.
“నిన్న baby first time full night almost sleep చేశాడు.”
“Congratulations.”
“Thank you. నాకు మూడు గంటలు continuous sleep వచ్చింది.”
“Full night అన్నావు.”
“నా definition మారిపోయింది.”
అజిత్ నవ్వాడు.
Sruthi కూడా నవ్వి తన desk వైపు వెళ్లింది.
---
Thursdayకి feature almost complete అయింది.
Morningలోనే Lavanyaతో call అయింది.
Next appointment Tuesday.
Weekend రావాల్సిన అవసరం లేదని ఆమెనే చెప్పింది.
“Next week Tuesdayకి రావాలంటే Monday night రావచ్చు,” అంది.
“చూస్తా.”
“ఈ weekend rest తీసుకో.”
“Okay.”
Call అయిపోయింది.
అజిత్ phone table మీద పెట్టాడు.
Saturday free.
ఆ విషయం వెంటనే ఇంకెక్కడికీ తీసుకెళ్లలేదు.
---
Officeలో afternoon ఇషికా అతని feature test చేస్తోంది.
నాలుగు గంటలకి ఒక bug వచ్చింది.
Drawer reopen చేసినప్పుడు previous selection flash అవుతోంది.
అజిత్ reproduce చేశాడు.
State reset timing issue.
Fix చేయడానికి అరగంట పట్టింది.
Updated build పంపాడు.
ఇషికా retest చేసింది.
Fixed.
కొన్ని minutes తర్వాత మరో message.
Saturday?
అజిత్ screen మీద message చూసాడు.
ఈసారి reply box open చేసి వెంటనే type చేశాడు.
Free.
Typing కనిపించింది.
నా దగ్గర ఒక idea ఉంది.
ఏంటి?
కొద్దిసేపు reply రాలేదు.
తర్వాత—
Long drive?
అజిత్ chairలో వెనక్కి వాలాడు.
ఎక్కడికి?
ECR side. Morning కాదు. Afternoon బయలుదేరి dinner చేసి return?
అజిత్ calendar open చేయలేదు.
Okay.
ఇషికా నుంచి వెంటనే reply రాలేదు.
ఒక నిమిషం తర్వాత—
Done.
అజిత్ chat close చేశాడు.
---
Friday routineగా గడిచింది.
Feature QAలోకి వెళ్లింది.
Eveningకి critical issues ఏమీ లేవు.
ఇంటికి వచ్చాక అజిత్ shower తీసుకుని dinner order చేశాడు.
TV on చేశాడు.
కొద్దిసేపటికి ఇషికా call చేసింది.
Chat కాదు.
Call.
అజిత్ answer చేశాడు.
“Hello.”
“Busy?”
“లేదు.”
“Tomorrow threeకి బయలుదేరదామా?”
“Okay.”
“నేను నీ apartmentకి వస్తా. అక్కడి నుంచి వెళ్దాం.”
“Fine.”
“Carలో petrol ఉందా?”
“ఉంది.”
“నేను అడగకూడదా?”
“అడుగు.”
“అందుకే అడిగా.”
కొద్దిసేపు silence.
“Dinner ఎక్కడ?” అడిగాడు అజిత్.
“ECRలో decide చేద్దాం.”
“Okay.”
ఇషికా ఏదో చెప్పబోయి ఆగింది.
“ఏంటి?” అడిగాడు.
“Nothing.”
“Hmm.”
మళ్లీ రెండు seconds.
“Ajith.”
“Yeah?”
“Tomorrow...”
ఆమె మళ్లీ ఆగింది.
“ఏంటి?”
“Last Saturday తర్వాత first time మనం office బయట కలుస్తున్నాం.”
“తెలుసు.”
“అంతే.”
అజిత్ sofaలో వెనక్కి వాలాడు.
“Threeకి రా.”
“Hmm.”
“Good night.”
“Good night.”
Call cut అయింది.
---
Saturday afternoon రెండు నలభైకి intercom మోగింది.
అజిత్ అప్పటికే readyగా ఉన్నాడు.
Dark jeans, T-shirt.
Wallet, car keys table మీద ఉన్నాయి.
Doorbell మోగింది.
Door open చేశాడు.
ఇషికా బయట నిలబడి ఉంది.
Black jeans.
Loose olive-green top.
Hair openగా ఉంది.
చిన్న handbag shoulder మీద.
అజిత్‌ని చూసి,
“Early,” అంది.
“Twenty minutes.”
“Traffic లేదు.”
లోపలికి వచ్చింది.
Shoes తీసి పక్కన పెట్టింది.
అజిత్ door close చేశాడు.
ఇషికా hallలోకి వెళ్లి bag sofa మీద పెట్టింది.
“Water?”
“Hmm.”
అజిత్ kitchenకి వెళ్లి bottle తీసుకొచ్చాడు.
ఇషికా bottle తీసుకుని కొంచెం తాగింది.
Table మీద పెట్టింది.
“వెళ్దామా?” అడిగాడు అజిత్.
ఇషికా వెంటనే answer చేయలేదు.
అతన్ని చూసింది.
అజిత్ కూడా అక్కడే నిలబడ్డాడు.
గత Saturday తర్వాత వాళ్లిద్దరూ ఒంటరిగా ఒకే roomలో ఉండటం ఇదే మొదటిసారి.
ఆ విషయం ఇద్దరికీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
ఇషికా చూపు అతని face మీదే ఉంది.
అజిత్ ఒక అడుగు దగ్గరకి వచ్చాడు.
ఈసారి మొదటి kiss ముందు ఉన్న uncertainty లేదు.
అతని చేయి ఆమె waist దగ్గరకి వెళ్లింది.
ఇషికా అతని T-shirtని fingersతో పట్టుకుంది.
ఒక్క క్షణం వాళ్ల faces చాలా దగ్గరగా ఆగాయి.
తర్వాత అజిత్ ఆమె lipsని kiss చేశాడు.
ఇషికా వెంటనే అతన్ని దగ్గరకి లాగుకుంది.
మొదట నెమ్మదిగా మొదలైన kiss కొన్ని క్షణాల్లోనే మరింత గాఢంగా మారింది.
అజిత్ చేయి ఆమె waist చుట్టూ బిగుసుకుంది.
ఇషికా ఒక చేయి అతని shoulder మీద నుంచి neck వెనక్కి తీసుకెళ్లింది.
వాళ్ల మధ్య ఉన్న చిన్న distance కూడా పోయింది.
కొన్ని seconds తర్వాత lips విడిపోయాయి.
కానీ ఇద్దరూ వెనక్కి జరగలేదు.
ఇషికా ఊపిరి అతని faceకి తగులుతోంది.
ఆమె కళ్ళు తెరిచి అతన్ని చూసింది.
అజిత్ thumbతో ఆమె cheekని మెల్లగా తాకాడు.
ఆ touchతో ఇషికా face కొంచెం అతని palmలోకి వాలింది.
అజిత్ మళ్లీ ఆమెను kiss చేశాడు.
ఈసారి ఇషికానే ముందుకు వచ్చింది.
అతని T-shirt పట్టుకున్న చేయి మరింత బిగించింది.
అజిత్ ఆమెను తన దగ్గరకి లాగుకున్నాడు.
Kiss మధ్యలో ఇషికా fingers అతని hairలోకి వెళ్లాయి.
అజిత్ చేయి ఆమె back మీదకి వెళ్లి అక్కడే ఆగింది.
మొదటి Saturday వాళ్లు ప్రతి movementని గమనిస్తూ ఉన్నారు.
ఈసారి అలా లేదు.
దగ్గరగా ఉండటం ఇద్దరికీ కొత్తగా అనిపించినా, దాని కోసం permission వెతుకుతున్నట్టు లేదు.
కొద్దిసేపటి తర్వాత ఇషికా నెమ్మదిగా వెనక్కి వచ్చింది.
Forehead అతని chin దగ్గర తగిలింది.
ఊపిరి సర్దుకుంటూ అలాగే నిలబడింది.
అజిత్ చేయి ఇంకా ఆమె waist మీదే ఉంది.
కొన్ని seconds తర్వాత ఆమె face పైకి ఎత్తింది.
అజిత్ ఏమీ చేయకముందే అతని lips మీద మరో చిన్న kiss పెట్టింది.
“Driveకి వెళ్తున్నాం కదా?” అంది.
అజిత్ నవ్వాడు.
“నువ్వే late చేస్తున్నావు.”
ఇషికా అతని chest మీద చిన్నగా తోసింది.
“నేనా?”
“Hmm.”
ఆమె అతని దగ్గర నుంచి పూర్తిగా విడిపోయింది.
Hair చేతితో సరిచేసుకుంది.
అజిత్ sofa మీద ఉన్న car keys తీసుకున్నాడు.
ఇషికా bottle నుంచి ఇంకొంచెం water తాగింది.
“ఇప్పుడు వెళ్దామా?” అడిగాడు.
ఆమె అతన్ని చూసి చిన్నగా నవ్వింది.
“Hmm.”
Shoes వేసుకున్నారు.
Apartment lock చేసి liftలోకి వెళ్లారు.
---
ECR traffic మొదట కొంచెం slowగా ఉంది.
City దాటాక road open అయింది.
ఇషికా playlist connect చేసింది.
Window బయట afternoon light తగ్గుతోంది.
మధ్యలో tea కోసం ఒక place దగ్గర ఆపారు.
Outdoor seatingలో కూర్చున్నారు.
ఇషికా cup చేతిలో పట్టుకుని road వైపు చూస్తోంది.
“Morning నుంచి ఇక్కడికి రావాలని అనిపించింది,” అంది.
“ECRకి?”
ఆమె అతని వైపు చూసింది.
“Driveకి.”
అజిత్ tea తాగాడు.
“Hmm.”
“Roomలో weekend మొత్తం ఉండటం bore.”
“Last week mallకి వెళ్లావు కదా.”
“అది roommateతో.”
“Difference?”
“ఉంది.”
ఆమె ఇంకేం చెప్పలేదు.
అజిత్ కూడా అడగలేదు.
---
మళ్లీ carలోకి వచ్చాక ఇషికా seatలో relax అయింది.
Music volume lowగా ఉంది.
ఒక pointలో ఆమె చేయి gear console పక్కన పెట్టింది.
అజిత్ left hand steering మీద నుంచి తీసి ఆమె చేయి పట్టుకున్నాడు.
ఇషికా fingers అతని fingersలోకి వచ్చాయి.
Car straight stretchలో వెళ్తోంది.
కొద్దిసేపు అలాగే ఉన్నారు.
“Drive చేయి,” అంది ఇషికా.
“చేస్తున్నా.”
“రెండు చేతులతో.”
అజిత్ ఆమె చేయి వదిలాడు.
“Safety first.”
“Exactly.”
ఆమె window బయటకి తిరిగింది.
కొద్దిసేపటి తర్వాత నవ్వింది.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)