17-09-2026, 08:18 PM
(16-09-2026, 09:52 PM)the_kamma232 Wrote: అనామిక గారు, మీ రచనలు చదివి నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నేను మీ ప్రతి ఎపిసోడ్ కి మెస్సగె పెట్టలేక పోతున్నందుకు నన్ను క్షమించండి. కానీ లైక్ కోరుతున్నాను. కొంచం ఫ్రీ ఉండేటప్పుడు మెసేజ్ పెడుతున్నాను.
చాలా థాంక్స్ అండీ, మీరు పెడుతున్న లైకులని నేను చూస్తున్నాను, నిజం చెప్పాలంటే నా కథలకి క్రమం తప్పకుండా లైకులు, కామెంట్స్ పెడుతున్న అందరినీ నేను గమనిస్తుంటాను. కామెంట్స్ కూడా పెడితే కొంచెం ఎంకరేజ్ వస్తుందని నా భావన.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)