13-09-2026, 10:33 PM
(13-09-2026, 10:20 PM)junior1972 Wrote: అనామికా! మీరు కూడా సిగ్నేచర్ లో మీ కథల లింక్స్ పెడితే, థ్రెడ్లు వెదకకుండా మీ అన్ని స్టోరీలు చదువుకుంటాం. కేవలం ఇది సలహా మాత్రమే, అది కూడా మా సౌలభ్యం కోసమే
ఏమోనండీ, ఆ ఆప్షన్ ఒకటి ఉందని కూడా నేను చూడలేదు. నాకు సంబంధినంతవరకు గతం గతః అనుకుంటాను. పోస్ట్ చేసిన పాత కథల గురించి నేను పట్టించుకోను, ప్రస్తుతం నడుస్తున్నదాని మీదే నా దృష్టి ఉంటుంది.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)