Thread Rating:
  • 201 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
నేను వెళ్ళే సరికి కరుణా నా కోసమే  చూస్తూ ఉన్నట్లు ఉంది.
“సార్  ఇప్పుడే వచ్చాడు , మీరు దారిలో  ఉన్నారు అని చెప్పాను” అంది  ఓ రూమ్ లోకి  తీసుకొని వెళుతూ.
అది బోర్డు రూమ్ అనుకుంటా  ,  3  కూచుని ఉన్నారు, అంతా    60 నుంచి  65 మద్య వయసున్న పెద్ద  వాళ్ళు
“నమస్తే సార్” అని చెప్పాను ముగ్గురి వైపు చూస్తూ.
“సర్ నేను చెప్పాను కదా, తనే  శివా” అంది కరుణా వాళ్ళను  పరిచయం చేస్తూ.
“కూచో  శివా ,  నిన్ను కలవడం సంతోషంగా ఉంది.” అన్నారు అందులో ఓ పెద్దాయన.
“మేము  ముగ్గురం ,  ఈ బ్యాంక్  ని పెట్టాము , ఇప్పటి వరకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదు,  ఇలాంటి ఫ్రాడ్  జరిగిన  మూడు  బ్యాంక్  లు ఫౌండర్స్  మాకు  ఫ్రెండ్స్,   వాళ్ళ బ్యాంక్ లో ఏం జరిగిందో  మాకు తెలిసిన దగ్గర నుంచి మేము  చాలా  జాగ్రత్తగా ఉన్నాము , కానీ  ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుందో తెలిస్తే జాగ్రత్తగా ఉండచ్చు , కానీ  ఆ మూడు బ్యాంక్ ల వాళ్ళు  చాలా మంది సెక్యూరిటీ  వాళ్ళను పిలిపించారు కానీ ఎవ్వరూ  ఏం జరిగిందో తెలుసుకోలేక పోయారు ,  ఏది అయితే అది అవుతుంది అని మేము  ఉండగా, నిన్న  కరుణా చెప్పింది నీ గురించి, దాని కంటే ముందు  ఆ మూడు బ్యాంక్ ల వాళ్ళు  ఫోన్ చేసి చెప్పినారు , పోయిన సొమ్ము  అణా పైసలతో  సహాయ బ్యాంక్ లో వచ్చి పడింది అని, అదంతా నీ  ద్వారా  వచ్చింది అని కరుణా చెప్పింది.  ఈ రోజు పొద్దున్నే మిగిలిన  మా బ్యాంక్  మిత్రులు కూడా ఫోన్ చేసి చెప్పారు , కానీ  వారి ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటి అంటే  ఈ డబ్బులు వెన్నకు తీసుకొని వచ్చిన వారు ఎవరు అని , నిన్ను ఈ  ఫ్రాడ్ ని సాల్వ్ చేయమని   చెప్పింది ఎవరు, నువ్వు  ఏదైనా  department  నుంచి వచ్చావా??”
“నేను  ఏ  డిపార్ట్‌మెంట్  నుంచి రాలేదు సర్ , నేను ఓ  చిన్న కార్  రెంటల్  కంపెనీ నడుపుతూ ఉన్నా,  మందిరా మేడమ్  రమ్మంటే  వచ్చాను, తను ఇచ్చింది ఈ  అసైన్‌మెంట్ నాకు,  కరుణా  తో నాకు పరిచయం ఉండడం వలన  ఆ కేసు లో కొందరి వ్యక్తుల  behavior  ఎలా ఉంటుందో మాటల సందర్బం లో  తనకు చెప్పాను.  వాళ్ళు  మీ బ్యాంక్ లో కూడా  ఫ్రాడ్ చేయడానికి  హిమన్షి ని ఎన్నుకొన్నారు,  నేను చెప్పిన  లక్షణాలు తనలో  కనిపించే సరికి  కరుణా కి  డౌట్ వచ్చిన నాకు ఫోన్ చేసింది టైమ్ కి,  నేను వచ్చే సరికి వాళ్ళు  హిమన్షి  ద్వారా మీ బ్యాంక్ ని ఫ్రాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండగా  రెడ్ హాండెడ్  గా  దొరికారు,  వాళ్ళను   మందిరా మేడమ్ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు అప్పగించాను”  అంటూ జరిగింది చెప్పాను.
“మా బ్యాంక్ ను  ఈ ఫ్రాడ్ నుంచి సేవ్ చేసినందుకు   థాంక్స్ శివా” అన్నారు  అందులో  అంత వరకు ఏం మాట్లాడకుండా  వింటూ ఉన్న ఇంకో ఫౌండర్.
“సర్ ,  హిమన్షి  లో జరిగే మార్పులు  దగ్గర ఉండి  కరుణా గమనించి టైమ్ కి నాకు ఫోన్ చేయక పోతే నేను చేసే ది ఏమీ లేదు , మీరు ఏదైనా క్రెడిట్ ఇవ్వాలి అనుకొంటే , మొదట కరుణా కి  ఆ తరువాత  హిమన్షి  కి  ఇవ్వండి ,  వాళ్ళు  సరిగ్గా టైమ్ కి కొ ఆపరేట్ చేయడం వాళ్ళ  దీన్ని ఆపగలిగాము.”
“వాళ్ళను  గుర్తించాలి అని మేము నిన్ననే డిసైడ్ అయ్యాము , ఓ సారి  ఫార్మల్  గా నిన్ను కలిశాక  ఫైనల్ చేద్దాము అనుకున్నాము” అన్నాడు మొదట మాట్లాడిన  ఫౌండర్.
ఆ తరువాత వాళ్లలో  వాళ్ళు  ఏదో మాట్లాడు కొని,  అక్కడ ఉన్న బెల్  కొట్టి  హిమన్షి ని  పిలుచుకొని రమ్మని చెప్పారు అక్కడ  attender  కు.   హిమన్షి  లోపలికి  రాగానే ,    తన చేతికి   ఓ  కవర్ ,  కరుణా చేతికి ఓ  కవర్ ఇచ్చి 
“ఇవ్వి మీ ప్రమోషన్  లెటర్స్ మరియు మిమ్మల్ని  గుర్తిస్తూ  బ్యాంక్ మీకు ఇచ్చిన బోనస్  లు ఉన్నాయి”  అని చెప్పి  వాళ్ళను  బోర్డు  రూమ్ లోంచి పంపారు.  
ఇంకో కవర్ నా చేతికి ఇస్తూ  “శివా,  ఇది మా  బ్యాంక్  తరఫున  మీకు ఇస్తున్న చిన్న గిఫ్ట్ కాదన కుండా  తీసుకోవాలి” అంటూ ఓ  కవర్  ని నా ముందు పెట్టారు. 
“థాంక్స్ సర్” అంటూ  ఆ కవర్ ని తీసుకున్నాను.
“ముందు ముందు నీకు  ఏం  అవసరం వచ్చిన మా సహాయం నీకు ఎప్పుడు ఉంటుంది, శివా  మా  కార్డ్స్ అన్నీ ఆ  కవర్ లో ఉన్నాయి, మా సేవలు  ఉపయోగించు కొంటావు అని కోరుతున్నాము”  అంటూ సెలవు తీసుకున్నారు.
నేను అక్కడ నుంచి బయటకు రాగానే ,   కరుణా  “శివా  ఓ రెండు నిమిషాలు ఉండు వస్తున్నా,  మొన్న మనం కుచున్న కాఫీ షాప్ లో కూచోవా” అంది.
చేతిలో  కవర్  తో  ఆ కాఫీ షాప్ కి వచ్చి  మొన్న మేము కుచున్న  చోటే కూచుని  కాఫీ ఆర్డర్ చేశాను. 
నా కాఫీ  రాక ముందే  హిమన్షి మరియు  కరుణా ఇద్దరూ వచ్చారు.
“కంగ్రాచులేషన్స్” అన్నాను  లేచి ఇద్దరికీ షేక్ హ్యాండ్  ఇస్తూ.
కరుణా  షేక్ హ్యాండ్ తీసుకొని, “థేంక్స్ శివా అంతా  నీ వల్లే” అంది.    హిమన్షి డైరెక్ట్  గా నన్ను గట్టిగా కౌగలించు కొని ఏడవ సాగింది ,  తన భుజం మీద  తడుతూ “హే , కూల్    అంతా మంచే  జరిగింది కదా , ఇంకా ఎందుకు  ఏడుస్తున్నావు” అన్నాను.
ఓ నిమిషం పాటు  నా కౌగిట్లో ఉండి  ఆ తరువాత విడిపోయి తన  మొహం తుడుచుకుంటూ, “ఏమైనా ఆర్డర్ చేయవా   బాగా ఆకలిగా ఉంది” అంది కరుణా వైపు చూస్తూ.
కరుణా ఇద్దరికీ  ఆర్డర్ చేసింది , నా కాఫీ తెచ్చిన అతనితో. 
“శివా , నువ్వు లేకుంటే నేను జైల్లో ఉండే దానిని, అలాంటిది  ప్రమోషన్  ఇప్పించావు , ఆ క్రెడిట్ అంతా నీకె , సారీ  ఇందాక ఏడుపు  కంట్రోల్ చేసుకోలేక పోయా”  అంది  తన కంటి లోంచి వచ్చే  నీళ్ళు  తుడుచు కొంటూ.
“నిజం శివా,  నన్ను డైరెక్ట్ గా బ్రాంచ్ మేనేజర్ చేశారు , ఊహించ నంత బోనస్ ఇచ్చారు.  ఇదంతా నీ వల్లనే , నీకు  మేము ఇద్దరం  ఋణ పడి ఉన్నాము” అంది కరుణా.
“అలా ఋణ పడి ఉండడం ఎందుకు ఎప్పుడో ఒకప్పుడు  తీర్చుకుంటే పోలా” అన్నాను నవ్వుతూ.
“కరెక్ట్ శివా,  రేపు రాత్రికి  మా ఇంటికి రా మంచి పార్టీ ఇస్తాను,  హిమన్షి నువ్వు కూడా రా శివా తో పాటు  ముగ్గురం  కలిసి మంచి పార్టీ చేసుకుందాము”
“రేపు రాత్రికి అయితే  ఒకె” అన్నాను   ఈరోజు  ప్రోగ్రామ్ మందిరా  బుక్ చేసుకుంది అని మనసులో మెదులుతూ ఉండగా.
“నాకు వేరే మీటింగ్ ఉంది , నేను వెళ్లొచ్చా” అన్నాను  కోఫీ  తాగి
“నీకు కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఉన్నారు” అంది హిమన్షి   నా ముందు టేబుల్ మీద ఉన్న కవర్ ని చూస్తూ.
“ఏదో ఇచ్చారు, అందులో ఏం ఉందో నేను ఇంకా చూడలేదు,  నువ్వే ఓపెన్ చెయ్యి అన్నాను తన  ముందుకు  తోస్తూ”
ఆ కవర్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డాక్యుమెంట్స్  బయటకు పీకింది,    3  visiting  కార్డ్స్ ,    క్రెడిట్  కార్డ్  లాగ ఉండే  కార్డ్  ఒకటి ,  ఇంకో పేపర్  లో  మీద ఏదో టైపు చేసి ఉంది.
“ఈ  కార్డ్ ఏంటి” అన్నాను క్రెడిట్ కార్డ్ లాగా ఉండే  కార్డ్ ని చూస్తూ.
“శివా  ఇది  వాళ్ళు  ఫౌండర్స్ గా ఉన్న కంపనీస్  లిస్ట్”    ఆ కంపెనీలలో  నువ్వు  ఏం కొన్నా  బిల్లు  వేయ వద్దు  అని చెప్పడానికి ఆ  కార్డ్  చూపెట్ట చాలు ,  నువ్వు అక్కడ ఏమి కొన్న , ఎంత కొన్నా నీకు బిల్ ఉండదు  అది ఆ లెటర్  వాళ్ళ  అన్నీ కంపనీస్ కి  పంపారు.” అంటూ  చెప్పింది  కరుణా.
“ఇంతకు వాళ్ళకు ఏం , ఏం బిజినెస్ లు ఉన్నాయి  ఏంటి?”  అన్నాను  హిమన్షి చేతిలో ఉన్న  పేపర్ వైపు చూస్తూ.
“ఏది లేదు అని చెప్పు సర్ , స్టార్ హోటల్స్, ఏర లైన్స్ , రెస్టారెంట్స్, థియేటర్స్ , ఒకటేమిటి  అన్నీ ఉన్నాయి ఈ పేపర్ లో” అంది ఆ పేపర్ నా ముందుకు తోస్తూ.
“మీరు ఏమైనా కనుక్కోవచ్చు  ఈ  కార్డ్ తో , ఎక్క డికైనా వెళ్ళవచ్చు , ఏ  హోటల్ లో అయినా స్టే చెయ్యచ్చు” అంది  హిమన్షి   ఆ కార్డ్ ని అటు ఇటూ తిప్పి చూస్తూ.
ఈ లోపు  కరుణా ఫోన్ కి ఏదో మెసేజ్  వచ్చింది , అది చూసి  “శివా , కొద్దిగా అర్జెంట్ గా రమ్మన్నారు , నేను వెళుతున్నా” అంటూ మిమ్మల్ని ఇద్దరినీ అక్కడ వదిలి వెళ్ళింది.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 08-09-2026, 01:20 AM



Users browsing this thread: 6 Guest(s)