Thread Rating:
  • 201 Vote(s) - 3.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“సర్ ,  నవీన్ మరియు   రియాజ్ , ఫ్రెండ్స్  దిస్  ఈస్   శివా,  ఈ సార్ ద్వారా నే  నాకు  ఆ రోజు  వాళ్ళు దొరికింది”
వాళ్ళ  ఇద్దరి పరిచయాలు  అయ్యాక, “సర్ ,మీరు  ఏ   డిపార్ట్‌మెంట్” అన్నాడు  రియాజ్.
“నేనో  సివిలియన్ , నాకు  వీటికి ఏం సంబందం లేదు, నేను వేరే ఏదో పని మీద ఈ సిటీ కి వచ్చాను, తెలిసిన ఫ్రెండ్  సిస్టర్  ట్రబుల్  లో ఉంది అంటే హెల్ప్ చేయడానికి వెళ్ళాను అప్పుడు వీళ్ళు తగిలారు, కొద్దిగా డీప్  గా investigate  చేస్తే , వాళ్ళ మెయిన్  lead  దొరికింది ,  మీ  వాళ్ళకు  చెప్పాను , ఆ తరువాత జరిగినది మీకు తెలిసిందే”
“సర్ , మీరు సివిలియన్ అయ్యి ఉండి  కూడా  ఇలా చేస్తున్నారు అంటే , మీ  guts కి  జోహార్లు సర్” అన్నాడు  రియాజ్.
“శివా , అంటే   శివారెడ్డి  కదూ  మీ పూర్తి  పేరు?,  కడప దగ్గర కదా మీ నేటివ్ , మీరు  హైదరాబాదు లో ఉంటారు కదా ” అన్నాడు  నవీన్
“హా , శివా రెడ్డి , నేను మీకు ఎలా తెలుసు?”
“ మాకు అందరికీ మీ గురించి తెలుసు సర్ , రియాజ్  మనకు ట్రైనింగ్ లో   సివిలియన్ లని ఎలా ఉపయోగించు కోవాలి మన మిషన్  కి  అని ఓ  lesson  ఉంది , అప్పుడు   ఈయనని  ఉదాహరణగా తీసుకొని ఆ రాయచోటి  కేసు రె ఫర్ చేశారు గుర్తు ఉందా” అన్నాడు.
“ఓ  షీట్  man , శివా   అంటూ ఉంటే, ఎక్కడో విన్నట్లు  ఉండే ఈ పేరు అనుకొన్నా  గానీ  మీరే అని గుర్తించ లేక పోయాను సర్ ,  సారీ” అన్నాడు  విక్రమ్.
“సర్,  మీ లాంటి వాళ్ళకు  ట్రైనింగ్ ఎందుకు సర్ , దేశం లో అతి పెద్ద క్రైమ్  ని  ట్రేస్ చేసి  ఆప కలిగారు, మీతో పని చేస్తున్నందుకు , మాకు చాలా  గర్వంగా ఉంది సర్”  అన్నాడు రియాజ్.
“పొద్దున  ఈ న్యూస్ చూడగానే,  వీళ్ళు  ఓ  ఇద్దరి అమ్మాయిల మీద  ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది ,  మీరు  ఇద్దరూ  వాళ్ళను  tail  చేయగల రా,  ఇన్ఫర్మేషన్  మన  నలుగరి మధ్యనే ఉండాలి , మనం చేసే పని అఫిషియల్  కాదు కాబట్టి జాగ్రత్తగా ఎటువంటి ట్రేస్  లేకుండా చేయాలి” అంటూ     సలోమీ , తరిణి  లకు  జరిగిన ఇన్సిడెంట్స్  తో మొదలు పెట్టి  విక్రమ్ వాళ్ళ  troops  వచ్చేంత వరకు   చెప్పాను ,
“ఇప్పుడు   వాళ్ళు  కూడా  ఎక్కడ లీక్  అయ్యిందో  ట్రేస్ చేశారు అంటే, ఈ ఇద్దరి అమ్మాయిల దగ్గరికి వచ్చి ఆగి పోతారు, ఇప్పుడు ఆ అమ్మాయిలకు  త్రెట్ ఉంది,  వాళ్ళను  టైల్ చేస్తే, వాళ్ళను సేవ్ చేసినట్లు ఉంటుంది , మనకు ఏదయినా  lead  కూడా దొరక వచ్చు.”  అన్నాను.
“చెప్పండి సర్  ఇప్పుడు మిమ్మల్ని ఏం చెయ్య మంటారు?”
“మీకు తెలుసుగా  వాళ్ళు ,  మాకు చూపించండి , ఈ రోజు నుంచి వాళ్ళకు షాడో  గా ఉంటాము.” అన్నారు  ఇద్దరు.
అందరూ , ఎప్పటికీ అప్పుడు అప్‌డేట్ చేసెట్లు మాట్లాడుకొని  ఎవరి దారిన వాళ్ళు  వెళ్ళి పోయాము.
హోటల్  కి వెళుతూ ఉండగా, మందిరా నుంచి ఫోన్ వచ్చింది  “శివా , రాత్రికి  మన బ్యాంక్  స్టాఫ్ కి చిన్న  పార్టీ ఇస్తున్నా,  నువ్వు  తప్పకుండా రావాలి, డ్రైవరు కి తెలుసు ఆ ప్లేస్, ప్లేస్ పేరు చెప్పు  తను  తీసుకొని వస్తాడు” అంటూ  ఆ లొకేషన్ పేరు చెప్పింది.
అదే విషయం   డ్రైవరు కి చెప్పాను , రాత్రి  8 కి మనం అక్కడికి వెళ్ళాలి అని.  తను ఒక చెప్పగా  రూమ్ కి వెళ్ళి  కొద్దీ సేపు పడుకోండి పోయాను.
ఫోన్ కాల్  కి  మేలుకవ  వచ్చింది, చూస్తే  అక్షరా నుంచి ఫోన్  “నీకు అక్కడ పని అయిపోయినట్లు చెప్పలేదు”
“నిన్ననే అయ్యింది,  కొద్దిగా బిజీ గా ఉన్నాను లే, మీ ఆయన ఇంటికి వచ్చాడా?”
“లేదు, ఫోన్ చేసి చెప్పాడు , ఈ రోజు వస్తాడు అంట, కేసు  కొట్టి వేశారు అని చెప్పాడు”
“నిన్ననే   పని అయ్యింది లే , ఈరోజు మార్నింగ్ కొట్టి వేసి ఉంటారు?”
“నీ పని అయ్యింది గా ,   నువ్వు ఎప్పుడు వస్తున్నావు?”
“ఎక్కడ అయ్యింది ,  ఇంకో పని  తగిలింది , దాన్ని  ఫినిష్ చేసి వస్తాను.”
“తొందరగా, రా  నీకూ  విషయం చెప్పాలి”
“ఫోన్ లో  చెప్పవచ్చు గా?”

“ఫోన్ లో చెప్పేది కాదులే, నువ్వు రా అప్పుడు చెప్తా”
“సరే అయితే , ఇంకో వారం పట్టవచ్చు”
“సారీ , నీ పని చూసుకొని రా, పరవా లేదు లే  అర్జెంట్ ఏం లేదులే” 
“సరే  బై”
అక్షరా ఫోన్ పెట్టగానే , కరుణా నుంచి ఫోన్ వచ్చింది “హాయి శివా,  ఎక్కడ ఉన్నావు?”
“హాయి , కరుణా , హోటల్ లో  ఉన్నా”
“మా  చైర్మన్ నిన్ను కలవాలి అంటున్నాడు,   ఇంకో గంటలో  మా బ్యాంక్  కి వస్తా అన్నాడు,  ప్లీజ్  రాగలవా?”
“నాతో ఏం పని తనకి?, నువ్వు ఏం చెప్పావు ఏంటి?”
“జరిగింది చెప్పాను,   నువ్వే  , మా బ్యాంక్ ని ఆ ఫ్రాడ్ నుంచి సేవ్ చేశావు అని”
“మీ బ్యాంక్ లో ఫ్రాడ్  జరగ లేదుగా”
“నువ్వు  కలిగించుకోబట్టి  జరగ లేదు ,   ఆ ఇంకోటి, హిమన్షి  కూడా నీ పేరే కలవరిస్తూ ఉంది,  నీ నెంబర్ ఇచ్చాను  కాల చేసినా చేయవచ్చు”

“సారీ  నేను  రెడీ అయ్యి వస్తాను, నువ్వు కూడా ఉండు”
“నిన్ను కలవాలి అన్నాడు , నన్ను కాదు”
“నీ ద్వారానే   కదా నేను పరిచయం అయ్యింది , నువ్వు లేకుంటే ఎలా”
“సరే చేస్తాలే , నువ్వు  రా ముందు”   అంటూ ఫోన్ పెట్టేసింది.
 
తన ఫోన్ పెట్టగానే   ఇంకో  ఫోన్ వచ్చింది ,  కాంటాక్ట్స్  లో లేని నెంబర్
 “హలో ఎవరు ?”
“సర్ , నేను హిమన్షి,  కరుణా  దగ్గర మీ నెంబర్  తీసుకొన్న,   కాఫీ  తాగాము  కరుణాతో కలిసి”
“హా  హిమన్షి  గుర్తు ఉంది, ఎలా ఉన్నావు?”
“థాంక్స్  సర్  మీరు లేక పోతే ఈ రోజు జైలు  ఊచలు  లెక్క పెడుతూ ఉండే దాన్ని , కరుణా డీటైల్  గా చెప్పింది,  అది తలుచు కొంటూ ఉంటేనే  భయం వేస్తుంది , మీ లాంటి వాళ్ళు ఉండ బట్టే మా లాంటి వాళ్ళు ఇలా జాబ్ చేసుకొని బతక కలుగుతూ ఉన్నారు.  రేపు  మీరు నాతో పాటు డిన్నర్ కి  రావాలి, మీకు నేను ఋణ పడి ఉన్నాను ఇలా అయినా కొద్దిగా తీర్చుకోనీయండి” అంది
“హే  హిమన్షి , అందు లో  నేను చేసింది ఏమీ లేదు , అదీ కేసు మీద  పని చేస్తూ ఉన్న టైమ్ కి కరుణా  క్లూ ఇచ్చింది,  దాన్ని ఉపయోగించు కొన్నా, అంతె”
“సర్ మీరు అలానే అంటారు అని కరుణా చెప్పింది , ఏమైనా మీరు రేపు నాతో పాటు డిన్నర్ కి వస్తున్నారు అంతె , నేను లొకేషన్ షేర్ చేస్తా, బై సర్” అంటు  ఫోన్ పెట్టేసింది.
లేచి ఫ్రెష్ అయ్యి   హోటల్ కిందకు వచ్చాను  డ్రైవరు కి   కరుణా వాళ్ళ బ్యాంక్ అడ్రసు చెప్పాను.   ట్రాఫిక్ లో అక్కడికి చేరుకునే సరికి  గంట పట్టింది.  
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 08-09-2026, 01:19 AM



Users browsing this thread: 6 Guest(s)