02-09-2026, 01:12 PM
(01-09-2026, 01:47 PM)sarit11 Wrote: కాశీ...
శ్రీశైలం...
అహోబిలం...
ద్రాక్షారామం...
సింహాచలం...
మనందరికీ కథలు అంటే చాలా ఇష్టమే
నాకు అందరూ వాటిని చదివి ఆనందించాలని ఉంటుంది.
ఇలాంటివి రాకుండా చూసుకోవాలి మిత్రమా
ఇంకా ఏమయినా ఉంటే ఎడిట్ చేయండి.
మార్చేద్దాము.
అటువంటివేమీ లేవు సరిత్ మిత్రమా. రుద్రాక్ష వుండొచ్చుగా....దయచేసి మార్చేయండి.
:
:ఉదయ్
