27-08-2026, 02:43 PM
ఎగ్ దోసలు తిన్న తర్వాత ఇద్దరూ టీ తాగేందుకు హోటల్ బయట ఉన్న చిన్న టీ స్టాల్ వైపు నడుచుకుంటూ వెళ్లారు.
ఈసారి పుష్ప ముఖంలో ఇంతకుముందున్న భయం కనిపించలేదు. కృష్ణ తన మాటలతో ఆమెను నవ్విస్తూ ఉండటంతో ఆమె కూడా చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతున్నట్టుగా అనిపించింది.
“నిన్న మన క్లాస్‌లో జరిగిన విషయం గుర్తుందా?” అంటూ పుష్ప కాలేజ్ విషయాలు మొదలుపెట్టింది.
“అయ్యో… ఆ విషయం గుర్తు చేయకు. ఇంకా నా పరువు పోతుంది,” అన్నాడు కృష్ణ.
“నీ పరువా? అసలు నీకు పరువు ఉందా?”
“అదేంటి! నేను చాలా మంచివాడిని.”
“అవునా? నిన్న లెక్చరర్‌కి ఏం చెప్పావో మర్చిపోయావా?”
“అది నా తప్పు కాదు. ఆయన ప్రశ్న అడిగిన టైమ్ బ్యాడ్.”
“ప్రశ్నకు టైమ్‌కి ఏం సంబంధం?”
“నాకు సమాధానం రాలేదు కదా… అందుకే టైమ్‌నే కారణంగా చెప్పుకున్నా.”
అంటూ కృష్ణ అమాయకంగా చెప్పడంతో పుష్ప గట్టిగా నవ్వింది.
ఆమె అలా నవ్వుతూ మాట్లాడుతుండటాన్ని కృష్ణ గమనించాడు. కొద్దిసేపటి క్రితం వరకు ఏదో బాధలో మునిగిపోయినట్టున్న అమ్మాయి ఇప్పుడు తనతో ఇంత సంతోషంగా మాట్లాడుతుండటం అతనికి కూడా సంతోషంగా అనిపించింది.
అయితే పుష్ప తనతో మాట్లాడుతున్నప్పుడు కృష్ణ చూపులు ఒక్కసారిగా మరో వైపు వెళ్లిపోయాయి.
ఇందాక వేసుకున్న టీ షర్ట్ ను గమనించలేదు కానీ ఆ టీ షర్ట్ లో పుష్ప సళ్లు పుష్ప నవ్విన మాట్లాడిన ప్రతి సారి ఎగురుతున్నాయి.
అప్పుడు కృష్ణ అభ ఏం ఉన్నాయి రా అనుకుంటూ వాటి వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు.
పుష్ప వెంటనే అతని చూపును గమనించింది.
ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం చేసుకుని కృష్ణ వైపు సీరియస్‌గా చూసింది.
కృష్ణకు విషయం అర్థమైంది.
“అది… నేను…”
అంటూ వెంటనే చూపు తిప్పుకుని,
“టీ వచ్చిందా?” అంటూ మాట మార్చేశాడు.
పుష్ప అతని వైపు అలాగే చూస్తూ,
“హ్మ్… టీ గురించే కదా నీకు అంత శ్రద్ధ?”
అంది.
“అవును. టీ అంటే నాకు చాలా గౌరవం.”
“అది చూస్తుంటే అర్థమవుతోంది.”
కృష్ణ మాత్రం ఏమీ జరగనట్టుగా టీ గ్లాస్ తీసుకుని,
“చూడూ… మనం ఫ్రెండ్స్. ఫ్రెండ్‌గా కొన్ని పొరపాట్లు జరిగితే పెద్దగా పట్టించుకోకూడదు.”
“పొరపాటా?”
“అవును. చిన్న పొరపాటు.”
“సరే. ఇంకోసారి జరగకుండా చూసుకో.”
“అలాగే మేడమ్.”
అయితే అలా చూసిన తరువాత కింద నైట్ ప్యాంట్ లో కృష్ణ మొడ్డా లేచి పోయింది. అసలే బెంగళూరు కి వచ్చినప్పటి నుంచి ఆ మొడ్డకు గ్యాప్ వచ్చింది. అది పుష్ప చూసింది ఆ విషయం కృష్ణ కు తెలియదు.
ఆ గుడారాన్ని చూసిన పుష్ప అమ్మో అనుకోని జడ్చుకుంది. బయటకు మాత్రం కృష్ణ వేస్తున్న జోకులకు
కృష్ణ నవ్వడంతో పుష్ప కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.
ఇద్దరూ టీ తాగుతూ మరికొంతసేపు కాలేజ్ విషయాలు మాట్లాడుకున్నారు.
కొద్దిసేపటికి టీ పూర్తయ్యాక హాస్టల్ వైపు నడక మొదలుపెట్టారు.
దారిలో కూడా కృష్ణ ఏదో ఒక విషయం చెప్పి పుష్పను నవ్విస్తూనే ఉన్నాడు.
పుష్ప కూడా అతని మాటలకు అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ సమాధానాలు ఇస్తోంది.
అలా నడుస్తూ హాస్టల్ దగ్గరకు చేరుకునే సరికి పుష్ప మనసులోని భయం కొంతవరకు తగ్గిపోయింది.
అయితే ఆమె అసలు సమస్య మాత్రం ఇంకా అలాగే ఉంది.
కృష్ణ కూడా ఆ విషయం మర్చిపోలేదు.
“ఈరోజు చెప్పకపోయినా… ఎప్పుడో ఒకరోజు పుష్ప తన సమస్యను నాకు చెప్పాల్సిందే. అప్పటివరకు ఆమెకు అండగా ఉండాలి.”
అని అనుకుంటూ ఆమెతో కలిసి హాస్టల్ లోపలికి నడిచాడు.

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)