21-08-2026, 07:31 AM
(20-08-2026, 11:26 PM)Sunnysunnysunny Wrote: ముందుగా మీ అభిప్రాయానికి ధన్యవాదాలు .. ఐతే ఈ కధ నేను సొంతంగా రాయడం లేదు. నాకు "తొలిప్రేమ" అనే రీడర్ నుండి కొంచెం వారి జీవితపు జ్ఞాపకాలు తెలియచేస్తున్నారు. అలాగే నాకు ఈరోజు వారు అప్‌డేట్ చేసారు. కాకపోతే నాకు నా కధలను రాయడానికి సమయం సరిపోలేదు. ఈ స్టోరీ అప్‌డేట్ మీకు రేపు పెద్ద పెద్ద అప్‌డేట్‌లతో మీ ముందు ఉంటాను. థాంక్స్..
వెయిటింగ్
Meghana


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)