17-08-2026, 12:28 PM
(16-08-2026, 08:16 AM)Nautyking Wrote: నేను ChatGPT లో ట్రై చేస్తే వచ్చిన సమాధానాలు ఇవి
మీకు ఉపయోగపడుతుందేమో చూడండి
నమస్కారం సారూ
మీ జవాబు కు మరో నమస్కారం ఇంక నవల్స్ చదివే ఓపిక లేదు సారూ పాత రోజులు 1968 మరియు 1980 మధ్య కాలం లో నవల్స్ బాగా చదివే వాళ్ళం. రోజు వార్తా పత్రిక అందులో ముఖ్యం గా సంపాదకీయం ఎక్కువగా చదివే నేను రాజకీయాలు తెలుసుకున్న. కులదీప్ నాయర్ గారు సంపాదకీయం నాకు చాల ఇష్టం సారూ ఆయన రాసిన ఇంటర్వూస్ అన్ని చదివేవాణ్ణి.
మీకు నా హృదయపూర్వక


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)