Thread Rating:
  • 21 Vote(s) - 2.81 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica ❤️ తొలి ప్రేమ ❤️
#95
బాగుంది చాలా బాగా రాస్తున్నారు మీరు 

ప్రతాప్ నిస్సహాయంగా ఉండటం అటు శ్రావణి నీ కావాలి అనుకోవడం ఇటు జాన్వీ కి అన్యాయం చెయ్యడం చివరికి శ్రావణి నీ కావాలి అని నిర్ణయం తీసుకోవడం అలానే ఇటు జాన్వీ కూడా ప్రతాప్ నీ వదిలేసి పూర్తిగా ఆరుష్ మీద ప్రేమ నీ చూపించడం 

ఇంకా ఆరుష్ కూడా జాన్వీ గురించి ఆలోచించడం చాలా అంటే చాలా బాగుంది 

నిజానికి చాలా బాగా రాస్తున్నారు కూడా మీరు అంతేకాకుండా ఇంకా చెప్పుకోవాల్సింది మీరు ఒకేసారి పెద్ద పెద్ద అప్డేట్స్ ఇవ్వడం అది కూడా పిక్స్ తో ఇవ్వడం నెక్స్ట్ లెవెల్ 


Waiting for next update 
[+] 2 users Like Mahesh12345's post
Like


Messages In This Thread
RE: ❤️ తొలి ప్రేమ ❤️ - by Mahesh12345 - 14-08-2026, 06:49 PM



Users browsing this thread: 6 Guest(s)