14-08-2026, 12:29 PM
హలో హలో సారూ బాగున్నారా
మీ ఆలోచన చాల బాగుంది రచయిత కధని మధ్యలో ఆపడం అంటే ఎదో తనకి పని వత్తిడి వల్ల ఆలస్యం అయితే మల్లి ఆ కదా ని తరువాత భాగం రాయటం కోసం తాను మల్లి వెనక్కి వెళ్లి కథ ని ఎక్కడ ఆపాము ఎలా తరువాత భాగం రాయాలి అని చూసుకోవాలి ఆలా చూడ్డానికి సమయం లేకపోవచ్చు ఎదో పని లో బద్దకం రావచ్చు ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి కదా సారూ .
మన పాఠకుల్లో నవల లు ఎంతమంది చదివారు , యద్దనపూడి, ముప్పాళ్ల రంగనాయకమ్మ
మాది రెడ్డి వారు, కొమ్మూరి వేణుగోపాలరావు వీలు అంతా చాల చాల గొప్ప రచయితలు
తరువాత వచ్చారు మన యెండమూరి వీరేంద్రనాధ్ గారు యండమూరి వారి నవలలు అన్ని సినిమాలు గ తీశారు యండమూరి వారి ఒక గొప్ప నవల అశ్వ మేధం మీరు చదవకపోతే దయచేసి ఒక్క సారి చదవండి, నవల గాని కథ గాని రాయటం అంటే ఎదో కాఫీ తాగి cigerette వెలిగించి లుంగీ లో అలా మొడ్డ నలుపుకుంటూ బూతు కధలు రాయటం కాదు సారూ ఇంట్లో అందరు పడుకున్నకో లేదా తన గది లో తలుపులు మూసి గడపెట్టి ఇంట్లో వాళ్లు చూడకుండా రాయాలి కదా సారూ కష్టమే కదా.
అదీ ఒక మంచి నవల అనుకూంటే భయం లేకుండా రాయచ్చు కదా అందుకే రచయిత తరువాత భాగం ఆలస్యం అయితే ఓపిగ్గా ఉండాలి కదా సారులు .
ఏదో చెప్పను మీకు నచ్చచ్చు ,నచ్చక పోవచ్చు ఉంటా సారు చాల పని ఉంది వర్క్ మధ్యలో ఆపి వచ్చా ఈ వెబ్ పేజీ లోకి.
ధన్యవాదాలు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)