31-07-2026, 09:05 PM
(31-07-2026, 08:12 PM)మహేష్12345 Wrote:ముందుగా ఒక విషయం మీరు గమనించాల్సి ఉంది ఏంటి అంటే గోదావరి తీరప్రాంతం అంటున్నారు మరి అక్కడ నాకు ఉన్న జ్ఞానం ప్రకారం ఎవరు కూడా ఇలా సీమా జాన్వీ అలాంటి పేర్లు పెట్టుకోరు అనిపిస్తుంది నాకు అలానే అక్కడ దగ్గరలో సముద్రం ఉంది అని కూడా నాకు తెలీదు
ఇకపోతే ఆ పిక్స్ చూస్తుంటే అలానే ఆ పేర్లు ఆ సముద్రం అవన్నీ చూస్తుంటే ఈ కథ జరిగే ప్రదేశం అంత కూడా నార్త్ వైపు అనిపిస్తుందండి మన సౌత్ వైపు కాదు అని నా అభిప్రాయం
ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే కథ నీ కించపరచాలని కథ లో లోపాలని వెదికి పట్టుకోవాలని కాదు కానీ నాకు అలా అనిపించిన అభిప్రాయం గురించి మీకు చెప్తున్నాను అంతే
ఇకపోతే కథ గురించి మాట్లాడాలి అంటే చెప్పాను గా ఎంతో పద్ధతి గా చాలా సౌమ్యం గా అందంగా రాస్తున్నారు.
చాలా అంటే చాలా బాగుంది ప్రతిసారీ ఇదే మాట చెప్పాలి అంటే నాకు ఏదోలా ఉందండీ కానీ తప్పడం లేదు నాకు ఈ మాట తప్ప ఇంకో మాట ఎమ్ చెప్పాలో తెలియడం లేదు నాకు.
Maybe names and all also owner provided i think.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)