03-07-2026, 02:51 AM
(02-07-2026, 10:29 PM)Raagaa Wrote: గోపీ కారు జెండా దాటిన క్షణం వరకు అందరూ మౌనంగా ఉన్న స్టేడియం.. మొదటగా చూస్తున్న ఒక అమెరికా పిల్లాడి చేతిలో పాప్‌కార్న్ ఎగిరిపడింది. పైన క్రాకర్స్ పేలడం. అందరూ అరవడం. కామెంటరీ అన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. అప్పటికే అందరూ తమ దగ్గరికి వస్తుంటే విడిపడ్డారు. విష్ణుని, షరీఫ్‌ని కౌగిలించుకున్నాడు. ఆ వెనకే వచ్చిన స్వర్ణని అందరినీ.. అందరూ కౌగిలించుకుంటుంటే గోపీ పడుతున్న ఇబ్బందిని గమనించి గోపీని అందరి నుంచి వేరు చేసి పిట్ వరకు నడిపించింది. అందరూ గోపీ తెల్లని యూనిఫామ్ మీద ఎర్రగా మచ్చ పడటం అప్పుడు చూసారు.
Hello Raagaa! Very good update..Like watching a movie!..particularly the chasing scene is well written...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)