2 hours ago
వ్యాన్ లోంచి ఫ్యాక్టరీ లోకి వచ్చేటప్పుడు వాడి వ్యాన్ లో ఉన్న ల్యాప్ టాప్ ని తీసుకొని వచ్చాను , దాన్ని పవర్ ఆన్ చేసి వాడి ముందు పెట్టి కుడి చేతి కట్లు మాత్రం విప్పి , చేతిలో కత్తి పట్టుకొని వాడి పక్కన నిలబడ్డాను.
రెండో సారి చెప్పాల్సిన అవసరం లేకుండా వాడు వాళ్ళ బ్యాంక్ సైటు ఓపెన్ చేసి , అందులో ఉన్న అకౌంటు నుంచి , వీడు కోళ్ల కొట్టిన అక్కౌంట్స్ కి రివర్స్ ట్రాన్సఫర్ చెయ్య సాగాడు. అందులో జాయింట్ అకౌంటు ఉండడం వళ్ళ నా దగ్గర ఉన్న చేతి వెలిని రెండో వాడి biometric గా వాడి అన్నీ transactions ని రివర్స్ చేయించాను.
“ఇప్పుడు చెప్పు మీరు వాడుతున్న టెక్నాలజీ ఏంటి?” అని చేతిలోని కత్తి వాడి ముందు పెడుతూ.
వాడి నోటి నుంచి వచ్చే మాటలు విని ఆశ్చర్యం అనిపించింది. ఇంతకు వాడు చెప్పింది ఏంటి అంటే.
వాడు Neuroscience, Psychology లో డాక్టరేట్ , అంటే కాకుండా వీడు Neurofeedback, Electroencephalography, Cognitive Neuroscience ల మీద రిసెర్చ్ చేస్తూ ఉంటాడు అంట , ఆ ప్రాసెస్ లో రేడియో వేవ్స్ ఉపయోగించి , వీక్ మైండ్ ఉన్న మనుషుల బ్రైన్ ని కంట్రోల్ లోకి తెచ్చుకొని వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళి వాడికి కావలసిన పనులు చేసెట్లు వాళ్ళకి సిగ్నల్స్ పంపే డివైస్ ని కనిపెట్టాడు, వీడు పనిచేసేది వంటరీగా , కానీ ఈ విషయం వీడి పెళ్ళానికి చెప్పాడు అంట , అది వెళ్ళి వాడి అన్నకు చెప్పింది , వాడి అన్న మిలటరీ లో కెప్టెన్ అంట పక్క రూమ్ లో ఉంది వాడే , వాడు వీడిని బలవంతం పెట్టి మన దేశం తీసుకోని వచ్చాడు, ఇక్కడ రాక ముందు అక్కడ కొందరి మీద దీన్ని వాడి అది బాగా పని చేస్తుంది అని నమ్మకం కుదిరా క ఇక్కడికి తీసుకొని వచ్చాడు , ఇద్దరు కలిసి ఇలా బ్యాంక్ ల మీద పడి వాళ్ళ డబ్బులు దొంగలించడం మొదలు పెట్టారు. కరుణా వాళ్ళ బ్యాంక్ ని దోచుకొన్నాక తిరిగి వాళ్ళ దేశం వెళ్ళి పోవాలి అని అనుకున్నారు అంట, మొన్న ఈ ఫాక్ట్వరీ బ్యాచ్ రాక పోవడం తో వీడు భయపడి వెళ్ళి పోదాం అని చెప్పగా వాడే ఎక్కడ నుంచి ఇప్పుడు ఉన్న ఇద్దరినీ తీసుకొని వచ్చాడు అంట మొత్తం ప్లానింగ్ అంతా వాడిదె , వీడు మాత్రం ఆ డివైస్ ని ఆపరేట్ చేయడం, కావలసిన విధంగా సిగ్నల్స్ పంపడం.
ఇదంతా చెపుతూ ఉండగా మందిరా వచ్చింది మేము ఉన్న ప్లేస్ కి నన్ను పక్కకు పిలిచి “శివా ఇప్పుడే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది మన బ్యాంక్ నుంచి వెళ్ళిన మొత్తం డబ్బులు రిటర్న్ వచ్చాయి, వెళ్ళు ఇంకా ఏ ఏ బ్యాంక్ ల నుంచి డబ్బులు ఫ్రాడ్ చేశారు అంది.”
ఆ విషయం తరువాత చెప్తాను , వాళ్ళ డాటా మొత్తం ఇప్పుడు మన దగ్గర ఉంది , వీళ్ళను ఇలా వదిలేస్తే వాళ్ళు రేపు ఇదే చేయరు అని గ్యారంటీ ఏం లేదు. వీళ్ళు ఇద్దరినీ ఇక్కడే మాయం చేసేయి , ఆ డ్రైవరు , పక్కన ఉన్న వాళ్ళు ఈ రాష్ట్రం వదిలి వెళ్ళమని చెప్పు లేదంటే వాళ్ళ అడ్రసు లు కూడా ఉండవు అని చేప్పు , ఈ డివైస్ వేరే ఎవరి చేతిలో అన్న పడితే ఇంకా అంటే సంగతులు , అందులోనా వీడు దీన్ని స్వంతంగా తయారు చేసుకున్నాడు, వీడి పెళ్ళానికి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలీదు అనుకుంటా , అయినా వీడు ఇక్కడ గల్లంతు అయితే ఆ డివైస్ వీడితోనే నాశనం అవుతుంది. మిగిలిన విషయాలు మనం తరువాత మాట్లాడు కొందాము” అన్నాను
తను బయటకు వెళ్ళి సెక్యూరిటీ అధికారిని పిలిచి వాడికి ఏవో instructions ఇచ్చి తన కార్ లో వెళ్ళిపోయింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)