2 hours ago
“సర్ , ఇంతకు నన్ను ఎందుకు పిలిచినట్లు”
“మీకు , రెండు రోజుల నుంచి తెలివి తప్పుతూ ఉంది అని కరుణా చెప్పింది , నేను ఓ బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ కి సంబంధించిన కేసు సాల్వ్ చేస్తూ ఉంటే అక్కడ ఆ బ్యాంక్ లో కొందరికి మీ జరిగిన ఇన్సిడెంట్స్ అక్కడ వారికి కూడా జరిగినది ఆ తరువాత ఆ బ్యాంక్ లో fraud జరిగినది, ఇప్పుడు మీకు కూడా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది కదా , మీ బ్యాంక్ లో ఏదైనా జరుగుతుంది ఏమో కరుణా నన్ను పిలిపించింది.”
“సార్ , కొద్దిగా కళ్ళు తిరుగుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది, మీరు పక్కనే ఉండండి , కింద పడిపోతాను ఏమో అనిపిస్తుంది” అంటూ తలను టేబల్ మీద పెట్టి పడుకుంది.
వెంటనే కారుణాకి ఫోన్ చేసి అక్కడికి రమ్మంటూ హోటల్ గెట్ లోకి వెళ్ళి రోడ్డు మీదకు చూడసాగాను.
మేము కూచున్న హోటల్ కి ఎడమ వైపు బ్యాంక్ కనిపిస్తూ ఉంది, నా ఫోన్ ఆన్సర్ చేస్తూ కరుణా బ్యాంక్ లోంచి బయటకు రావడం కనిపిస్తూ ఉండగా ఎడమ వైపు చూశాను కొద్దిగా దూరంగా ఓ metadoor వ్యాన్ నిలబడి ఉంది ఆ వ్యాను రోడ్డుకి ఓ వైపు న ఉంది , అదే రోడ్డుకు అటు వైపున చిన్న గల్లీ ఉంది , అందులో పిల్లలు క్రికెట్ అడుకొంటూ ఉన్నారు.
తనకు నిజంగా ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏదయినా చేస్తూ ఉన్నారు అంటే , వాళ్ళు ఇక్కడికి దగ్గరలో నే ఉన్నారు, ఇంతక ముందు కూడా బ్యాంక్ ఎదురుగా ఇలాంటి వాహనం నిలబెట్టి ఉంది , ఇప్పుడు కూడా ఇలాంటిదే నిలబెట్టి ఉంది. అదో కాదో తెలుసుకోవాలి అనుకొంటూ ఉండగా కరుణా వచ్చింది.
“ఏమయింది శివా?”
“నువ్వు కొద్దిగా తనని చూస్తూ ఉండు , క్లోస్ గా గమనించి , తనకి తగ్గిన టైమ్ నోట్ చేసుకో మనకి ఆ టైమ్ చాలా ముఖ్యం” అంటూ పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉన్న గల్లీ వైపు వెళ్ళాను.
14 లేదా 15 సంవత్సరాల పిల్లలు 5 మంది ఉన్నారు , పక్కనే ఉన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ 5 ఫైవ్ స్టార్ chocolates తీసుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళాను, చేతిలో 5 స్టార్ట్ చూడగానే నా దగ్గరకు వచ్చారు , తలా ఒకటి ఇచ్చి , ఒక్క ఓవర్ బ్యాటింగ్ చేస్తాను ఆ తరువాత వెళ్లిపోతాను అని చెప్పగా, వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొని బ్యాటింగ్ చేసే వాడి చేతిలోని బ్యాట్ లాక్కొని నాకు ఇచ్చారు.
మొదటి రెండు బాల్స్ డిఫెన్స్ ఆడి, ఆ తరువాతి బాల్ ని వెనక్కు తిరిగి వెనుక వైపుకు బాదాను, సరిగా ఆ గల్లీకి ఎదురుగా వ్యాను నిలబెట్టి ఉంది , సరిగా బాల్ వెళ్ళి సైడు అద్దాలను బద్దలు కొడుతూ కింద పడింది.
“అయ్యో అంకుల్ , వ్యాను అద్దాలు పగల గొట్టారే , వాళ్ళు ఇప్పుడు డబ్బులు కట్ట మంటారు అన్నాడు బౌలింగ్ చేసిన కుర్రాడు”
“నేను వెళ్ళి బాల్ తెస్తా మీరు ఏం వర్రీ కాగండి” అంటూ చేతిలో బ్యాట్ పట్టుకొని ఆ వ్యాను దగ్గరకు వెళ్ళాను.
ఫోర్స్ గా కొట్టడం వల్ల అద్దాలు పగిలి లోపల బాగం కనబడుతూ ఉంది, బాల్ తీసుకోకుండా పగిలిన అద్దం లోంచి వ్యాన్ లోపలికి చూశాను, ఏదో చిన్న చిన్న యంత్రాలు పని చేస్తూ ఉన్నాయి, లోపల ఇద్దరు చప్పిడి ముక్కు ఉన్న వాళ్ళు కూచుని ఆ యంత్రాలకు తగిలించిన ల్యాప్ టాప్ లో కూచుని ఏదో చూస్తూ ఉన్నారు.
డ్రైవరు సీట్ లోంచి తొంగి చూస్తూ ఉన్న డ్రైవరు , నన్ను చూసి “ఏం చేస్తున్నావు అక్కడ, నీ బాల్ తీసుకొని వెళ్ళు” అంటూ గట్టిగా అరిచాడు. చూడాల్సింది చూశాక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అనుకొంటూ బాల్ తీసుకొని పిల్లల దగ్గరకు వెళ్ళి బ్యాట్ వాళ్ళకు ఇచ్చి , మందిరా కు ఫోన్ చేశాను.
“మీ దగ్గర స్ట్రాంగ్ గా ఉన్న ఓ 10 మందిని, ఓ రెండు పెద్ద వాహనాలు ఇచ్చి నేను ఉన్న అడ్రసు కి అర్జెంట్ గా పంపండి, మనకు కావలిసిన వాళ్ళు దొరికెట్లు ఉన్నారు” అంటూ కాల్ cut చేసి నేను ఉన్న ప్లేస్ pin షేర్ చేశాను తనకి.
ఓ 20 నిమిషాల్లో , నా ఫోన్ కి ఓ కాల్ వచ్చింది, “సర్ నేను మందిరా మేడమ్ పంపగా వచ్చిన సెక్యూరిటీస్ మీకు దగ్గరలో ఉన్నాము , మీ ప్లాన్ ఎంతో చెప్పండి” అన్నాడు. నేను అక్కడ నుంచి బ్యాంక్ కి ఎదురుగా ఉన్న రోడ్డు చూస్తే రెండు వాహనాలు వస్తూ కనబడుతున్నాయి.
“మీరు అలాగే ముందుకు వస్తే , మీ ముందు ఓ metadoor వాహనం కనిపిస్తుంది అంటూ ఆ వాహనం నెంబర్ ప్లేట్ చెప్పాను, దాని ముందు ఒకటి వెనుక ఒకటి ఆపి , అందులోని వాళ్ళను మన వాహనాల లోకి షిఫ్ట్ చేయాలి ఎటువంటి గొడవ జరగకూడదు, వాళ్ళను తీసుకొని నేను ఓ అడ్రసు ఇస్తాను అక్కడికి తీసుకొని రండి” అంటూ ఫోన్ పెట్టే సి మొన్న నేను ఉజ్జయిని వెళ్ళిన ప్లేస్ అడ్రసు పెట్టాను తన WhatsApp లో.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)