3 hours ago
వెంటనే నాకు నీరజా గుర్తుకు వచ్చింది. నీరజా మినిస్టర్ కూతురు తను , తన ఫ్రెండ్ ఇద్దరు కలసి ఏదో టూర్ కు వెళతారు అక్కడ వాళ్ళ ప్రైవేట్ ఫోటో లు తీసి , వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటే , ఆ కేసు ని సాల్వ్ చేయడం, అప్పుడు నీరజా తన ego చూపించడం , అ తరువాత తన తప్పు తెలుసుకొని నా తో జతకట్టడం నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం, నేను శాంతా తో లవ్ లో ఉన్నాను అని చెప్పగా, తను వాళ్ళ నాన్న బాట లో వెళతాను అని పొలాటిక్స్ లో చేరడం నియోజక వర్గానికి సేవ చేయడం అన్నీ లీలగా బుర్రలో మెదులుతూ ఉంటే, నా మొహం లో ని చిరునవ్వు చూసి.
“ఏంటి శివా నీకు ఎవరన్నా తెలుసా మా వాళ్ళు” అన్నారు ఆయన.
“ఎవరో ఎందుకు మీ అన్న గారు , నీరజా బాగా తెలుసు” అన్నాను.
అప్పటి దాకా పక్కనే మా మాటలు వింటూ ఉన్న తపస్వీ “నీ పేరు శివా రెడ్డి కదూ, శివా అంటూ ఉంటే ఎక్కడో నీ పేరు విన్నానే అనుకొంటూ ఉన్నా నిన్నటి నుంచి ఎక్కడ విన్నానా అని బుర్ర బద్దలు కొట్టు కొంటూ ఉన్నా , ఇదా సంగతి అక్క చెప్పింది నీ గురించే నా, ఇప్పుడు అర్థం అయ్యింది అక్క నీ గురించి ఎందుకు పొగుడుతూ ఉందో” అంటూ చిన్న పిల్ల లాగా గెంత సాగింది.
“నీకు శివా ముందే తెలుసా” అన్నాడు వాళ్ళ నాన్న.
“నాకే కాదు నీకు కూడా తెలుసు నాన్నా మనం ఆ పేరు మరిచి పోయాము, అక్క శివా అని చెప్పకుండా శివా రెడ్డి అని చెప్పింది. ఆ శివా రెడ్డి గారు ఈయనే” అంది నా చేతిని పట్టుకొని.
హనుమంతు రెడ్డి కూడా ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ, “మా అన్నా , నీరజా నీ గురించి చెప్పారు , కానీ నువ్వు ఇలా ఇక్కడ ఉంటావు అని అనుకోలేదు. అందుకే అంటారు ప్రపంచం చాలా చిన్నది అని” అన్నాడు
“అప్పుడు నీరజ ను రక్షించారు , ఇప్పుడు నా కూతురిని రక్షించారు , మా ఫ్యామిలీ తో మీకు ఏదో బంధం ఉంది బాబు” ఓ 50 వయసున్న ఆవిడ వచ్చింది కిచెన్ వైపు నుంచి.
“మా అమ్మా సారు”
“నేనేం నీకు గురువును కాదులే , శివా అని పిలు సార్ ఏం బాలేదు” అన్నాను.
“మా నీరజ కు నువ్వు ఏం చెప్పావో ఏమో కానీ , నీ పరిచయం తరువాత దాని జీవితం మారి పోయింది, ఇప్పుడు మా అన్న కంటె తను అంటేనే ఓట్లు ఎక్కువ పడతాయి, నెక్స్ట్ MLA తనే డౌట్ లేదు” అన్నాడు హనుమంతు రెడ్డి.
“అ లాంటి బుద్ధి దీనికి కూడా చెప్పు బాబు, నీరజ అంత కాక పోయినా, అందులో సగం అయినా దారిలోకి వస్తే చాలు” అంది తపస్వీ అమ్మ.
“తనకు ఏం అయ్యింది బాగానే చదువుతుంది కదా” అన్నాను.
“ఏం చదువుతూ ఉందో ఏమో , మార్కులు ఎప్పుడు తక్కువే వస్తాయి , కానీ స్పోర్ట్స్ లో బాగా ఉంటుంది కానీ , అమ్మాయిలకు స్పోర్ట్స్ లో ఏం ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు” అంది వాళ్ళ అమ్మ
“అలా అంటారు ఏంటి ఆంటీ , ఏదైనా వాళ్ళకు ఇష్టం ఉంటే దేనిలో నైనా రాణిస్తారు”
“రాణిస్తే కదా, అది ఏదో అప్పుడు అప్పుడూ చేస్తే దానిలో పరిపక్వత ఎలా వస్తుంది”
“అమ్మా , నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో” అంది కూతురు అమ్మ వాక్ ప్రవాహానికి అడ్డు వేస్తున్నట్లు.
“ఇదిగో ఇలా నా నోరు కట్టేస్తుంది ఏం మాట్లాడ కుండా” అంటూ కిచెన్ లోకి వెళ్ళింది తను.
“మా అమ్మ మాటలు పట్టించు కొకండి సర్” అంటూ తన ఫోన్ రింగ్ అవుతూ ఉండగా కాల్ లిఫ్ట్ చేసింది.
“హలో అక్కా, నీకూ సర్ప్రైస్” అంది ఫోన్ ఎత్తగానే
“నాకు నువ్వు ఏం సర్ప్రైస్ ఇస్తున్నావే?” అంది
“గెస్స్ చేయక్కా , నీకూ 5 ఛాన్స్ ఇస్తున్నా”
“నాకు ఓపిక లేదులే , ఏమిటో ఆ సర్ప్రైస్ చెప్పు” అంది అటువైపు నుంచి
“బావ వచ్చాడు ఇంటికి డిన్నర్ కి”
“ ఏ బావ ?”
“ నీకు కావలసిన వాడు , నాకు బావ అయ్యే వాల్లు ఎంత మంది ఉన్నారు ఏంటి?”
“ ఉన్నది ఒక్కడే , ఇక్కడే ఎక్కడో బిజీ గా ఉంటాడు ఎప్పుడు” అంది
“ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు?”
“ఇంతకు ఎవరో చెప్పలేదు”
“ఇంక ఎవరక్కా బావ అని చెప్పాగా” అంది అటువైపు ఉన్నా వారిని ఆట పట్టిస్తూ.
“చెప్తావా , లేక పెట్టేయనా?” అంది అటువైపు నుంచి
“సరే , నువ్వే మాట్లాడు” అంటూ ఫోన్ నా చేతికి ఇస్తూ “మాట్లాడు, పేరు చెప్పొద్దు” అంది ఫోన్ కవర్ చేస్తూ.
“హలో అన్నాను” ఫోన్ లో
“ఎవరు ? శివా నువ్వే నా” అంది అటువైపు నుంచి
“ఎలా తెలుసు ఇటు వైపు నేను అని”
“నీ వాయిస్, గుర్తు పట్టక పోవడం ఉంటుందా , అందులోనా అది అంతగా చెప్పింది , అయినా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, అది నీకు ఎలా పరిచయం అయ్యింది?”
“ఏదో ఓ చిన్న పని ఉండి వచ్చాను, నువ్వు పరిచయం అయినట్లే తను కూడా అనుకోకుండా పరిచయం అయ్యింది?”
“ఎప్పుడు వస్తున్నావు , రాగానే కలువు నన్ను, అందరికీ టైమ్ ఉంటుంది నన్ను కలవడానికి మాత్రం టైమ్ ఉండదు , ఈ సారి కలవక పోతే నేను ఇంటికి వస్తాను” అంది భయపెడుతూ ఉన్నట్లు.
“ఇక్కడ పని అవ్వగానే వస్తా, రాగానే ఫోన్ చేస్తాలే”
“సరే దానికి ఇవ్వు”
ఫోన్ తపస్వీ కి ఇచ్చాను, నీరజా తో మాట్లాడి “అక్కా తరువాత మాట్లాడతా , బావకు ఇల్లు చూపించాలి” అంటూ ఫోన్ పెట్టేసింది.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)