14-06-2026, 11:52 AM
జఫర్ ని తెలుసుకున్నాడు గోపి బాగుంది.GG ఎవరని చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళింది చెప్పలేదు కాబట్టి జోయని ఏమి అనలేడు......... . స్వర్ణ, తాత, జోయా ఎన్ని రోజులు దాస్తారో చూస్తూ జోయా తో కలసి పనిచేస్తూ ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటాడు అనుకుంటున్నాను.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)