01-01-2019, 11:20 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
ఒక్కసారిగా నేహా తో పాటు రీడర్స్ కూడా నీరు గారిపోయామండి డీల్ ఫెయిల్ అయ్యేసరికి. ఎంతో ఆశ తో వెయిట్ చేస్తే ఇలా ట్విస్ట్ ఇచ్చారు ఏంటి అండి. అయినప్పటికీ నేహా తన జీవితం హాస్పటల్ సీన్ గురుంచి సీరియస్ గ ఆలోచించటం బాగుంది కానీ హాస్పటల్ లో ఎం జరిగిందో ఇంకా మాకు వివరంగా చెప్పలేదు. అలాగే ఇప్పుడు ముంబై డీల్ అయితే చాల ఇంట్రెస్టింగ్ గ అనిపిస్తోంది. ఈ డీల్ ద్వారా నేహా తో పాటు రీడర్స్ సంతృప్తి చెందుతారా? ఈ డీల్ అయినా సక్సెస్ఫుల్ అవుతుందా లేదా అనేది చూడాలి.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=