Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
కారు అద్దాలు పేలగానే బుజ్జి దాని చెవులు గట్టిగా మూసేసాడు గోపీ. బుజ్జిది అయోమయంగా చూస్తుంటే గోపీ నవ్వాడు. దానికి బుజ్జిది కూడా నవ్వు మొహం పెట్టింది. కారు బైట మాత్రం బుల్లెట్ల శబ్దం అత్యంత భయంకరంగా మొగుతున్నాయి. >>)


>>) వారం రోజుల తరువాత పిల్లలు అందరూ బుజ్జి దాన్ని ఆడిస్తున్నారు. గోపీ భుజాల మీద కూర్చుని అందరినీ వెక్కిరిస్తూ అన్నం తింటుంది బుజ్జిది. పనుంది అన్న రమ్మంటున్నాడు అని సెల్వం పిలిస్తే బుజ్జిదాన్ని కిందకి దించాడు గోపీ. ఇంతకముందున్నంత భయం లేదు బుజ్జి దానిలో కానీ దిగాలుగా మొహం పెడుతుంది. >>)

>>) లాకర్ లోకి బుజ్జిది మెల్లగా వెళ్లి గోపీ చెప్పినట్టు చేస్తుంది బుజ్జిది. చీకట్లో భయంగా ఉన్నా వెనక గోపీ ఉన్నాడన్న దాని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. గోపీ డ్రైవింగ్‌లో తన ఒళ్ళో కూర్చుంటే బుజ్జి దానికి రోలర్ కోస్టర్ ఎక్కినట్టు ఉంటుంది. చేతులు చాచి ఊ ఊ అని అరుస్తూ ఎగురుతుంది. వెనక ఎంత ప్రమాదం ఉందొ దానికి అనవసరం గోపీ ఒళ్ళో ఉంది అది చాలు దానికి.>>)

ఎనిమిది నెలల తరువాత 

 నేహా..  ఎలా ఉంది ? అని గోపీ అందరినీ అడిగితే పిల్లలందరూ చప్పట్లు కొట్టారు. గోపీ బుజ్జిదాని నడుము పట్టుకుని గాల్లోకి ఎత్తి చుట్టూ తిప్పుతుంటే దాని నవ్వులు, అరుపులు, కేరింతలు ఆ గది చుట్టూ మారుమ్రోగుతున్నాయి. 

ఇదే సమయానికి పక్క గదిలో దుబాయ్ షేక్ మీటింగ్ జరుగుతుంది. సెల్వం రెండు చేతులు కట్టుకుని వంగి నిలుచున్నాడు. ఎదురుగా టేబుల్ మీద కాలు మీద కాలు పెట్టుకుని సాఫీగా హుక్కా కొడుతూ.. సెల్వం.. ఈ మధ్య నీ దూకుడు పెరిగింది. పదేళ్ళుగా చావ చచ్చి లేవలేని పాము ఇప్పుడు బుసలు కొడుతుంది. నిన్ను భాయ్ తెగ మెచ్చుకుంటున్నారు. నిన్నిలాగే వదిలిస్తే ఇండియాతో పాటు దుబాయ్‌ని కూడా లాక్కుని భాయ్‌కి కాంపిటీషన్ ఇస్తావేమోనని భయపడుతున్నారు.

ఎంత మాట భాయ్. నేనలా చేస్తానా! చేసే ధైర్యం నాకుందా!  మీ కాళ్ళ కింద చల్లగా ఉంటే అదే చాలు అన్నాడు సెల్వం. దానికి అతను గ్లాసులో మందు చేత్తో తీసి సెల్వం నెత్తి మీద వేళ్ళతో చల్లాడు.

ఇంత మార్పుకి కారణం ఏంటి సెల్వం? అని నవ్వుతూ అడిగాడు.

అదీ.. కలిసి వచ్చింది భాయ్. 

నీ కుళ్ళు తెలివితేటలు నా దగ్గర చూపించకు. రెండు కాళ్ళు కొంచెం పక్కకి జరిపి కళ్ళు ఉరిమి చూస్తే భయపడ్డాడు సెల్వం. వెంటనే కాళ్ళ మీద పడి వేడుకున్నాడు. సెల్వం మనుషుల్లో మఫ్టీగా ఉన్న ఒకడు నడుచుకుంటూ వచ్చి భాయ్ పక్కన నిలుచున్నాడు.

\\\\\\\\\\\\\V//////////////

సెల్వం మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నోట్లో నుంచి రక్తం కారుతుంది. వాడి పక్కనే ఐదుగురు పిల్లలు నిలుచుని ఉన్నారు. వాళ్ళ పక్కనే నేహాని ఎత్తుకుని ఉన్నాడు గోపీ. 

అతను కాళ్ళు దించాడు. నా పేరు రెహ్మాన్. మీకు అన్న లాంటి వాడిని అని లేచి పిల్లల దగ్గరికి వచ్చి చూసాడు. మాఫ్టీ మనిషి పిల్లల గురించి చెపుతున్నాడు.

సీను : దొంగతనం ప్లాన్ చేస్తాడు 
గణేష్ : బలం. బుద్ది. కుక్ 
షఫీ : మెకానిక్ 
సోను : అందరికీ కొ ఆర్డినేటర్ 
ఇమ్రాన్ : టీమ్ మెంబెర్. వైస్ కెప్టెన్ 

రెహ్మాన్ ఒక్కో అడుగు వేస్తూ ఒక్కో పిల్లాడిని చూసి గోపీ ముందుకు వచ్చాడు. ఇతను.. అంటుండగానే.. తెలుసు.. గోపీ అని నవ్వాడు రెహ్మాన్. నేహాని చూసి చేతులు చాపితే అప్పటికే బెదిరిపోయిన బుజ్జిది గోపీ కాలర్ గట్టిగా పట్టుకుంది. రెహ్మాన్ నవ్వాడు. నీ గురించి వింటూనే ఉన్నాను. నిన్ను ఎప్పటికప్పుడు మేము చూస్తున్నాం. గమనిస్తున్నాం. ఇప్పుడు నీ అవసరం ఇక్కడ కంటే అక్కడే ఎక్కువగా ఉంది. వెళ్ళాలి.. 


ఎక్కడికి అని అడిగాడు గోపీ.. రెహ్మాన్ గట్టిగా నవ్వుతూ టేబుల్ వైపు నడిచి గన్ తీసుకుని శీను నుదిటి మీద కాల్చాడు. రక్తం చప్పున చిల్లింది. గోపీ కనుగుడ్లు పెద్దగా తెరుచుకుంటే పిల్లలందరూ భయంతో కేకలు పెడుతూ ఏడుస్తూ ఓ మూలకి పారిపోయారు. గోపీ వెంటనే బుజ్జిదానికి కనిపించకుండా పక్కకి తిరిగాడు.

రెహ్మాన్ గాల్లో ఒక బుల్లెట్ కాల్చి షూ.. అంటే అందరూ ఏడుపు బిగపట్టుకుని చూసారు. మీకీక్కడ వీడు బాగా సుఖాలు అలవాటు చేసాడు అని సెల్వం మూతి మీద తన్ని బయటికి నడిచాడు. 

పిల్లలందరూ గోపీని చూసి ఏడుస్తూ గోపీ చుట్టూ చేరి భయంగా కౌగిలించుకున్నారు. కానీ గోపీ భయం తగ్గించేది ఎవరు ? ఇంకా షాక్ లోనే ఉన్నాడు గోపీ. మనుషులు బైటికి వెళ్లి తలుపు మూసేశారు. గదిలో పాటు పిల్లల మనసుల్లో కూడా చీకటి అలుముకుంది.


గడ్డపారతో తవ్విన శబ్దం వినిపిస్తుంది. ఎర్ర మట్టి నెలలో దూరం నుంచి పడుతున్న వీధి లైటు వెలుగులో  ఒంటి మీద చొక్కా తీసి నడుముకి కట్టుకుని గోపీ ఒక్కడే గడ్డపారతో గుంత తవ్వుతుంటే పిల్లలు అందరూ చిన్నదాన్ని పట్టుకుని చూస్తున్నారు. అప్పటికే ఏడ్చి ఏడ్చి ఆపేసారు. బుజ్జిది నేహా వీళ్ళని చూసి ఏడ్చింది కానీ దానికి అసలు కారణం తెలీదు. 

చెమటతో తడిసిన ఒంటితో నడుచుకుంటూ లోపలికి వెళ్లి శీను వంక చూసాడు. తల మీద ఈగలు వాలుతున్నాయి. శీనుని ఎత్తుకుని బైటికి వచ్చాడు. నడుచుకుంటూ వస్తుంటే బుజ్జిది శీనన్నా అని వేలు చూపించింది అందరూ శీనుని ఎత్తుకు వస్తున్న గోపీని చూసి కళ్ళలో నీళ్లు తెచ్చుకున్నారు. మెల్లగా గుంతలో పడుకోబెట్టి చేతులు కడుక్కుని బుజ్జి దాన్ని ఎత్తుకున్నాడు.

శీనన్నని ఎందుకు అక్కడ పడుకోబెట్టావ్ అని అడిగింది. 

శీను అన్న నిద్ర పోతున్నాడు. అన్నయ్యకి ఒంట్లో బాలేదు. 

అవునా.. (కంగారుగా) అయితే పడుకొనీ..

అన్నయ్య చాలా సేపు పడుకుంటాడు. మనం ఊరికి వెళుతున్నాం. అన్నయ్య మనతో పాటు రాడు. మనం వెళ్లి అన్నయ్యకి బై చెప్పేసి మట్టి కొంచెం తన మీద వేద్దామా 

మట్టి ఎందుకు ?

అలా వేస్తే బాగా నిద్ర పడుతుంది. శీనన్నకి నువ్వంటే ఇష్టం కదా.. నువ్వు వెయ్యాలి 

బుజ్జిది అలాగే అని గోపీ మీద నుంచి కిందకి దిగి నడుస్తుంటే వెనకే నడిచాడు గోపీ. బుజ్జిదాని వెనకే వెళ్లి చెయ్యి పట్టుకుని మట్టి వేయించాడు. అన్నయ్య తల ఎందుకు మూశేసారు అనడిగితే కళ్ళలో లైట్ పడకుండా అని చెప్పి ఎత్తుకుని తీసుకువచ్చేసాడు గోపీ. మిగతా పిల్లలు కొంచెం కొంచెం మట్టి వెయ్యగా గోపీ మొత్తం పని పూర్తిచేసాడు. 

ఆకాశం చీకటి నుంచి వెలుగుకి మారుతుంటే ఫ్లైట్ వేగంగా సూర్య కాంతిలోకి చొచ్చుకుపోయినట్టు చిన్నగా అయి మాయమైపోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన పెద్ద శబ్దం పెద్దగా అవుతూ ఫ్లైట్ లోపల అటు ఇటు జంప్ అయ్యి కళ్ళు తెరిచాడు గోపీ. లేచి బ్యాగ్ తీసుకుని ఫ్లైట్ దిగి బైటికి వచ్చి గట్టిగా ఒళ్ళు విరిచాడు. వెల్కమ్ టు హైదరాబాద్ దాటుకుని ఫోన్ తీసి జఫర్‌కి కాల్ చేసాడు. ఫోన్ నెంబర్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చింది. ఆశ్చర్యపోతూనే స్వర్ణకి కాల్ చేసాడు. ఫస్ట్ రింగ్‌కే ఎత్తింది.

హలో అక్కా..

బతికే ఉన్నావా నువ్వు.. కోపంగా ఏడుస్తూ అడిగింది. ఆపకుండా తిడుతుంటే అంతా విని మెల్లగా సముదాయించి హైదరాబాద్‌లో ఉన్న విషయం చెప్పి ఇంటికి వస్తానని పెట్టేసాడు. ఆటో ఎక్కి నేరుగా ఇంటికి వచ్చేసాడు గోపీ.


ఆటో దిగి ఇంటి ముందు గేటు తీస్తుంటే గీత ఆంటీ బైటికి వచ్చింది. ఆంటీ బాగున్నారా అని మాట్లాడుతూనే పైకి వెళ్ళాడు. పైన తాళం వేసుంది. జఫర్ ఫోన్ ఆఫ్ ఉంది కదా అనుకుంటూ కిందకి వచ్చి ఆంటీ జఫర్ కీస్ ఇచ్చాడా అని అడిగాడు.

జఫర్ ఖాళీ చేసాడు అంది గీత  

ఓహ్!! అవునా!! ఎందుకు ?

ఏమో.. నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయావ్ కదా. జఫర్ కూడా అలానే వెళ్ళిపోయాడు అని లోపలికి వెళ్ళిపోయింది.  అక్కడే నిలబడ్డాడు గోపీ.. గేటు దగ్గరికి వస్తుంటే హిమజ ఆంటీ కనిపించింది. మాట్లాడితే అందరూ తన మీద కోపంగా ఉన్నారని అర్ధమైంది. జఫర్ ఖాళీ చేసి వెళ్లిపోవడమే అంతు చిక్కలేదు. తాతయ్యకి ఫోన్ చేద్దామని ఫోన్ తీసి మళ్ళీ ఆగిపోయాడు. గీత ఆంటీని పిలిచి ఆంటీ నా బండి ఏది అని అడిగితే ఏమో జఫర్ తీసుకెళ్లాడేమో నాకు తెలీదు అంది. ఎక్కడికి వెళ్ళాడో చెప్పలేదా అని అడిగితే నువ్వు చెప్పి వెళ్ళావా అని కోపంగా కసిరి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అటు చూస్తే హిమజ కూడా వెళ్ళిపోయింది. చేసేది లేక రోడ్ మీదకి వెళ్లి ఆటో ఎక్కి ఆఫీస్ అడ్రెస్‌కి పోనివ్వమని చెప్పాడు.

మొదటిసారి రోడ్ మీద జఫర్‌ని బండి ఎక్కించుకున్న దగ్గర నుంచి వాడి కంగారు మొహం, వాడి అమాయక మొహం, డొక్కలో గుద్దడం, వాడి వంటలు, వాడి ముచ్చట్లు, ఇద్దరు కలిసి తిరిగిన రోడ్లు.. మొన్న దుబాయ్ వెళ్లే రాత్రి వరకు ప్రతీ సంఘటన, ప్రతీది కళ్ళ ముందే ఉంది. తాతయ్యని అడిగితే తెలుస్తుంది అని అనుకుంటుండగానే ఆఫీస్ ముందు ఆపాడు ఆటో వాడు. దిగి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్లి ఆఫీసులో అడుగు పెడుతుంటే అమృత ఎదురు వచ్చింది. అసలు గోపీ ఎవరో తెలియదు అన్నట్టు మొహం పెట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. గోపీ అది గమనిస్తూనే తాతయ్య దగ్గరికి వెళ్ళాడు. 

తాతయ్యా.. జఫర్ వెళ్లిపోయాడా ?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
(4) వారసుడు - by Raagaa - 27-02-2026, 04:01 PM
RE: వారసుడు (2) - by Raagaa - 27-02-2026, 04:45 PM
RE: వారసుడు (2) - by Hrlucky - 27-02-2026, 06:24 PM
RE: వారసుడు (2) - by jwala - 27-02-2026, 07:18 PM
RE: వారసుడు (2) - by Nani666 - 27-02-2026, 08:03 PM
RE: వారసుడు (2) - by M.S.Reddy - 27-02-2026, 10:16 PM
RE: వారసుడు (2) - by Madhu - 27-02-2026, 10:23 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 27-02-2026, 11:03 PM
RE: వారసుడు (2) - by krantikumar - 27-02-2026, 11:18 PM
RE: వారసుడు (2) - by King1969 - 27-02-2026, 11:35 PM
RE: వారసుడు (2) - by hisoka - 28-02-2026, 12:07 AM
RE: వారసుడు (2) - by ramd420 - 28-02-2026, 12:40 AM
RE: వారసుడు (2) - by ash.enigma - 28-02-2026, 05:19 AM
RE: వారసుడు (2) - by maheshvijay - 28-02-2026, 06:38 AM
RE: వారసుడు (2) - by Babu143 - 28-02-2026, 12:14 PM
RE: వారసుడు (2) - by Blackranger22 - 07-03-2026, 05:43 PM
RE: వారసుడు (2) - by Gangstar - 07-03-2026, 09:15 PM
RE: వారసుడు (2) - by ash.enigma - 07-03-2026, 11:33 PM
RE: వారసుడు (2) - by opendoor - 07-03-2026, 11:41 PM
RE: వారసుడు (2) - by Nani666 - 08-03-2026, 12:15 PM
RE: వారసుడు (2) - by Veerab151 - 08-03-2026, 12:17 PM
RE: వారసుడు (2) - by Raagaa - 08-03-2026, 03:40 PM
RE: వారసుడు (2) - by Mahesh12345 - 08-03-2026, 05:54 PM
RE: వారసుడు (2) - by Raagaa - 08-03-2026, 10:40 PM
RE: వారసుడు (2) - by raki3969 - 08-03-2026, 05:59 PM
RE: వారసుడు (2) - by appalapradeep - 08-03-2026, 06:33 PM
RE: వారసుడు (2) - by mi849 - 08-03-2026, 07:04 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 08-03-2026, 08:57 PM
RE: వారసుడు (2) - by Nani666 - 09-03-2026, 10:26 AM
RE: వారసుడు (2) - by Veerab151 - 09-03-2026, 12:16 PM
RE: వారసుడు (2) - by utkrusta - 09-03-2026, 02:51 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 09-03-2026, 07:32 PM
RE: వారసుడు (2) - by Terminator619 - 09-03-2026, 09:09 PM
RE: వారసుడు (2) - by Introvertt - 09-03-2026, 09:30 PM
RE: వారసుడు (2) - by hisoka - 10-03-2026, 01:42 AM
RE: వారసుడు (2) - by Raagaa - 10-03-2026, 02:47 AM
RE: వారసుడు (2) - by raki3969 - 10-03-2026, 06:42 AM
RE: వారసుడు (2) - by Introvertt - 10-03-2026, 07:20 AM
RE: వారసుడు (2) - by Mahesh12345 - 10-03-2026, 07:41 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 10-03-2026, 11:04 AM
RE: వారసుడు (2) - by utkrusta - 10-03-2026, 12:34 PM
RE: వారసుడు (2) - by Uday - 10-03-2026, 03:15 PM
RE: వారసుడు (2) - by Babu143 - 11-03-2026, 07:54 PM
RE: వారసుడు (2) - by Nani666 - 12-03-2026, 10:34 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 13-03-2026, 10:32 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 14-03-2026, 09:18 AM
RE: వారసుడు (2) - by mi849 - 14-03-2026, 04:47 PM
RE: వారసుడు (2) - by Milkboy76 - 15-03-2026, 06:20 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 15-03-2026, 07:46 AM
RE: వారసుడు (2) - by Vizzus009 - 15-03-2026, 03:57 PM
RE: వారసుడు (2) - by BR0304 - 15-03-2026, 08:08 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 16-03-2026, 08:24 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 19-03-2026, 08:14 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 22-03-2026, 08:09 AM
RE: వారసుడు (2) - by Uday - 23-03-2026, 11:57 AM
RE: వారసుడు (2) - by tallboy70016 - 25-03-2026, 11:17 AM
RE: వారసుడు (2) - by Nautyking - 25-03-2026, 07:37 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 25-03-2026, 09:28 PM
RE: వారసుడు (2) - by Vinay run - 25-03-2026, 10:23 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 25-03-2026, 11:37 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:48 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:55 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:57 PM
RE: వారసుడు (2) - by Veerab151 - 26-03-2026, 05:04 PM
RE: వారసుడు (2) - by utkrusta - 26-03-2026, 05:11 PM
RE: వారసుడు (2) - by Gangstar - 26-03-2026, 06:36 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 26-03-2026, 07:32 PM
RE: వారసుడు (2) - by Jeevi14th - 26-03-2026, 09:05 PM
RE: వారసుడు (2) - by hisoka - 26-03-2026, 09:54 PM
RE: వారసుడు (2) - by BR0304 - 26-03-2026, 10:11 PM
RE: వారసుడు (2) - by Babu424342 - 26-03-2026, 11:51 PM
RE: వారసుడు (2) - by Milkboy76 - 27-03-2026, 05:27 AM
RE: వారసుడు (2) - by maheshvijay - 27-03-2026, 05:47 AM
RE: వారసుడు (2) - by Babu143 - 27-03-2026, 12:06 PM
RE: వారసుడు (2) - by Nani666 - 27-03-2026, 12:08 PM
RE: వారసుడు (2) - by raki3969 - 27-03-2026, 02:24 PM
RE: వారసుడు (2) - by Uday - 27-03-2026, 05:16 PM
RE: వారసుడు (2) - by Hrlucky - 27-03-2026, 05:21 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 28-03-2026, 06:21 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 28-03-2026, 07:46 AM
RE: వారసుడు (2) - by Raagaa - 01-04-2026, 05:03 AM
RE: వారసుడు (2) - by rajusatya16 - 01-04-2026, 05:11 AM
RE: వారసుడు (2) - by hisoka - 01-04-2026, 09:58 AM
RE: వారసుడు (2) - by Veerab151 - 01-04-2026, 11:53 AM
RE: వారసుడు (2) - by Uday - 01-04-2026, 12:18 PM
RE: వారసుడు (2) - by raki3969 - 01-04-2026, 02:18 PM
RE: (4) వారసుడు - by mi849 - 02-04-2026, 07:41 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 02-04-2026, 08:57 PM
RE: (4) వారసుడు - by Nani666 - 03-04-2026, 04:39 PM
RE: (4) వారసుడు - by irah - 04-04-2026, 12:04 AM
RE: (4) వారసుడు - by ppkumar - 04-04-2026, 04:52 AM
RE: (4) వారసుడు - by utkrusta - 04-04-2026, 05:26 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 05-04-2026, 05:47 AM
RE: (4) వారసుడు - by raki3969 - 05-04-2026, 06:29 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 05-04-2026, 07:30 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 05-04-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Venrao - 05-04-2026, 05:03 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 06-04-2026, 02:54 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 08-04-2026, 12:00 AM
RE: (4) వారసుడు - by Loveizzsex - 08-04-2026, 09:51 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 08-04-2026, 11:47 AM
RE: (4) వారసుడు - by rajusatya16 - 10-04-2026, 03:47 AM
RE: (4) వారసుడు - by Milkboy76 - 10-04-2026, 07:45 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 11-04-2026, 08:10 AM
RE: (4) వారసుడు - by raj558 - 12-04-2026, 06:50 PM
RE: (4) వారసుడు - by M.S.Reddy - 13-04-2026, 12:36 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 13-04-2026, 05:08 AM
RE: (4) వారసుడు - by Raagaa - 13-04-2026, 10:57 AM
RE: (4) వారసుడు - by Raagaa - 13-04-2026, 11:46 AM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 14-04-2026, 08:24 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 13-04-2026, 11:49 AM
RE: (4) వారసుడు - by Nani666 - 13-04-2026, 12:21 PM
RE: (4) వారసుడు - by Ajayk - 13-04-2026, 12:39 PM
RE: (4) వారసుడు - by Gangstar - 13-04-2026, 01:56 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 13-04-2026, 01:57 PM
RE: (4) వారసుడు - by Introvertt - 13-04-2026, 04:31 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 13-04-2026, 09:09 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 13-04-2026, 10:44 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 14-04-2026, 02:55 AM
RE: (4) వారసుడు - by rajusatya16 - 14-04-2026, 07:08 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 14-04-2026, 09:13 AM
RE: (4) వారసుడు - by raj558 - 14-04-2026, 09:23 AM
RE: (4) వారసుడు - by krish1973 - 14-04-2026, 10:06 AM
RE: (4) వారసుడు - by Uday - 14-04-2026, 03:39 PM
RE: (4) వారసుడు - by utkrusta - 14-04-2026, 04:05 PM
RE: (4) వారసుడు - by Nightking633 - 14-04-2026, 04:27 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 14-04-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 15-04-2026, 05:16 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 15-04-2026, 11:28 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 16-04-2026, 07:27 PM
RE: (4) వారసుడు - by Luckky123@ - 17-04-2026, 08:20 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 18-04-2026, 09:03 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 19-04-2026, 01:39 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 20-04-2026, 09:55 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-04-2026, 01:34 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 20-04-2026, 02:24 PM
RE: (4) వారసుడు - by Raagaa - 20-04-2026, 05:51 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-04-2026, 09:13 PM
RE: (4) వారసుడు - by Nightking633 - 20-04-2026, 10:22 PM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:07 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:09 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:11 AM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 21-04-2026, 06:14 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 21-04-2026, 04:52 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 05:04 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 21-04-2026, 05:05 AM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 21-04-2026, 05:57 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 21-04-2026, 07:44 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 21-04-2026, 08:33 AM
RE: (4) వారసుడు - by hisoka - 21-04-2026, 09:28 AM
RE: (4) వారసుడు - by ned.ashok - 21-04-2026, 10:25 AM
RE: (4) వారసుడు - by Introvertt - 21-04-2026, 10:32 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 21-04-2026, 10:45 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 21-04-2026, 10:54 AM
RE: (4) వారసుడు - by Nani666 - 21-04-2026, 11:29 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 21-04-2026, 12:16 PM
RE: (4) వారసుడు - by utkrusta - 21-04-2026, 01:00 PM
RE: (4) వారసుడు - by vikas123 - 21-04-2026, 01:23 PM
RE: (4) వారసుడు - by Ahmed - 21-04-2026, 03:35 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 21-04-2026, 04:42 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 21-04-2026, 04:51 PM
RE: (4) వారసుడు - by Uday - 21-04-2026, 05:07 PM
RE: (4) వారసుడు - by Ahmed - 21-04-2026, 08:10 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 21-04-2026, 08:46 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 21-04-2026, 11:43 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-04-2026, 12:16 AM
RE: (4) వారసుడు - by puku pichi - 22-04-2026, 03:24 AM
RE: (4) వారసుడు - by irah - 22-04-2026, 06:14 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:00 PM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:11 PM
RE: (4) వారసుడు - by styleraja - 05-05-2026, 06:03 PM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:17 PM
RE: (4) వారసుడు - by Mohana69 - 22-04-2026, 07:31 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 23-04-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by vikas123 - 22-04-2026, 04:47 PM
RE: (4) వారసుడు - by ppkumar - 22-04-2026, 06:23 PM
RE: (4) వారసుడు - by Babu143 - 22-04-2026, 08:06 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-04-2026, 08:07 PM
RE: (4) వారసుడు - by puku pichi - 22-04-2026, 08:21 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 23-04-2026, 07:35 AM
RE: (4) వారసుడు - by Nani666 - 23-04-2026, 10:24 AM
RE: (4) వారసుడు - by utkrusta - 23-04-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by ned.ashok - 23-04-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 23-04-2026, 05:32 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 23-04-2026, 08:32 PM
RE: (4) వారసుడు - by Rangudabba456 - 25-04-2026, 09:26 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 26-04-2026, 01:04 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 26-04-2026, 08:02 AM
RE: (4) వారసుడు - by Cant - 26-04-2026, 01:36 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 03-05-2026, 03:36 PM
RE: (4) వారసుడు - by vikas123 - 05-05-2026, 06:35 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 05-05-2026, 07:55 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 12:08 AM
RE: (4) వారసుడు - by styleraja - 06-05-2026, 12:52 PM
RE: (4) వారసుడు - by Munna2349 - 06-05-2026, 03:11 PM
RE: (4) వారసుడు - by hisoka - 06-05-2026, 12:26 AM
RE: (4) వారసుడు - by Hrlucky - 06-05-2026, 01:40 AM
RE: (4) వారసుడు - by BR0304 - 06-05-2026, 03:35 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 06-05-2026, 04:25 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 06-05-2026, 04:49 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 06-05-2026, 04:53 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 06-05-2026, 05:15 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 06-05-2026, 05:56 AM
RE: (4) వారసుడు - by maheshvijay - 06-05-2026, 07:35 AM
RE: (4) వారసుడు - by Introvertt - 06-05-2026, 08:40 AM
RE: (4) వారసుడు - by vikas123 - 06-05-2026, 09:32 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 06-05-2026, 09:40 AM
RE: (4) వారసుడు - by Nani666 - 06-05-2026, 10:13 AM
RE: (4) వారసుడు - by VijayPK - 06-05-2026, 11:13 AM
RE: (4) వారసుడు - by imisssura - 06-05-2026, 11:56 AM
RE: (4) వారసుడు - by Jeevi14th - 06-05-2026, 01:36 PM
RE: (4) వారసుడు - by Babu143 - 06-05-2026, 02:58 PM
RE: (4) వారసుడు - by hemu4u - 06-05-2026, 06:14 PM
RE: (4) వారసుడు - by Gangstar - 06-05-2026, 07:13 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 06-05-2026, 07:14 PM
RE: (4) వారసుడు - by utkrusta - 06-05-2026, 07:21 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 06-05-2026, 09:55 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 06-05-2026, 10:09 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 10:46 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 06-05-2026, 10:50 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 06-05-2026, 11:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:47 PM
RE: (4) వారసుడు - by K.rahul - 06-05-2026, 10:46 PM
RE: (4) వారసుడు - by puku pichi - 06-05-2026, 11:00 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:48 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:49 PM
RE: (4) వారసుడు - by Raagaa - 07-05-2026, 12:03 AM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 01:20 AM
RE: (4) వారసుడు - by styleraja - 07-05-2026, 09:38 AM
RE: (4) వారసుడు - by VijayPK - 07-05-2026, 12:55 AM
RE: (4) వారసుడు - by Kman50459 - 07-05-2026, 01:24 AM
RE: (4) వారసుడు - by puku pichi - 07-05-2026, 01:30 AM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 07-05-2026, 02:43 AM
RE: (4) వారసుడు - by BR0304 - 07-05-2026, 03:36 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 07-05-2026, 06:07 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 07-05-2026, 06:13 AM
RE: (4) వారసుడు - by vikas123 - 07-05-2026, 06:37 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 07-05-2026, 07:42 AM
RE: (4) వారసుడు - by Madhu - 07-05-2026, 07:53 AM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 08:30 AM
RE: (4) వారసుడు - by Introvertt - 07-05-2026, 08:46 AM
RE: (4) వారసుడు - by Nani666 - 07-05-2026, 11:18 AM
RE: (4) వారసుడు - by Zixer - 07-05-2026, 11:27 AM
RE: (4) వారసుడు - by appalapradeep - 07-05-2026, 11:35 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 07-05-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Ranjith62 - 07-05-2026, 12:29 PM
RE: (4) వారసుడు - by hemu4u - 07-05-2026, 01:07 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 01:20 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 07-05-2026, 01:49 PM
RE: (4) వారసుడు - by Raagaa - 07-05-2026, 03:19 PM
RE: (4) వారసుడు - by utkrusta - 07-05-2026, 03:32 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 07-05-2026, 08:16 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 07-05-2026, 09:28 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 07-05-2026, 10:45 PM
RE: (4) వారసుడు - by Babu143 - 08-05-2026, 07:43 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 08-05-2026, 09:25 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 08-05-2026, 09:02 PM
RE: (4) వారసుడు - by Saibabugvs - 09-05-2026, 05:05 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 09-05-2026, 05:15 AM
RE: (4) వారసుడు - by Raagaa - 09-05-2026, 09:05 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 09-05-2026, 09:37 AM
RE: (4) వారసుడు - by Raju777 - 10-05-2026, 08:35 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 11-05-2026, 04:32 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 12-05-2026, 12:21 AM
RE: (4) వారసుడు - by Raagaa - 12-05-2026, 01:39 PM
RE: (4) వారసుడు - by vikas123 - 12-05-2026, 03:15 PM
RE: (4) వారసుడు - by Raju777 - 12-05-2026, 05:54 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 12-05-2026, 11:57 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 13-05-2026, 09:33 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 15-05-2026, 06:57 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 15-05-2026, 11:42 AM
RE: (4) వారసుడు - by Chinni@843 - 15-05-2026, 10:58 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 16-05-2026, 12:36 AM
RE: (4) వారసుడు - by Zixer - 16-05-2026, 09:01 PM
RE: (4) వారసుడు - by Zixer - 16-05-2026, 09:18 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 18-05-2026, 08:32 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 19-05-2026, 07:16 AM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 03:54 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 19-05-2026, 04:06 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 04:15 PM
RE: (4) వారసుడు - by styleraja - 19-05-2026, 08:02 PM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 19-05-2026, 04:31 PM
RE: (4) వారసుడు - by lohith22 - 19-05-2026, 04:58 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 19-05-2026, 05:32 PM
RE: (4) వారసుడు - by utkrusta - 19-05-2026, 06:13 PM
RE: (4) వారసుడు - by puku pichi - 19-05-2026, 06:36 PM
RE: (4) వారసుడు - by amardazzler - 19-05-2026, 07:00 PM
RE: (4) వారసుడు - by Babu143 - 19-05-2026, 07:30 PM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 08:05 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 08:44 PM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 09:12 PM
RE: (4) వారసుడు - by styleraja - 19-05-2026, 11:29 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 19-05-2026, 09:22 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 09:44 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 19-05-2026, 10:15 PM
RE: (4) వారసుడు - by arkumar69 - 19-05-2026, 10:19 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 19-05-2026, 11:16 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 19-05-2026, 11:19 PM
RE: (4) వారసుడు - by Rishabh1 - 20-05-2026, 06:43 AM
RE: (4) వారసుడు - by lohith22 - 20-05-2026, 07:25 AM
RE: (4) వారసుడు - by hemu4u - 20-05-2026, 01:28 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 20-05-2026, 03:46 PM
RE: (4) వారసుడు - by Zixer - 20-05-2026, 03:55 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-05-2026, 04:01 PM
RE: (4) వారసుడు - by utkrusta - 20-05-2026, 11:02 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 20-05-2026, 11:17 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 21-05-2026, 09:03 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 21-05-2026, 10:10 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 22-05-2026, 09:09 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 22-05-2026, 10:30 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-05-2026, 12:00 PM
RE: (4) వారసుడు - by styleraja - 22-05-2026, 04:38 PM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 24-05-2026, 06:34 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-05-2026, 12:01 PM
RE: (4) వారసుడు - by Preethi143 - 22-05-2026, 12:43 PM
RE: (4) వారసుడు - by Babu143 - 22-05-2026, 12:17 PM
RE: (4) వారసుడు - by arkumar69 - 22-05-2026, 12:29 PM
RE: (4) వారసుడు - by Nani666 - 22-05-2026, 12:31 PM
RE: (4) వారసుడు - by puku pichi - 22-05-2026, 12:37 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 22-05-2026, 01:44 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 22-05-2026, 03:30 PM
RE: (4) వారసుడు - by utkrusta - 22-05-2026, 03:40 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 22-05-2026, 05:04 PM
RE: (4) వారసుడు - by Raagaa - 23-05-2026, 11:41 PM
RE: (4) వారసుడు - by BR0304 - 22-05-2026, 06:43 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 22-05-2026, 07:28 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-05-2026, 08:20 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 22-05-2026, 09:10 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 22-05-2026, 09:15 PM
RE: (4) వారసుడు - by vikas123 - 22-05-2026, 09:37 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 22-05-2026, 09:43 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 23-05-2026, 03:03 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 23-05-2026, 07:55 AM
RE: (4) వారసుడు - by Ramya nani - 23-05-2026, 03:50 PM
RE: (4) వారసుడు - by Raagaa - 23-05-2026, 11:40 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 24-05-2026, 02:42 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 24-05-2026, 07:35 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 24-05-2026, 07:45 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 24-05-2026, 08:19 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 25-05-2026, 08:47 AM
RE: (4) వారసుడు - by Livewire - 25-05-2026, 08:53 AM
RE: (4) వారసుడు - by Raju777 - 25-05-2026, 01:30 PM
RE: (4) వారసుడు - by pragya_rao - 25-05-2026, 05:11 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 26-05-2026, 10:02 AM
RE: (4) వారసుడు - by manju19744 - 26-05-2026, 09:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 27-05-2026, 01:37 PM
RE: (4) వారసుడు - by Raagaa - 27-05-2026, 02:00 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 27-05-2026, 02:04 PM
RE: (4) వారసుడు - by hemu4u - 27-05-2026, 02:36 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 27-05-2026, 02:40 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 27-05-2026, 03:51 PM
RE: (4) వారసుడు - by Ranjith62 - 27-05-2026, 04:06 PM
RE: (4) వారసుడు - by utkrusta - 27-05-2026, 04:45 PM
RE: (4) వారసుడు - by Zixer - 27-05-2026, 06:03 PM
RE: (4) వారసుడు - by BR0304 - 27-05-2026, 06:26 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 27-05-2026, 06:51 PM
RE: (4) వారసుడు - by Strangerstf - 27-05-2026, 09:14 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 27-05-2026, 09:24 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 27-05-2026, 09:35 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 27-05-2026, 09:41 PM
RE: (4) వారసుడు - by Kasim - 27-05-2026, 10:07 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 27-05-2026, 10:16 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 28-05-2026, 02:11 AM
RE: (4) వారసుడు - by Megwa2001 - 28-05-2026, 06:01 AM
RE: (4) వారసుడు - by Megwa2001 - 28-05-2026, 06:53 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 28-05-2026, 07:56 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 28-05-2026, 08:05 AM
RE: (4) వారసుడు - by Kman50459 - 28-05-2026, 08:06 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 28-05-2026, 08:12 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 28-05-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by manju19744 - 28-05-2026, 12:36 PM
RE: (4) వారసుడు - by Raagaa - 29-05-2026, 11:56 AM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 29-05-2026, 07:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 28-05-2026, 03:06 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 28-05-2026, 04:01 PM
RE: (4) వారసుడు - by Raagaa - 31-05-2026, 10:02 AM
RE: (4) వారసుడు - by styleraja - 31-05-2026, 02:26 PM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 01-06-2026, 06:51 AM
RE: (4) వారసుడు - by kkrrish - 31-05-2026, 10:13 AM
RE: (4) వారసుడు - by Raagaa - 31-05-2026, 11:33 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 31-05-2026, 12:02 PM
RE: (4) వారసుడు - by hemu4u - 31-05-2026, 12:07 PM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 31-05-2026, 12:44 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 31-05-2026, 12:47 PM
RE: (4) వారసుడు - by Jathirathnam - 31-05-2026, 01:31 PM
RE: (4) వారసుడు - by puku pichi - 31-05-2026, 01:54 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 31-05-2026, 02:41 PM
RE: (4) వారసుడు - by Gangstar - 31-05-2026, 04:09 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 31-05-2026, 04:34 PM
RE: (4) వారసుడు - by utkrusta - 31-05-2026, 04:46 PM
RE: (4) వారసుడు - by Sree2110 - 31-05-2026, 08:09 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 31-05-2026, 08:28 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 31-05-2026, 09:32 PM
RE: (4) వారసుడు - by Babu143 - 31-05-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by narendhra89 - 31-05-2026, 11:55 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 12:09 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 01-06-2026, 04:11 AM
RE: (4) వారసుడు - by Raagaa - 01-06-2026, 09:15 AM
RE: (4) వారసుడు - by maheshvijay - 01-06-2026, 05:35 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 01-06-2026, 07:23 AM
RE: (4) వారసుడు - by masalakiss - 01-06-2026, 07:40 AM
RE: (4) వారసుడు - by Nautyking - 01-06-2026, 08:25 AM
RE: (4) వారసుడు - by Ramya nani - 01-06-2026, 08:55 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 01-06-2026, 10:17 AM
RE: (4) వారసుడు - by Nani666 - 01-06-2026, 11:53 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 01-06-2026, 12:11 PM
RE: (4) వారసుడు - by Kasim - 01-06-2026, 12:16 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 01-06-2026, 08:55 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 09:29 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 01-06-2026, 10:01 PM
RE: (4) వారసుడు - by Raagaa - 01-06-2026, 11:10 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 11:35 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 01-06-2026, 11:45 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 02-06-2026, 02:08 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 02-06-2026, 03:29 AM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 02-06-2026, 05:53 AM
RE: (4) వారసుడు - by raki3969 - 02-06-2026, 06:10 AM
RE: (4) వారసుడు - by saleem8026 - 02-06-2026, 06:23 AM
RE: (4) వారసుడు - by Madhu - 02-06-2026, 06:32 AM
RE: (4) వారసుడు - by Sree2110 - 02-06-2026, 07:49 AM
RE: (4) వారసుడు - by gudavalli - 02-06-2026, 08:56 AM
RE: (4) వారసుడు - by Introvertt - 02-06-2026, 09:27 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 02-06-2026, 10:28 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 02-06-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Kasim - 02-06-2026, 02:52 PM
RE: (4) వారసుడు - by Babu143 - 02-06-2026, 04:21 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 02-06-2026, 04:36 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 02-06-2026, 05:28 PM
RE: (4) వారసుడు - by BR0304 - 02-06-2026, 05:30 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 02-06-2026, 05:33 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 02-06-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by utkrusta - 02-06-2026, 09:42 PM
RE: (4) వారసుడు - by jwala - Yesterday, 07:40 AM
RE: (4) వారసుడు - by Kman50459 - Yesterday, 07:45 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - Yesterday, 09:15 AM
RE: (4) వారసుడు - by Zixer - Yesterday, 03:40 PM
RE: (4) వారసుడు - by Paty@123 - Yesterday, 04:33 PM
RE: (4) వారసుడు - by Raagaa - Yesterday, 06:22 PM
RE: (4) వారసుడు - by Kman50459 - Yesterday, 07:34 PM
RE: (4) వారసుడు - by Raagaa - Yesterday, 08:13 PM
RE: (4) వారసుడు - by vikas123 - Yesterday, 08:51 PM
RE: (4) వారసుడు - by Vego1990 - Yesterday, 09:11 PM
RE: (4) వారసుడు - by Sasilucky16 - Yesterday, 09:32 PM
RE: (4) వారసుడు - by gudavalli - Yesterday, 09:48 PM
RE: (4) వారసుడు - by hemu4u - Yesterday, 10:34 PM



Users browsing this thread: Kasim, 14 Guest(s)