03-06-2026, 01:24 PM
(02-06-2026, 08:54 PM)anaamika Wrote: రావడంలేదండి, వస్తే నేనేందుకు మళ్ళీ అడుగుతాను చెప్పండి ! అయితే చాలా కొన్ని ఎపిసోడ్ లకి మాత్రం 20 కామెంట్స్ వచ్చాయి, లైకులు మాత్రం రాలేదు. (అన్నట్లు నేను అడిగింది ప్రతి అప్డేట్ కి)మా నుంచి ప్రతి అప్డేట్ కి లైక్ వుంటుంది ఈ స్టోరీ లో. కామెంట్ బాగున్న ప్రతి ఎపిసోడ్ కి వుంటుంది. మామూలుగా సాగిపోతున్న ఎపిసోడ్ కి మాత్రమే కామెంట్ లేదు. ఇక నుంచి అన్నింటికి ఇచ్చే ప్రయత్నం చేస్తాము.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)