02-06-2026, 05:03 PM
(02-06-2026, 12:12 PM)anaamika Wrote: "మీరు ఎంత వేగంగా ఓ 20 కామెంట్స్, మినిమం 50 లైకులు ఇస్తారో, అంతే వేగంగా, వెంటనే (మరుసటి రోజే) పెద్ద అప్డేట్ ని పోస్ట్ చేస్తాను. ఇంతవరకు నేను నా కథలకి కామెంట్స్, లైకులు ఇవ్వమని అడగలేదు. ఇదే మొదటిసారి."
ఇది నేను ఈ కథ మొదలుపెట్టినప్పుడు మొదటిసారి రిక్వెస్ట్ చేస్తూ చెప్పాను. నేను ఇప్పటికీ ఈ మాటకి కట్టుబడి వున్నాను. మీద చెప్పిన కండిషన్ ఓకే అయితే నేను డైలీ అప్డేట్ లు తప్పకుండా ఇస్తాను.
మా నుంచి లైక్ లు కామెంట్ లు వస్తూనే ఉన్నాయి. 20 కామెంట్స్ కన్నా ఎక్కువే వస్తున్నాయి.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)