Thread Rating:
  • 20 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
(4) వారసుడు
ట్రైన్ ఎంత వేగంగా వెళుతుందో తటక్ తటక్.. తటక్ తటక్.. అన్న శబ్దం కూడా అంతే వేగంగా చెవులకి వినపడుతుంది. అడవిలో వెళ్తున్నట్టు మొత్తం చీకటి. ట్రైన్లో లైట్లు తప్ప బైట అంతా చీకటి రాజ్యమేలుతుంది. 


తలుపు దగ్గర కాళ్ళు బైట పెట్టి కూర్చున్నాడు గోపీ. అప్పుడే అటుగా వెళుతున్న టీసి గోపీని చూసి టకెట్ అడిగితే చూపించాడు. అది ఫస్ట్ క్లాస్ టికెట్! మరి ఇక్కడెందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తూనే సరే అని వెళ్ళిపోయాడు. చాలా సేపు ఒంటరిగా కూర్చున్న తరువాత ప్రశాంతంగా అనిపించింది. పీడించే అన్న తమ్ములు లేరు, భయపెట్టి బాధ పెట్టే పెద్దవాళ్ళు లేరు, ఛీ కొట్టే తల్లి కూడా లేదు. ఒంటరిగా ప్రశాంతంగా అనిపించింది. ప్రేమతో మోసపోయిన చాలా నవలలు చదివాడు గానీ అమ్మ ప్రేమతో మోసపోయింది తనేనేమో అనిపించింది. గాలికి ఎదురుగా మొహం పెట్టి గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు ఎవ్వరికి వినిపించదు. కళ్ళలో నీళ్లు ఎదురు వీచే గాలికి ఎగిరిపోతున్నాయి. అవి ఎవ్వరికి కనిపించవు. 

ట్రైన్ టికెట్ పాండిచెరీ వరకు ఉంటే అక్కడి వరకు తీసుకున్నాడు కానీ మనసులో మాత్రం ప్రశ్నలు.

ఎక్కడికి వెళ్ళాలి?
ఏం చెయ్యాలి?
ఎలా బతకాలి?

కళ్ళు మూసుకున్నాడు. 

చక్రం అంటే ఏమిటి? —మొదటిసారి తను ఎదురుకున్న ప్రశ్న. పక్కనే అన్నయ్య విష్ణు నిలుచుని ఉన్నాడు. ఎదురుగా చెక్క టేబుల్. అది పాతబడి నల్లబడింది. దాని ముందే చెక్క కుర్చీలో కూర్చుని ఉన్నాడు గురువు రెహ్మాన్. తలకి నమాజ్ టోపీ ఉంది. మెడలో కర్చీఫ్ కట్టుకుని మాసిపోయిన తెల్లా జుబ్బాతో కింద గళ్ళ లుంగీ వేసుకుని కూర్చున్నాడు రెహ్మాన్. చెప్పండి అన్నాడు ఇద్దరినీ చూసి. 

చక్రం అంటే వీల్ అంకుల్ అన్నాడు విష్ణు.

(దాదా పానీ.. అని రెహ్మాన్ మనవరాలు లోటా నీళ్లు తెచ్చి తన దాదాకి ఎదురుగా ఉన్న ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే తుమ్ అందర్ జావో అన్నాడు రెహ్మాన్. మే నహి చలుంగీ.. దేఖుంగీ అంది ఆ పిల్ల. రెహ్మాన్ కోపంగా కళ్ళు ఉరిమి చూస్తూ అందర్ జావ్ బందర్ అని తిట్టేసరికి ఆ పిల్ల లోపలికి పరిగెత్తింది)

పక్కనే ఉన్న గోపీని చూసి నువ్వు.. అని అడిగాడు.

అనయ్య చెప్పినట్టు చక్రం అంటే వీల్, ఒక కారుకి ఇంజిన్ ఉన్నా లేకపోయినా గేరు ఉన్నా లేకపోయినా పరవాలేదు కానీ చక్రం లేకపోతే ఏ బండీ ముందుకు వెళ్ళలేదు దాదా

ఏమని పిలిచావ్ ?

దాదా అని తల దించాడు గోపీ. దానికి రెహ్మాన్ గట్టిగా నవ్వాడు.

ఒక చక్రం బాలన్స్ నేర్పుతుంది. వేగం నేర్పుతుంది. అంతులేని చరిత్ర దానిది. చక్రం అంటే భవిష్యత్తు. ముందుకు వెళ్లే ఓ సాధన. అంతెందుకు మీ ఒంటిని, మనసుని నియంత్రించేవి కూడా చక్రాలే. క్రీస్తు పూర్వం 3500 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో మారాయి కానీ చక్రం మాత్రం అలానే ఉంది, లోహం మారింది అది వేరే విషయం. వ్యాపారం, దేశాల సంబంధాలు, దాని వల్ల ఈ ప్రపంచమే మారిపోయిది. ఒక చక్రం ముందుకు కదిలితే దానితో పాటు ఓ నాగరికత కూడా కదిలింది. కాలం కూడా ఓ చక్రమే కానీ దానికి ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి వెళ్ళడం తెలీదు. ఇప్పుడు మీరు చెయ్యబోయేది అదే.. రేసింగ్ అంటే ఏమిటి ?

ఉలిక్కి పడి లేచాడు గోపీ.. చూస్తే ట్రైను ఆగింది. కాదు ఎవరో ఆపారు. దూరం నుంచి ఒక భోగి పొగలు కక్కడం చూసాడు. ఎవరో పది మంది తుపాకులతో ఎక్కడం చూసి ట్రైను దిగేసాడు గోపీ.. భయంతో వేగంగా పరిగెడుతుంటే పట్టాల పక్కనే మట్టి రోడ్డు కనిపించింది. తెల్ల అంబాసిడర్ కారు మీద నలుగురు తుపాకులతో కూర్చుని ఉన్నారు. సరిగ్గా వాళ్ళ ముందుకు వెళ్లి కుందేలు పిల్లలా ఆగిపోయాడు గోపీ.. ఏం చెయ్యాలో తెలీలేదు.

ఒక్క అంగలో గోపీని పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించారు. లోపల ముగ్గురు పిల్లలు బిక్కు బిక్కుమంటూ ఏడవడం చూసి ఏడుపు ఆపేసాడు గోపీ. వెనక డిక్కీలో కూడా పిల్లలు ఉన్నారని అనిపించింది. వాళ్ళు వాకీటాకీలో మాట్లాడుకుంటున్నారు. అంతలోనే ఏమైందో కాల్పులు వినిపించాయి. ఇక్కడ వీళ్ళు భయపడుతుండగానే కారు బానెట్ మీద కూర్చున్న ఇద్దరినీ కాల్చేశారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడు గన్ తీసి కిందకి దిగాడు. ఇంకో రెండు జీపులు దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళు కాల్చడం మొదలుపెట్టారు. డ్రైవర్ చనిపోయాడు. కారుకి ఇటువైపున ఒకడు నిలబడి కాలుస్తున్నాడు. గోపీకి స్టీరింగ్ ఒక్కటే కనిపిస్తుంది. పక్కనే ఉన్న పిల్లల్ని చూసాడు. వాళ్లందరిలో గోపీనే పెద్దవాడు. అందరిలో కల్లా చిన్నది ఒక అమ్మాయి పట్టు పరికిణిలో ఉంది. ఆ చిన్నది ఏడ్చి ఏడ్చి అలిసిపోయింది. ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కీ తిప్పగానే స్టార్ట్ అయ్యింది. గేరు వేశాడో లేదో సర్రున తొక్కాడు కింద. కారు ముందుకు వెళుతుంటే అటు పక్కన ఉన్నవాడు అది గమనించి వెంటనే కారు ఎక్కి కూర్చున్నాడు. గోపీ భయంగా చూస్తుంటే వెనక ఎవరో కాల్చారు. వెనకే రెండు జీపులు వెంబడిస్తున్నాయి. వాడే మెయిన్. ఈ రోజు సెల్వంని ఎలా అయినా ఏసెయ్యాలి అని అరవంలో అరుస్తున్నారు. ఇందులో గోపీకి అర్ధమైనవి సెల్వం, మెయిన్. అద్దంలో వెనక చూస్తూ వేగంగా రోడ్డు ఎక్కించాడు. పక్కన కూర్చున్నావాడి చేతిలో గన్ ఉంది. వాడే దారి చెపుతున్నాడు. వాడి కుడి భుజం నుంచి రక్తం కారడం చూసి వెనక పిల్లలతో పాటు గోపీకి కూడా భయం వేసింది. అతను చెప్పినట్టే పోనిస్తున్నాడు గోపీ. తన చాకచక్యంతో రెండు జీపులని తప్పించి బ్రిడ్జి కిందకి పోనించి చీకట్లో బండి ఆపేసి లైట్లు కూడా ఆపేసాడు గోపీ. ఇదంతా చూస్తున్న సెల్వం ఆశ్చర్యపోయాడు. గోపీ తెలివితేటల కంటే వాడి డ్రైవింగ్ స్కిల్స్ బాగా నచ్చాయి. చాలా సేపటి తరువాత సెల్వం తమిళంలో మాట్లాడుతుంటే గోపీకి ఏం అర్ధం కాలేదు. ఆ పిల్లలు కూడా ఒక్కొక్కరిది ఒక్కో భాష. దారి చెప్పి పోనివ్వమని గన్ చూపించాడు సెల్వం. గోపీకి వేరే దారి కనిపించలేదు. సెల్వం పెద్ద క్వారీ దెగ్గరికి తీసుకుపోయాడు. అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. అందరూ సెల్వం మనుషులే.. పిల్లల్ని గోపీని ఒక రూములోకి తీసుకెళ్లి గదిలో బంధించేసారు.

మొత్తం గోపీతో పాటు ఆరుగురు పిల్లలు. అందులో ఆ చిన్నది కళ్ళు తిరిగి పడిపోతుంటే గట్టిగా పట్టుకుని ఎత్తుకున్నాడు. ఆ చిన్నదాని నోట నుంచి మమ్మీ మమ్మీ అన్న పదం తప్ప ఇంకో మాట లేదు. చిన్నప్పుడు చీకటి గదిలో వేసినప్పుడు తను అమ్మ కోసం ఏడవటం గుర్తొచ్చింది. ఆ చిన్న దాని బాధ నేరుగా గోపీ మనసుకి గుచ్చుకుంది. వీపు మీద చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు. మిగతా పిల్లల వంక చూస్తే వాళ్ళ కళ్ళలోనూ భయం కనిపించింది. ఎవరికీ తన భాష రాదు. కానీ అందరూ గోపీనే చూస్తున్నారు. చిన్నది గోపీ భుజం మీద తల పెట్టుకుని నిద్రపోతుంది. ఆకలేస్తుందా అని చేత్తో సైగ చేస్తే అందరూ తల ఊపారు. గోపీకి ఓ పక్క భయంగా ఉంది కానీ అదే నిమిషంలో తెగింపు కూడా వస్తుంది. అమ్మ ఛీ కొట్టింది, అన్న దమ్ములే భారంగా చూసినప్పుడు ఇంకెవరికోసం బతకాలి అన్న ప్రశ్న నుంచే ఇంటి నుంచి పారిపోయేలా చేసింది. ఇంత జరిగినా ఇంట్లోనే ఉంటే బాగుండేది అని అనిపించలేదు గోపీకి.  చిన్నదాన్ని ఎత్తుకునే తలుపు కొట్టాడు. ఎవ్వరు పలకలేదు. గోపీకి కోపం వచ్చి కాలుతో గట్టిగా తన్నాడు. భుజం మీద పడుకున్న చిన్నది లేచి అటు ఇటు చూసి గోపీని చూసి మళ్ళీ ఏడుస్తుంటే గోపీ మళ్ళీ వీపు మీద జో కొడుతూ షూ... షూ.. అని ఆడిస్తూ పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఉన్నవాడి చేతిలో గన్ ఉంది. గోపీ పట్టించుకోకుండా బైటికి వచ్చింది చుట్టూ చూసాడు. దూరంగా ఇందాక బుల్లెట్ తగిలిన సెల్వంకి కట్టు కడుతున్నారు. పక్కనే కుర్చీలో అరటిపళ్ళు కనిపించాయి. అటు నడుస్తుంటే ఆపడానికి ప్రయత్నించారు. గోపీ ఆగలేదు. కాల్చితే కాల్చుకో అన్నట్టు కోపంగా మొహం పెట్టి కుర్చీలో ఉన్న అరటిపళ్ళు తీసుకుంటుంటే ఒకడు గన్ చూపించాడు. గోపీ ఆగుదామని అనుకోలేదు కానీ సెల్వం చెయ్యి పెట్టి చూపిస్తే గన్ దించేసారు. గోపీ అరటిపళ్ళు తీసుకుని లోపలికి వెళ్లి తలా ఒకటి ఇచ్చి ఒకటి జేబులో పెట్టుకుని ఇంకోటి మెల్లగా చిన్నదానికి తినిపిస్తుంటే ఆకలితో మొత్తం తినేసింది. జేబులో ఇంకోటి కూడా పెడితే సగం తిని చాలు అని మళ్ళీ భుజం మీద తల పెట్టుకుని వాలిపోయింది. మిగిలిన సగం గోపీ తినేసాడు.

కాసేపటికి భోజనం తెచ్చి ఇచ్చి వెళ్లిపోయారు. ఒకడు కుండ ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసి వెళ్ళిపోయాడు. అందరూ తినేసి అక్కడే పడుకున్నారు. గోపీ కూడా కింద కూర్చుని గోడకి ఆనుకుంటే చిన్నది మాత్రం గోపీ మెడని వదలకుండా తన మీదే నిద్రపోతుంది. అర్ధరాత్రి తడి తగిలితే మెలుకువ వచ్చింది. చిన్నది పాస్ పొసేసింది. తల పట్టుకున్నాడు గోపీ. వాసన రావట్లేదు అదే సంతోషం అనుకున్నాడు. 

xxxx

తలుపులు తెరిచిన శబ్దం వినగానే అందరూ ఉలిక్కి పడి లేచారు. గోపీ గుండె మీద నుంచి ఉలిక్కిపడి లేచింది చిన్నది. వెలుతురు చూసి కళ్ళు నలుపుకుని గోపీని చూసింది. రాత్రి అరటిపండు తినిపించింది గుర్తుకు వచ్చి వెంటనే గోపీని లేపింది. గోపీ లేచాడు. వచ్చిన వాడు తెలుగులో నిన్ను అన్న రమ్మంటున్నాడు అని వెళ్ళిపోయాడు. గోపీ బైటికి వెళుతుంటే చిన్నది వదల్లేదు. భయంగా గట్టిగా పట్టుకుంది. గోపీ చిన్నదాన్ని ఎత్తుకుని బైటికి వెళ్ళాడు. 

నవ్వారు మంచం మీద కూర్చున్న సెల్వం గోపీని చూసి రమ్మని కూర్చోమన్నాడు. సెల్వం పక్కనే ఇంకో ఇద్దరు కూర్చుని ఉన్నారు. సెల్వం మాట్లాడుతుంటే పక్కనే ఉన్న తెలుగువాడు గోపీకి చెపుతున్నాడు.

కారు నడపడం ఎక్కడ నేర్చుకున్నావ్ ?

గోపీ సమాధానం చెప్పలేదు. సెల్వం మళ్ళీ ఏదో మాట్లాడాడు. గోపీ తెలుగు వాడి వైపు చూసాడు.

మీకున్నది ఒకటే దారి మిమ్మల్ని దుబాయ్‌కి అమ్మేస్తారు. అక్కడ ఎవరో ఒకరి కింద పని చేసుకుని బతకడమే.. కానీ నిన్న నీ డ్రైవింగ్ చూసాక అన్న మనసు మార్చుకున్నాడు. నువ్వు మా దగ్గర పని చెయ్యాలి. 

మరి మిగతా వాళ్ళు అని అడిగాడు గోపీ. 

వాళ్ళని దుబాయ్ పంపించేస్తారు. 

చేతిలో ఉన్న చిన్నదాన్ని గట్టిగ పట్టుకున్నాడు గోపీ. అది సెల్వం గమనించాడు. సెల్వం వేలు చూపించి మాట్లాడుతూ ఏదో చెప్పాడు.

ఆ పిల్లలు కూడా నీతో పాటు ఉండాలంటే మేమేది చెపితే అది నువ్వు చెయ్యాలి. కడుపు నిండా భోజనం పెడతారు. మీరు కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్చేస్తారు.

దుబాయ్ కంటే ఇండియా బెటర్. గోపీ ఒప్పుకున్నాడు. సరే అని లోపలికి వెళ్లిన పావు గంటకి అందరికీ టిఫిన్లు వచ్చాయి. అందరూ కడుపునిండా తిన్నారు. మిగతా పిల్లలకి ఏం జరుగుతుందో కూడా తెలీదు. అందరితో మాట్లాడాలని చూసాడు. గోపీ కూడా తమ లాగే అని మాత్రమే వాళ్ళు నమ్మారు.

శీను.. తెలుగు వాడు. గోపీ కంటే ఐదేళ్ళు చిన్న కానీ మాట్లాడలేడు. గణేష్ ఎక్కడి నుంచో తెలీదు, వీడికి ఆకలి ఎక్కువ. హిందీ మాట్లాడతాడు. షఫీ, సోను, ఇమ్రాన్ అలాగే అందరూ.. ఒక్కొక్కళ్ళు ఒక్కో రాష్ట్రానికి చెందిన వాళ్ళలా ఉన్నారు. చేతిలో ఉన్న బుజ్జిది మాత్రం పెట్టిన ఇడ్లీ తినేసి గోపీ భుజాన్నే పరుపుగా సుబ్బరంగా నిద్రపోతుంది. నిన్న రాత్రి నుంచి చేతులు మార్చుకుంటూనే ఉన్నాడు గోపీ. బుజ్జిది మాత్రం గోపీ చంక దిగడం లేదు. దాని అమాయక కళ్ళు చూస్తే ఎవరైనా కరిగిపోవాల్సిందే..

మధ్యాహ్నం గోపీని పిలిచారు. తెలుగులో మాట్లాడుతున్న వాడి పేరు శ్రీధర్. నిన్న అటాక్ చేసిన వాళ్ళ మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు. శ్రీధర్ బండి ఎక్కించుకుని దారులు మొత్తం తిప్పాడు. గోపీకి ఏమి తోచలేదు. వేరే దారి లేదు. ఈ పని చెయ్యాల్సిందే.. అన్నిటికి మించి బుజ్జిది బరువు అవుతుంది. బలవంతంగా కిందకి దించితే దీనంగా ఏడుస్తుంది. ఏడ్చి ఏడ్చి ఏడుపు కేక గాల్లోనే ఆగిపోతే వీపు మీద కొట్టి ఎత్తుకున్నాడు. దానికి తిండి పెట్టి భుజం ఇస్తే ప్రశాంతంగా నిద్రపోతుంది. ఏదైతే అది అయ్యిందని గోపీ బండి తీసుకుని బుజ్జి దాన్ని ముందు కూర్చో పెట్టుకుని శ్రీధర్‌ని వెనక కూర్చోబెట్టి మొత్తం దారులు, గల్లీలు అన్నీ తిరిగాడు. తరువాత సెల్వం ఎక్కడ అటాక్ చెయ్యాలని అనుకుంటున్నాడో చెప్పాడు. 

కారు జంక్షన్ పాయింట్ దగ్గర ఉన్న గోడని గుద్ది రవర్స్ చెయ్యగానే వెనకే బండ్ల మీద వచ్చిన సెల్వం మనుషులు లోపలికి వెళ్లి మెయిన్ హెడ్ గాడిని కాల్చేస్తారు. వాళ్ళ మనుషులు తేరుకుని వచ్చేసరికి సెల్వంని కారు ఎక్కించుకుని అక్కడి నుంచి వచ్చెయ్యడమే ప్లాన్. అన్నిటికి రంగం సిద్ధం చేశారు. గోపీ బుజ్జిదాన్ని ఎత్తుకుని వస్తుంటే సెల్వం ఆపేసాడు. గోపీ పట్టించుకోలేదు. కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని సీట్ వెనక్కి జరిపి బుజ్జి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. బుజ్జిది హాయిగా కూర్చుని నవ్వింది. గోపీ కూడా నవ్వాడు. ఇండికా కారు.. అంత వేగంగా వెళ్ళలేదు. కానీ ఈ పనికి ఈ కారు సరిపోతుంది. ముందు ఇంజిన్ పాడవకుండా గోడని గుద్దాలి. అదే పెద్ద టాస్క్. అదీ కాక ముందు పాప ఉంది. ఇవన్నీ ముందే ఆలోచించాడు గోపీ. కారు తట్టుకుంటుందో లేదో తెలీదు. ఏమైనా జరిగితే పాపని తీసుకుని దూరంగా పారిపోవాలన్న ఆలోచన కూడా ఉంది. 

కారు స్టార్ట్ చేసాడు గోపీ.. బుజ్జిది హాయిగా తలని గోపీ పొట్ట మీద పెట్టుకుని చూస్తుంది. ఇందాక బండి మీద తీసుకెళ్లడం దానికి బాగా నచ్చింది. ఇప్పుడు కారు కూడా అదే అనుకుని ఉత్సాహంగా చూస్తుంది. 

గట్టిగా ఊపిరి పీల్చుకుని వెనక బండి మీద కూర్చున్న సెల్వంని చూసాడు గోపీ. సెల్వం చలో అని తల ఊపాడు. కారు, బండ్లు అన్నీ ముందుకు కదిలాయి.
Like Reply


Messages In This Thread
(4) వారసుడు - by Raagaa - 27-02-2026, 04:01 PM
RE: వారసుడు (2) - by Raagaa - 27-02-2026, 04:45 PM
RE: వారసుడు (2) - by Hrlucky - 27-02-2026, 06:24 PM
RE: వారసుడు (2) - by jwala - 27-02-2026, 07:18 PM
RE: వారసుడు (2) - by Nani666 - 27-02-2026, 08:03 PM
RE: వారసుడు (2) - by M.S.Reddy - 27-02-2026, 10:16 PM
RE: వారసుడు (2) - by Madhu - 27-02-2026, 10:23 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 27-02-2026, 11:03 PM
RE: వారసుడు (2) - by krantikumar - 27-02-2026, 11:18 PM
RE: వారసుడు (2) - by King1969 - 27-02-2026, 11:35 PM
RE: వారసుడు (2) - by hisoka - 28-02-2026, 12:07 AM
RE: వారసుడు (2) - by ramd420 - 28-02-2026, 12:40 AM
RE: వారసుడు (2) - by ash.enigma - 28-02-2026, 05:19 AM
RE: వారసుడు (2) - by maheshvijay - 28-02-2026, 06:38 AM
RE: వారసుడు (2) - by Babu143 - 28-02-2026, 12:14 PM
RE: వారసుడు (2) - by Blackranger22 - 07-03-2026, 05:43 PM
RE: వారసుడు (2) - by Gangstar - 07-03-2026, 09:15 PM
RE: వారసుడు (2) - by ash.enigma - 07-03-2026, 11:33 PM
RE: వారసుడు (2) - by opendoor - 07-03-2026, 11:41 PM
RE: వారసుడు (2) - by Nani666 - 08-03-2026, 12:15 PM
RE: వారసుడు (2) - by Veerab151 - 08-03-2026, 12:17 PM
RE: వారసుడు (2) - by Raagaa - 08-03-2026, 03:40 PM
RE: వారసుడు (2) - by Mahesh12345 - 08-03-2026, 05:54 PM
RE: వారసుడు (2) - by Raagaa - 08-03-2026, 10:40 PM
RE: వారసుడు (2) - by raki3969 - 08-03-2026, 05:59 PM
RE: వారసుడు (2) - by appalapradeep - 08-03-2026, 06:33 PM
RE: వారసుడు (2) - by mi849 - 08-03-2026, 07:04 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 08-03-2026, 08:57 PM
RE: వారసుడు (2) - by Nani666 - 09-03-2026, 10:26 AM
RE: వారసుడు (2) - by Veerab151 - 09-03-2026, 12:16 PM
RE: వారసుడు (2) - by utkrusta - 09-03-2026, 02:51 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 09-03-2026, 07:32 PM
RE: వారసుడు (2) - by Terminator619 - 09-03-2026, 09:09 PM
RE: వారసుడు (2) - by Introvertt - 09-03-2026, 09:30 PM
RE: వారసుడు (2) - by hisoka - 10-03-2026, 01:42 AM
RE: వారసుడు (2) - by Raagaa - 10-03-2026, 02:47 AM
RE: వారసుడు (2) - by raki3969 - 10-03-2026, 06:42 AM
RE: వారసుడు (2) - by Introvertt - 10-03-2026, 07:20 AM
RE: వారసుడు (2) - by Mahesh12345 - 10-03-2026, 07:41 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 10-03-2026, 11:04 AM
RE: వారసుడు (2) - by utkrusta - 10-03-2026, 12:34 PM
RE: వారసుడు (2) - by Uday - 10-03-2026, 03:15 PM
RE: వారసుడు (2) - by Babu143 - 11-03-2026, 07:54 PM
RE: వారసుడు (2) - by Nani666 - 12-03-2026, 10:34 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 13-03-2026, 10:32 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 14-03-2026, 09:18 AM
RE: వారసుడు (2) - by mi849 - 14-03-2026, 04:47 PM
RE: వారసుడు (2) - by Milkboy76 - 15-03-2026, 06:20 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 15-03-2026, 07:46 AM
RE: వారసుడు (2) - by Vizzus009 - 15-03-2026, 03:57 PM
RE: వారసుడు (2) - by BR0304 - 15-03-2026, 08:08 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 16-03-2026, 08:24 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 19-03-2026, 08:14 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 22-03-2026, 08:09 AM
RE: వారసుడు (2) - by Uday - 23-03-2026, 11:57 AM
RE: వారసుడు (2) - by tallboy70016 - 25-03-2026, 11:17 AM
RE: వారసుడు (2) - by Nautyking - 25-03-2026, 07:37 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 25-03-2026, 09:28 PM
RE: వారసుడు (2) - by Vinay run - 25-03-2026, 10:23 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 25-03-2026, 11:37 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:48 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:55 PM
RE: వారసుడు (2) - by Raagaa - 26-03-2026, 02:57 PM
RE: వారసుడు (2) - by Veerab151 - 26-03-2026, 05:04 PM
RE: వారసుడు (2) - by utkrusta - 26-03-2026, 05:11 PM
RE: వారసుడు (2) - by Gangstar - 26-03-2026, 06:36 PM
RE: వారసుడు (2) - by Paty@123 - 26-03-2026, 07:32 PM
RE: వారసుడు (2) - by Jeevi14th - 26-03-2026, 09:05 PM
RE: వారసుడు (2) - by hisoka - 26-03-2026, 09:54 PM
RE: వారసుడు (2) - by BR0304 - 26-03-2026, 10:11 PM
RE: వారసుడు (2) - by Babu424342 - 26-03-2026, 11:51 PM
RE: వారసుడు (2) - by Milkboy76 - 27-03-2026, 05:27 AM
RE: వారసుడు (2) - by maheshvijay - 27-03-2026, 05:47 AM
RE: వారసుడు (2) - by Babu143 - 27-03-2026, 12:06 PM
RE: వారసుడు (2) - by Nani666 - 27-03-2026, 12:08 PM
RE: వారసుడు (2) - by raki3969 - 27-03-2026, 02:24 PM
RE: వారసుడు (2) - by Uday - 27-03-2026, 05:16 PM
RE: వారసుడు (2) - by Hrlucky - 27-03-2026, 05:21 PM
RE: వారసుడు (2) - by Vizzus009 - 28-03-2026, 06:21 AM
RE: వారసుడు (2) - by Paty@123 - 28-03-2026, 07:46 AM
RE: వారసుడు (2) - by Raagaa - 01-04-2026, 05:03 AM
RE: వారసుడు (2) - by rajusatya16 - 01-04-2026, 05:11 AM
RE: వారసుడు (2) - by hisoka - 01-04-2026, 09:58 AM
RE: వారసుడు (2) - by Veerab151 - 01-04-2026, 11:53 AM
RE: వారసుడు (2) - by Uday - 01-04-2026, 12:18 PM
RE: వారసుడు (2) - by raki3969 - 01-04-2026, 02:18 PM
RE: (4) వారసుడు - by mi849 - 02-04-2026, 07:41 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 02-04-2026, 08:57 PM
RE: (4) వారసుడు - by Nani666 - 03-04-2026, 04:39 PM
RE: (4) వారసుడు - by irah - 04-04-2026, 12:04 AM
RE: (4) వారసుడు - by ppkumar - 04-04-2026, 04:52 AM
RE: (4) వారసుడు - by utkrusta - 04-04-2026, 05:26 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 05-04-2026, 05:47 AM
RE: (4) వారసుడు - by raki3969 - 05-04-2026, 06:29 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 05-04-2026, 07:30 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 05-04-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Venrao - 05-04-2026, 05:03 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 06-04-2026, 02:54 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 08-04-2026, 12:00 AM
RE: (4) వారసుడు - by Loveizzsex - 08-04-2026, 09:51 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 08-04-2026, 11:47 AM
RE: (4) వారసుడు - by rajusatya16 - 10-04-2026, 03:47 AM
RE: (4) వారసుడు - by Milkboy76 - 10-04-2026, 07:45 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 11-04-2026, 08:10 AM
RE: (4) వారసుడు - by raj558 - 12-04-2026, 06:50 PM
RE: (4) వారసుడు - by M.S.Reddy - 13-04-2026, 12:36 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 13-04-2026, 05:08 AM
RE: (4) వారసుడు - by Raagaa - 13-04-2026, 10:57 AM
RE: (4) వారసుడు - by Raagaa - 13-04-2026, 11:46 AM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 14-04-2026, 08:24 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 13-04-2026, 11:49 AM
RE: (4) వారసుడు - by Nani666 - 13-04-2026, 12:21 PM
RE: (4) వారసుడు - by Ajayk - 13-04-2026, 12:39 PM
RE: (4) వారసుడు - by Gangstar - 13-04-2026, 01:56 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 13-04-2026, 01:57 PM
RE: (4) వారసుడు - by Introvertt - 13-04-2026, 04:31 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 13-04-2026, 09:09 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 13-04-2026, 10:44 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 14-04-2026, 02:55 AM
RE: (4) వారసుడు - by rajusatya16 - 14-04-2026, 07:08 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 14-04-2026, 09:13 AM
RE: (4) వారసుడు - by raj558 - 14-04-2026, 09:23 AM
RE: (4) వారసుడు - by krish1973 - 14-04-2026, 10:06 AM
RE: (4) వారసుడు - by Uday - 14-04-2026, 03:39 PM
RE: (4) వారసుడు - by utkrusta - 14-04-2026, 04:05 PM
RE: (4) వారసుడు - by Nightking633 - 14-04-2026, 04:27 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 14-04-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 15-04-2026, 05:16 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 15-04-2026, 11:28 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 16-04-2026, 07:27 PM
RE: (4) వారసుడు - by Luckky123@ - 17-04-2026, 08:20 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 18-04-2026, 09:03 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 19-04-2026, 01:39 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 20-04-2026, 09:55 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-04-2026, 01:34 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 20-04-2026, 02:24 PM
RE: (4) వారసుడు - by Raagaa - 20-04-2026, 05:51 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-04-2026, 09:13 PM
RE: (4) వారసుడు - by Nightking633 - 20-04-2026, 10:22 PM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:07 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:09 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 04:11 AM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 21-04-2026, 06:14 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 21-04-2026, 04:52 AM
RE: (4) వారసుడు - by Raagaa - 21-04-2026, 05:04 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 21-04-2026, 05:05 AM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 21-04-2026, 05:57 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 21-04-2026, 07:44 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 21-04-2026, 08:33 AM
RE: (4) వారసుడు - by hisoka - 21-04-2026, 09:28 AM
RE: (4) వారసుడు - by ned.ashok - 21-04-2026, 10:25 AM
RE: (4) వారసుడు - by Introvertt - 21-04-2026, 10:32 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 21-04-2026, 10:45 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 21-04-2026, 10:54 AM
RE: (4) వారసుడు - by Nani666 - 21-04-2026, 11:29 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 21-04-2026, 12:16 PM
RE: (4) వారసుడు - by utkrusta - 21-04-2026, 01:00 PM
RE: (4) వారసుడు - by vikas123 - 21-04-2026, 01:23 PM
RE: (4) వారసుడు - by Ahmed - 21-04-2026, 03:35 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 21-04-2026, 04:42 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 21-04-2026, 04:51 PM
RE: (4) వారసుడు - by Uday - 21-04-2026, 05:07 PM
RE: (4) వారసుడు - by Ahmed - 21-04-2026, 08:10 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 21-04-2026, 08:46 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 21-04-2026, 11:43 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-04-2026, 12:16 AM
RE: (4) వారసుడు - by puku pichi - 22-04-2026, 03:24 AM
RE: (4) వారసుడు - by irah - 22-04-2026, 06:14 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:00 PM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:11 PM
RE: (4) వారసుడు - by styleraja - 05-05-2026, 06:03 PM
RE: (4) వారసుడు - by Raagaa - 22-04-2026, 04:17 PM
RE: (4) వారసుడు - by Mohana69 - 22-04-2026, 07:31 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 23-04-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by vikas123 - 22-04-2026, 04:47 PM
RE: (4) వారసుడు - by ppkumar - 22-04-2026, 06:23 PM
RE: (4) వారసుడు - by Babu143 - 22-04-2026, 08:06 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-04-2026, 08:07 PM
RE: (4) వారసుడు - by puku pichi - 22-04-2026, 08:21 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 23-04-2026, 07:35 AM
RE: (4) వారసుడు - by Nani666 - 23-04-2026, 10:24 AM
RE: (4) వారసుడు - by utkrusta - 23-04-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by ned.ashok - 23-04-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 23-04-2026, 05:32 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 23-04-2026, 08:32 PM
RE: (4) వారసుడు - by Rangudabba456 - 25-04-2026, 09:26 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 26-04-2026, 01:04 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 26-04-2026, 08:02 AM
RE: (4) వారసుడు - by Cant - 26-04-2026, 01:36 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 03-05-2026, 03:36 PM
RE: (4) వారసుడు - by vikas123 - 05-05-2026, 06:35 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 05-05-2026, 07:55 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 12:08 AM
RE: (4) వారసుడు - by styleraja - 06-05-2026, 12:52 PM
RE: (4) వారసుడు - by Munna2349 - 06-05-2026, 03:11 PM
RE: (4) వారసుడు - by hisoka - 06-05-2026, 12:26 AM
RE: (4) వారసుడు - by Hrlucky - 06-05-2026, 01:40 AM
RE: (4) వారసుడు - by BR0304 - 06-05-2026, 03:35 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 06-05-2026, 04:25 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 06-05-2026, 04:49 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 06-05-2026, 04:53 AM
RE: (4) వారసుడు - by Vizzus009 - 06-05-2026, 05:15 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 06-05-2026, 05:56 AM
RE: (4) వారసుడు - by maheshvijay - 06-05-2026, 07:35 AM
RE: (4) వారసుడు - by Introvertt - 06-05-2026, 08:40 AM
RE: (4) వారసుడు - by vikas123 - 06-05-2026, 09:32 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 06-05-2026, 09:40 AM
RE: (4) వారసుడు - by Nani666 - 06-05-2026, 10:13 AM
RE: (4) వారసుడు - by VijayPK - 06-05-2026, 11:13 AM
RE: (4) వారసుడు - by imisssura - 06-05-2026, 11:56 AM
RE: (4) వారసుడు - by Jeevi14th - 06-05-2026, 01:36 PM
RE: (4) వారసుడు - by Babu143 - 06-05-2026, 02:58 PM
RE: (4) వారసుడు - by hemu4u - 06-05-2026, 06:14 PM
RE: (4) వారసుడు - by Gangstar - 06-05-2026, 07:13 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 06-05-2026, 07:14 PM
RE: (4) వారసుడు - by utkrusta - 06-05-2026, 07:21 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 06-05-2026, 09:55 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 06-05-2026, 10:09 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 10:46 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 06-05-2026, 10:50 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 06-05-2026, 11:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:47 PM
RE: (4) వారసుడు - by K.rahul - 06-05-2026, 10:46 PM
RE: (4) వారసుడు - by puku pichi - 06-05-2026, 11:00 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:48 PM
RE: (4) వారసుడు - by Raagaa - 06-05-2026, 11:49 PM
RE: (4) వారసుడు - by Raagaa - 07-05-2026, 12:03 AM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 01:20 AM
RE: (4) వారసుడు - by styleraja - 07-05-2026, 09:38 AM
RE: (4) వారసుడు - by VijayPK - 07-05-2026, 12:55 AM
RE: (4) వారసుడు - by Kman50459 - 07-05-2026, 01:24 AM
RE: (4) వారసుడు - by puku pichi - 07-05-2026, 01:30 AM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 07-05-2026, 02:43 AM
RE: (4) వారసుడు - by BR0304 - 07-05-2026, 03:36 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 07-05-2026, 06:07 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 07-05-2026, 06:13 AM
RE: (4) వారసుడు - by vikas123 - 07-05-2026, 06:37 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 07-05-2026, 07:42 AM
RE: (4) వారసుడు - by Madhu - 07-05-2026, 07:53 AM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 08:30 AM
RE: (4) వారసుడు - by Introvertt - 07-05-2026, 08:46 AM
RE: (4) వారసుడు - by Nani666 - 07-05-2026, 11:18 AM
RE: (4) వారసుడు - by Zixer - 07-05-2026, 11:27 AM
RE: (4) వారసుడు - by appalapradeep - 07-05-2026, 11:35 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 07-05-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Ranjith62 - 07-05-2026, 12:29 PM
RE: (4) వారసుడు - by hemu4u - 07-05-2026, 01:07 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 07-05-2026, 01:20 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 07-05-2026, 01:49 PM
RE: (4) వారసుడు - by Raagaa - 07-05-2026, 03:19 PM
RE: (4) వారసుడు - by utkrusta - 07-05-2026, 03:32 PM
RE: (4) వారసుడు - by Milkboy76 - 07-05-2026, 08:16 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 07-05-2026, 09:28 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 07-05-2026, 10:45 PM
RE: (4) వారసుడు - by Babu143 - 08-05-2026, 07:43 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 08-05-2026, 09:25 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 08-05-2026, 09:02 PM
RE: (4) వారసుడు - by Saibabugvs - 09-05-2026, 05:05 AM
RE: (4) వారసుడు - by ash.enigma - 09-05-2026, 05:15 AM
RE: (4) వారసుడు - by Raagaa - 09-05-2026, 09:05 AM
RE: (4) వారసుడు - by Rupaspaul - 09-05-2026, 09:37 AM
RE: (4) వారసుడు - by Raju777 - 10-05-2026, 08:35 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 11-05-2026, 04:32 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 12-05-2026, 12:21 AM
RE: (4) వారసుడు - by Raagaa - 12-05-2026, 01:39 PM
RE: (4) వారసుడు - by vikas123 - 12-05-2026, 03:15 PM
RE: (4) వారసుడు - by Raju777 - 12-05-2026, 05:54 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 12-05-2026, 11:57 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 13-05-2026, 09:33 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 15-05-2026, 06:57 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 15-05-2026, 11:42 AM
RE: (4) వారసుడు - by Chinni@843 - 15-05-2026, 10:58 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 16-05-2026, 12:36 AM
RE: (4) వారసుడు - by Zixer - 16-05-2026, 09:01 PM
RE: (4) వారసుడు - by Zixer - 16-05-2026, 09:18 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 18-05-2026, 08:32 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 19-05-2026, 07:16 AM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 03:54 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 19-05-2026, 04:06 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 04:15 PM
RE: (4) వారసుడు - by styleraja - 19-05-2026, 08:02 PM
RE: (4) వారసుడు - by Iron man 0206 - 19-05-2026, 04:31 PM
RE: (4) వారసుడు - by lohith22 - 19-05-2026, 04:58 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 19-05-2026, 05:32 PM
RE: (4) వారసుడు - by utkrusta - 19-05-2026, 06:13 PM
RE: (4) వారసుడు - by puku pichi - 19-05-2026, 06:36 PM
RE: (4) వారసుడు - by amardazzler - 19-05-2026, 07:00 PM
RE: (4) వారసుడు - by Babu143 - 19-05-2026, 07:30 PM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 08:05 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 08:44 PM
RE: (4) వారసుడు - by Raagaa - 19-05-2026, 09:12 PM
RE: (4) వారసుడు - by styleraja - 19-05-2026, 11:29 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 19-05-2026, 09:22 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 19-05-2026, 09:44 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 19-05-2026, 10:15 PM
RE: (4) వారసుడు - by arkumar69 - 19-05-2026, 10:19 PM
RE: (4) వారసుడు - by maheshvijay - 19-05-2026, 11:16 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 19-05-2026, 11:19 PM
RE: (4) వారసుడు - by Rishabh1 - 20-05-2026, 06:43 AM
RE: (4) వారసుడు - by lohith22 - 20-05-2026, 07:25 AM
RE: (4) వారసుడు - by hemu4u - 20-05-2026, 01:28 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 20-05-2026, 03:46 PM
RE: (4) వారసుడు - by Zixer - 20-05-2026, 03:55 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 20-05-2026, 04:01 PM
RE: (4) వారసుడు - by utkrusta - 20-05-2026, 11:02 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 20-05-2026, 11:17 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 21-05-2026, 09:03 PM
RE: (4) వారసుడు - by Vizzus009 - 21-05-2026, 10:10 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 22-05-2026, 09:09 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 22-05-2026, 10:30 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-05-2026, 12:00 PM
RE: (4) వారసుడు - by styleraja - 22-05-2026, 04:38 PM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 24-05-2026, 06:34 AM
RE: (4) వారసుడు - by Raagaa - 22-05-2026, 12:01 PM
RE: (4) వారసుడు - by Preethi143 - 22-05-2026, 12:43 PM
RE: (4) వారసుడు - by Babu143 - 22-05-2026, 12:17 PM
RE: (4) వారసుడు - by arkumar69 - 22-05-2026, 12:29 PM
RE: (4) వారసుడు - by Nani666 - 22-05-2026, 12:31 PM
RE: (4) వారసుడు - by puku pichi - 22-05-2026, 12:37 PM
RE: (4) వారసుడు - by Vego1990 - 22-05-2026, 01:44 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 22-05-2026, 03:30 PM
RE: (4) వారసుడు - by utkrusta - 22-05-2026, 03:40 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 22-05-2026, 05:04 PM
RE: (4) వారసుడు - by Raagaa - 23-05-2026, 11:41 PM
RE: (4) వారసుడు - by BR0304 - 22-05-2026, 06:43 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 22-05-2026, 07:28 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 22-05-2026, 08:20 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 22-05-2026, 09:10 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 22-05-2026, 09:15 PM
RE: (4) వారసుడు - by vikas123 - 22-05-2026, 09:37 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 22-05-2026, 09:43 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 23-05-2026, 03:03 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 23-05-2026, 07:55 AM
RE: (4) వారసుడు - by Ramya nani - 23-05-2026, 03:50 PM
RE: (4) వారసుడు - by Raagaa - 23-05-2026, 11:40 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 24-05-2026, 02:42 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 24-05-2026, 07:35 PM
RE: (4) వారసుడు - by ash.enigma - 24-05-2026, 07:45 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 24-05-2026, 08:19 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 25-05-2026, 08:47 AM
RE: (4) వారసుడు - by Livewire - 25-05-2026, 08:53 AM
RE: (4) వారసుడు - by Raju777 - 25-05-2026, 01:30 PM
RE: (4) వారసుడు - by pragya_rao - 25-05-2026, 05:11 PM
RE: (4) వారసుడు - by tallboy70016 - 26-05-2026, 10:02 AM
RE: (4) వారసుడు - by manju19744 - 26-05-2026, 09:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 27-05-2026, 01:37 PM
RE: (4) వారసుడు - by Raagaa - 27-05-2026, 02:00 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 27-05-2026, 02:04 PM
RE: (4) వారసుడు - by hemu4u - 27-05-2026, 02:36 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 27-05-2026, 02:40 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 27-05-2026, 03:51 PM
RE: (4) వారసుడు - by Ranjith62 - 27-05-2026, 04:06 PM
RE: (4) వారసుడు - by utkrusta - 27-05-2026, 04:45 PM
RE: (4) వారసుడు - by Zixer - 27-05-2026, 06:03 PM
RE: (4) వారసుడు - by BR0304 - 27-05-2026, 06:26 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 27-05-2026, 06:51 PM
RE: (4) వారసుడు - by Strangerstf - 27-05-2026, 09:14 PM
RE: (4) వారసుడు - by Veerab151 - 27-05-2026, 09:24 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 27-05-2026, 09:35 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 27-05-2026, 09:41 PM
RE: (4) వారసుడు - by Kasim - 27-05-2026, 10:07 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 27-05-2026, 10:16 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 28-05-2026, 02:11 AM
RE: (4) వారసుడు - by Megwa2001 - 28-05-2026, 06:01 AM
RE: (4) వారసుడు - by Megwa2001 - 28-05-2026, 06:53 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 28-05-2026, 07:56 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 28-05-2026, 08:05 AM
RE: (4) వారసుడు - by Kman50459 - 28-05-2026, 08:06 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 28-05-2026, 08:12 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 28-05-2026, 10:49 AM
RE: (4) వారసుడు - by manju19744 - 28-05-2026, 12:36 PM
RE: (4) వారసుడు - by Raagaa - 29-05-2026, 11:56 AM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 29-05-2026, 07:25 PM
RE: (4) వారసుడు - by Raagaa - 28-05-2026, 03:06 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 28-05-2026, 04:01 PM
RE: (4) వారసుడు - by Raagaa - 31-05-2026, 10:02 AM
RE: (4) వారసుడు - by styleraja - 31-05-2026, 02:26 PM
RE: (4) వారసుడు - by TheCaptain1983 - 01-06-2026, 06:51 AM
RE: (4) వారసుడు - by kkrrish - 31-05-2026, 10:13 AM
RE: (4) వారసుడు - by Raagaa - 31-05-2026, 11:33 AM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 31-05-2026, 12:02 PM
RE: (4) వారసుడు - by hemu4u - 31-05-2026, 12:07 PM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 31-05-2026, 12:44 PM
RE: (4) వారసుడు - by saleem8026 - 31-05-2026, 12:47 PM
RE: (4) వారసుడు - by Jathirathnam - 31-05-2026, 01:31 PM
RE: (4) వారసుడు - by puku pichi - 31-05-2026, 01:54 PM
RE: (4) వారసుడు - by Jeevi14th - 31-05-2026, 02:41 PM
RE: (4) వారసుడు - by Gangstar - 31-05-2026, 04:09 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 31-05-2026, 04:34 PM
RE: (4) వారసుడు - by utkrusta - 31-05-2026, 04:46 PM
RE: (4) వారసుడు - by Sree2110 - 31-05-2026, 08:09 PM
RE: (4) వారసుడు - by the_kamma232 - 31-05-2026, 08:28 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 31-05-2026, 09:32 PM
RE: (4) వారసుడు - by Babu143 - 31-05-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by narendhra89 - 31-05-2026, 11:55 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 12:09 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 01-06-2026, 04:11 AM
RE: (4) వారసుడు - by Raagaa - 01-06-2026, 09:15 AM
RE: (4) వారసుడు - by maheshvijay - 01-06-2026, 05:35 AM
RE: (4) వారసుడు - by Babu424342 - 01-06-2026, 07:23 AM
RE: (4) వారసుడు - by masalakiss - 01-06-2026, 07:40 AM
RE: (4) వారసుడు - by Nautyking - 01-06-2026, 08:25 AM
RE: (4) వారసుడు - by Ramya nani - 01-06-2026, 08:55 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 01-06-2026, 10:17 AM
RE: (4) వారసుడు - by Nani666 - 01-06-2026, 11:53 AM
RE: (4) వారసుడు - by Veerab151 - 01-06-2026, 12:11 PM
RE: (4) వారసుడు - by Kasim - 01-06-2026, 12:16 PM
RE: (4) వారసుడు - by Terminator619 - 01-06-2026, 08:55 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 09:29 PM
RE: (4) వారసుడు - by Paty@123 - 01-06-2026, 10:01 PM
RE: (4) వారసుడు - by Raagaa - 01-06-2026, 11:10 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 01-06-2026, 11:35 PM
RE: (4) వారసుడు - by Mahesh12345 - 01-06-2026, 11:45 PM
RE: (4) వారసుడు - by Babu424342 - 02-06-2026, 02:08 AM
RE: (4) వారసుడు - by Rishabh1 - 02-06-2026, 03:29 AM
RE: (4) వారసుడు - by Sasilucky16 - 02-06-2026, 05:53 AM
RE: (4) వారసుడు - by raki3969 - 02-06-2026, 06:10 AM
RE: (4) వారసుడు - by saleem8026 - 02-06-2026, 06:23 AM
RE: (4) వారసుడు - by Madhu - 02-06-2026, 06:32 AM
RE: (4) వారసుడు - by Sree2110 - 02-06-2026, 07:49 AM
RE: (4) వారసుడు - by gudavalli - 02-06-2026, 08:56 AM
RE: (4) వారసుడు - by Introvertt - 02-06-2026, 09:27 AM
RE: (4) వారసుడు - by Paty@123 - 02-06-2026, 10:28 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - 02-06-2026, 11:58 AM
RE: (4) వారసుడు - by Kasim - 02-06-2026, 02:52 PM
RE: (4) వారసుడు - by Babu143 - 02-06-2026, 04:21 PM
RE: (4) వారసుడు - by Hrlucky - 02-06-2026, 04:36 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 02-06-2026, 05:28 PM
RE: (4) వారసుడు - by BR0304 - 02-06-2026, 05:30 PM
RE: (4) వారసుడు - by Ramya nani - 02-06-2026, 05:33 PM
RE: (4) వారసుడు - by Kman50459 - 02-06-2026, 09:33 PM
RE: (4) వారసుడు - by utkrusta - 02-06-2026, 09:42 PM
RE: (4) వారసుడు - by jwala - Yesterday, 07:40 AM
RE: (4) వారసుడు - by Kman50459 - Yesterday, 07:45 AM
RE: (4) వారసుడు - by tallboy70016 - Yesterday, 09:15 AM
RE: (4) వారసుడు - by Zixer - Yesterday, 03:40 PM
RE: (4) వారసుడు - by Paty@123 - Yesterday, 04:33 PM
RE: (4) వారసుడు - by Raagaa - Yesterday, 06:22 PM
RE: (4) వారసుడు - by Kman50459 - Yesterday, 07:34 PM
RE: (4) వారసుడు - by Raagaa - Yesterday, 08:13 PM
RE: (4) వారసుడు - by vikas123 - Yesterday, 08:51 PM
RE: (4) వారసుడు - by Vego1990 - Yesterday, 09:11 PM
RE: (4) వారసుడు - by Sasilucky16 - Yesterday, 09:32 PM
RE: (4) వారసుడు - by gudavalli - Yesterday, 09:48 PM
RE: (4) వారసుడు - by hemu4u - Yesterday, 10:34 PM



Users browsing this thread: MAHAVEER9999, 9 Guest(s)