01-06-2026, 09:15 AM
(01-06-2026, 04:11 AM)Rishabh1 Wrote: కథ లో చాల విషయాలు జరిగాయి, మరి ఆరు నెలలు కవర్ చేశారు కదా! విష్ణు రోల్ కి కాస్త ఇంపార్టెన్స్ ఉన్నట్టుంది తనకి గోపి మీద ఉన్న అభిప్రాయం గురించి కొద్దిగా వన్ ఆర్ టూ లైన్స్ చెప్పుంటే బాగుండేది, అంటే విష్ణు సెన్సిబుల్ ఆ లేక మిగిలిన అందరి ఫామిలీ మెంబెర్స్ లానే వేస్ట్ ఫెల్లో నా అని. ఆ 'మొ' పదం కొంచం పంటి కింద రాయి లా తగిలింది ఫ్లో లో!! మధ్య మధ్య లో కొన్ని కొన్ని సీన్స్/సీక్వెన్స్ చాల ఫాస్ట్ గా ఒక దాని తర్వాత ఒకటి టక టక చెప్పారు అక్కడ కాస్త ఫ్లో మిస్ అయినట్టుంది, అంటే కాంటెక్స్ట్ స్విచ్ ఫెల్ట్ అబ్రప్ట్, మొత్తానికి గోపి అమాయకుడు స్వర్ణ నే పెట్టేసుకుందంటారు ...హాహా , ఓవరాల్ గా గ్రేట్ ప్రోగ్రెషన్ ఇన్ స్టోరీ, వెల్ డన్.
Swarna pettukundhani ekkadaa cheppaledhe (haha)
Panula valla
Ee story meedha concentrate cheyyaleka pothunnanu
Raasinantha raasi post chesthunnanu
Thankyou. Kastha shraddha petti raasey praytnam chesthanu


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)