23-05-2026, 07:55 AM
నేను మళ్ళీ ఇంకోసారి మీ అప్డేట్ చదివాను. 2% వాటా తీసుకొని గోపి నీ తరిమేశారు అంటే రేపటి రోజున రావు తన ఎంపైర్ మొత్తానికి గోపి ని వారసుడు నీ చేస్తే అప్పుడు మిగతావాళ్ళ పరిస్థితి ఏంటి??
ముఖ్యం గా జనని పరిస్థితి ఏంటి అసలు
ముఖ్యం గా జనని పరిస్థితి ఏంటి అసలు



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)