19-05-2026, 09:44 PM
(This post was last modified: 19-05-2026, 09:45 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
మొత్తానికి కథ లో లెస్బియన్ నీ కూడా దింపేసారు
అటు అమృత జఫర్ ఇటు గీత హిమజ సరిపోయింది ఇద్దరికీ ఇద్దరు. అమృత కేమో జఫర్ మగాడు అనుకుంటుంది ఒకవేళ వాడు మగాడు కాదు ఆడది అని తెలిస్తే రేపు అమృత పరిస్థితి ఏంటి??
నాకు తెలిసి పెద్ద గా ఇబ్బంది ఐతే ఉండదు లే ఎందుకంటే అమృత ఏమి జఫర్ గాడి మీద లవ్ కాదు గా డిజైన్ కోసమే ఇదంతా. వాడు మగాడు కాదు ఆడది అని తెలిసిన డిజైన్ అమృత చేతికి దొరికితే చాలు లైట్ తీసుకుంటుంది ఆ విషయాన్ని
కానీ గోపి విషయం బాధ ఎందుకంటే ఏమి తెలియని వయసులో జనని కూడా వాడిని అలా చూడటం ఎంతైనా పసి మనసుకి ఎంత బాధ కలిగిందో
ఐన ఆకస్మాత్తుగా గోపి కి జ్వరం రావడం ఏంటి ఈలోపు ఏం జరిగింది
చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో
మళ్ళీ చెప్తున్న మీరు అప్డేట్స్ లేట్ చెయ్యకండి మీరు కనుక అప్డేట్స్ సరిగ్గా ఇస్తే చెప్తున్న కదా నా మాట గుర్తుపెట్టుకోండి లేకపోతే నేను బాండ్ రాసిస్తా మీరు కనుక కరెక్ట్ గా అప్డేట్స్ ఇస్తే xossipy లోనే మీరు తోపు రైటర్ అవుతారు మీ కథ కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది ఇదేమీ జోక్ కాదు సీరియస్ గా చెప్తున్న మీ కథ లో అంత దమ్ము ఉంది కాబట్టే ఈ మాట చెప్తున్న
ఇంకా మీ ఇష్టం

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)