19-05-2026, 04:15 PM
(This post was last modified: 19-05-2026, 04:15 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
చాలా మంచి కథ ఇది కాకపోతే మీరు అప్డేట్స్ లేట్ గా ఇవ్వడం వల్ల కథ మీద ఇంట్రెస్ట్ పోతుంది.
ఇన్ని రోజులు చాలా సార్లు చూసాను మీరు అప్డేట్ ఇచ్చారా లేదా అని.
దయచేసి అప్డేట్స్ త్వరగా ఇవ్వండి. ఇకపోతే ఇప్పుడు కూడా నాకు తెలిసి జఫర్ గురించి గోపి కి తెలియకుండా హిమజ గీత ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు.
గోపి గాడికి ఉర్దూ కూడా వచ్చు. నైస్ అంటే ఆల్రెడీ తాతగారు చెప్పారు కదా దుబాయ్ లో రోడ్ వెంట తిరుగుతున్నాడు అని అలా ఉర్దూ కూడా వచ్చి ఉంటుంది మరి ఇప్పుడు దుబాయ్ లో ఎవరికి బాగోలేదో చూడాలి మరి
తర్వాత అప్డేట్ కోసం వెయిటింగ్
త్వరగా నెక్స్ట్ అప్డేట్ ఇవ్వండి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)