18-05-2026, 04:11 PM
Hi all,
Good news,
రైటర్ గారు నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు..
ఆయన దీన్ని కంటిన్యూ చేస్తాను అంటున్నారు కానీ కొంచెం సమయం కావాలి అంట..
కాబట్టి కుదిరితే నన్ను వేరే త్రెడ్ లో ఈ కథని రాయమన్నారు నా యొక్క ఆలోచనల ప్రకారం..
ఆయన వచ్చి నేను రాస్తాను పూర్తి చేస్తానని చెప్పారు కాబట్టి నేను ఇంకా ఈ కథని ముట్టుకోవట్లేదు..
ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అందరం కూడా ఎదురు చూద్దాం. సరేనా మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి రైటర్ గారి డైరెక్టుగా నాతో మెసేజ్ చేయడం రాస్తాను మళ్ళీ మొదలు పెడతాను అని చెప్పడం...
ఇట్లు మీ ప్రేమ బానిస
మీ మేఘ మాలిక

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)