
అమ్మ ఫేమస్ అయ్యింది

అమ్మ ఫేమస్ అయ్యింది!!
|
![]()
అమ్మ ఫేమస్ అయ్యింది
![]()
24-06-2025, 11:11 PM
(This post was last modified: 17-07-2025, 11:16 AM by Naani.. Edited 5 times in total. Edited 5 times in total.)
Ep 1 (ఈ కథ ముంబైలో జరుగుతుంది. వెసులుబాటు కోసం మాటలు అన్ని తెలుగులో జరుగుతాయి) ముంబై నగరం లో ఒక తెలుగు కుటుంబం. ఎన్నో ఏళ్లుగా ముంబైలో స్థిరపడిపోయారు. నాన్న ఒక కంపెనీ లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాడు. 5 ఏళ్ల క్రితం కంపెనీలో జరిగిన ఒక ఆక్సిడెంట్ వల్ల, ఆయన దూరం అయ్యారు. ఎంతో చక్కగా ఉన్న కుటుంబం ఒక్కసారి ముక్కలు అయినట్టు అనిపించింది. అమ్మ, నేను దిక్కు లేని వాళ్ళం అయ్యాం ఆ సాగరం లాంటి ముంబై నగరంలో. మళ్ళీ తిరిగి సొంత ఊరు వచ్చేద్దాం అనుకున్నాం. కానీ, అంత బాధలో కూడా ఒక చిన్న ఊరట ఏంటి అంటే, ఆ కంపెనీ వాళ్ళు మాకు నష్టపరిహారం తో పాటు అమ్మకి ఒక జాబ్ ఇచ్చారు. ఇక సొంత ఊరికి తిరిగి వెళ్ళే ఆలోచన ఆపేశం. పైగా నేను 3 ఏళ్ళు ఉన్నపటి నుంచి ముంబై లోనే స్థిరపడ్డం. నాకు మా సొంత ఊరు కంటే ముంబై లోనే స్నేహితులు పరిచయాలు ఎక్కువ. అమ్మ 10 తరగతి తో ఆపేయటం వల్ల అది నాన్న చేసే జాబ్ కంటే చాలా చిన్నది. 5 ఏళ్లు ఐపోయింది. మెల్లిగా అమ్మ నేను ఇద్దరమే ఉండటానికి అలవాటు పడ్డం.ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిపోయాం నాన్న పోయాక. నాన్న మెల్లి మెల్లిగా మా జ్ఞాపకాల్లో వెనక్కి వెళ్తున్నాడు. మా జీవితాలు ముందుకు వెళ్తున్నాయి. పొద్దునే లేవటం, అమ్మ కంపెనీకి, నేను కాలేజీ కి హడావిడిగా తయారు అవ్వడం, నేను లోకల్ బస్, అమ్మ లోకల్ ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవటం, మళ్ళీ సాయంత్రానికి ఇద్దరం ఇంటికి చేరుకోవటం. అమ్మకి వచ్చే జీతం మా బతుకులు నీ ఏదో ఎడ్లబండి లా ఈడ్చుతుంది తప్ప, దాచుకోటానికి ఏం ఉండదు. ఏదైనా ఖర్చు చేయాలి అన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. అమ్మకి ఐతే వయసులో పెద్దది, ఇలాంటివి అలవాటు. కానీ నా పరిస్తితి ఏంటి? పొద్దున లేస్తే చాలు కాలేజీలో ఎంతో మంది ఫ్రెండ్స్ ను కలుస్తాను, వాళ్ళు అందరూ ఉన్న వాళ్ళ పిల్లలే. బైకులు, ఐఫోన్ లు, కార్లు, పార్టీలు. చుట్టూ అవే, అయినా సరే మా పరిస్థితి తెలిసి ఉండటం వల్ల ఎంత వీలు ఐతే అంత వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ, ఖర్చులు అదుపు చేసుకుంటున్నా. అమ్మ కూడా వారానికి 5 రోజులు ఆఫీసుకి వెళ్ళటం, శని ఆదివారాలు ఇంట్లో కుట్టు మిషన్ తో ఆడవాళ్ళ బట్టలు కుట్టి కాస్త ఖర్చులకి డబ్బులు సంపాదిస్తుంది. నేను ప్రవీణ్ 18, ఒక సింపుల్ కాలేజీకి వెళ్ళే అబ్బాయిని. కాస్త బాగానే చదువుతాను. వయసుకి మించిన పరిపక్వత. అమ్మ పేరు, పద్మావతి 39, చూడటానికి సినిమాల్లో అమ్మ, వదిన క్యారెక్టర్ లు చేసేలా ఉంటుంది. చూడముచ్చటగా, నిండుగా ఉంటుంది./////////// Ep 2 ఒక ఆదివారం, అమ్మ నేను మార్కెట్ కి వెళ్ళాం. అక్కడ కొంతమంది గుమిగూడారు. అ: నాన్న, ప్రవీణ్ ఏంటి అక్కడ ఆ జనం ప్ర: ఏమో అమ్మ. చూద్దాం పద (ఇద్దరం నడుచుకుంటూ కాస్త జనాలు మద్యలో దారి చేసుకుంటూ చూడటానికి వెళ్ళాం.) అమ్మ, ఏదో షూటింగ్ జరుగుతుంది అమ్మ. అంటూ నేను చూస్తున్న, ఏదో హీరో హీరోయిన్ లవ్ సీన్ అనుకుంటా. (లోకల్ మరాఠీ సినిమా షూటింగ్. ) అ: ఆవును రా. రేయ్, ఆ హీరోయిన్ ను నేను చూసాను రా. మొన్న టీవీ లో వచ్చిన సినిమాలో ఉంది. ప్ర: ఆవును అమ్మ, నాకు తెలుసు ఆ హీరోయిన్. ఇంతలో సినిమా వాళ్ళు, కాస్త వెనక్కి జరగండి అమ్మ, కాస్త ఖాళీ ఇవ్వండి, షూటింగ్ కి అడ్డ పడకండి. అంటూ అందరిని కాస్త వెనక్కి జరగమని అడుగుతునడు.అప్పుడే అందరం కాస్త వెనక్కి జరిగితే,జనాలు పల్చబడి, మాకు ఫ్రీగా నిలబడటానికి చోటు దొరికింది. అమ్మ నా చే పట్టుకొని చూస్తూ ఉంది. ఒక 5 నిమిషాలు చూసాక. అ: రే నాన్న పద ఇక వెళ్దాం. కూరగాయలు తీసుకొని వెళ్దాం ఇంటికి. ప్ర: అమ్మ నేను కాసేపు చూస్తాను అమ్మ. నువ్వు వెళ్లి కూరగాయలు తీసుకో. అయ్యాక ఫోన్ చేయి వచ్చేస్తాను అ: సరే అలాగే. ఇక్కడే ఉండు. ఫోన్ చేయగానే రా అంటూ వెళ్ళిపోయింది కూరగాయలు కొనుకోటానికి. నేను అక్కడే నిలబడి షూటింగ్ చూస్తున్న.నేను అలా షూటింగ్ చేస్తూ ఉంటే, పక్కనే ఒక వ్యక్తి నా భుజం మీద చేయి వేసి తట్టాడు. Ad: హలో,. నా పేరు Aditya అసిస్టెంట్ డైరెక్టర్ ను ఈ సినిమాకి. ప్ర: నేను స్మైల్ చేస్తూ . హలో Aditya గారు Ad: పర్లేదు నన్ను Ad అని పిలువు చాలు. (ఏం లేదు అంటూ తన దగ్గర ఉన్న ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు. అది అమ్మ నేను ఇంతకు ముందు షూటింగ్ చూస్తున్నపుడు ఫోటో, కాస్త దూరం నుంచి తీసాడు) నీ చెయ్యి పట్టుకొని ఉన్న ఆవిడ ఎవరు ? మీ అమ్మగారా? ప్ర: ఆవును Ad, తను మా అమ్మ, పద్మావతి. Ad: ఓహ్! ఐతే ఒకే. ఏం లేదు నీతో కాస్త మాట్లాడాలి. నీ నెంబర్ ఇస్తావా? ఇప్పుడూ షూటింగ్ లో బీసీ గా ఉన్నా, రేపు ఫోన్ చేస్తాను. ప్ర: నా నెంబర్ దేనికి Ad!? (కాస్త ఇబ్బందిగా అడిగా) Ad: nothing to worry praveen. చిన్న బిజినెస్ విషయం అంతే. మా సినిమాలో ఒక రోల్ ఉంది, అది మీ అమ్మకి కరెక్ట్ గా సరిపోయాడు. ఇంట్రెస్ట్ ఉంటే చేయొచ్చు. నీ నెంబర్ ఇవ్వు, నేను రేపు ఫోన్ చేస్తాను ప్ర: ఏంటి నిజామా అంటూ షాక్ , హ్యాపీ అయ్యాను. సరే Ad, నెంబర్ తీసుకో. 99xxx xxx56. Ad నెంబర్ తీసుకొని సేవ్ చేసుకున్నాడు "praveen s/o padmavathi". (ఇంతలో డైరెక్టర్ పిలిస్తే) Ad: సరే ప్రవీణ్ నేను రేపు ఫోన్ చేస్తా, అంటూ నా భుజం తట్టి వెళ్ళిపోయాడు.///////
Like.. Comment..& Rate the story
![]()
25-06-2025, 03:15 AM
25-06-2025, 04:24 AM
25-06-2025, 07:47 AM
(This post was last modified: 25-06-2025, 07:49 AM by మీ_దేవిజయ్. Edited 1 time in total. Edited 1 time in total.)
మీ_దేవిజయ్
![]()
25-06-2025, 09:14 AM
(This post was last modified: 25-06-2025, 09:18 AM by hisoka. Edited 2 times in total. Edited 2 times in total.)
(25-06-2025, 03:15 AM)Naani. Wrote: వీళ్లలో అమ్మ పద్మావతి గా ఎవరు బాగుంటారు? మీ కామెంట్స్ లో తెలియచేయండి. మీకు వేరే ఎవరు అయినా బాగుంటారు అనిపిస్తే వాళ్ల ఫోటోలు పెట్టండి.vadina charecter chesevallala untundhi ani aunty charecters pic pettaru enti bro. eh nayanathara, anasuya, thrisha, anushka ilanti vallani enchukovochu kadha age ekkuvaga kanapadaru anaataniki.
25-06-2025, 09:17 AM
(This post was last modified: 25-06-2025, 09:26 AM by Naani.. Edited 1 time in total. Edited 1 time in total.)
25-06-2025, 10:40 AM
Very very interesting bro
Nice writing Keep going All the best
25-06-2025, 10:58 AM
Priya mirchi lo heroine amma thanu baguntundi ee character ki
25-06-2025, 11:24 AM
25-06-2025, 12:27 PM
(25-06-2025, 04:24 AM)ramd420 Wrote: 2 ప్రగతి బాగుంటుంది Hot Mommy (25-06-2025, 06:47 AM)SHREDDER Wrote: Homely mommy (25-06-2025, 10:58 AM)Akash Deeeeeeep Wrote: Priya mirchi lo heroine amma thanu baguntundi ee character ki asalu Priya ni ela miss ayyanu nenu. ![]() ![]() (25-06-2025, 11:24 AM)cherry8g Wrote: Sujitha Super Choice andarivi. Thank you for engaging in the story.
25-06-2025, 12:28 PM
|
« Next Oldest | Next Newest »
|