01-01-2019, 09:11 PM
వెరీ నైస్ అప్డేట్ రైటర్ గారు..!!!
చాల చాల అందంగా, పద్దతిగా, ప్రేమగా, అలాగే రొమాంటిక్ & ఎరోటిక్ గా ఉంది అప్డేట్. కళ్ళలోకి కళ్ళు పెట్టి ఐ లవ్ యు చెప్పడం తో పాటు ఇద్దరి మధ్య సంభాషణలు చాల బాగున్నాయ్. సంభాషణలలో ప్రేమ తో పాటు అల్లరి చిలిపితనం కూడా కలిసి చాల బాగున్నాయ్. శృంగారం లో ఉన్నప్పుడు మాటలు, రొమాంటిక్ డిన్నర్, అలాగే పడకగది అందంగా డెకరేట్ చెయ్యడం,ఐస్ క్రీం & చాక్లెట్ తిన్న విధానం ఇలా ఒకటి కాదు అప్డేట్ లో ఉన్న ప్రతి సన్నివేశం బాగుంది. నిజంగా పెళ్లి చేసుకొన్నా తరువాత ఇంత రొమాంటిక్ గ అందంగా భార్యాభర్తలు మధ్య మాటలు ,ప్రేమ,అనుబంధం ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు ఎటువంటి సందేహం లేకుండా పెళ్లి చేసుకుంటారు. అంతలా మెప్పించింది మీ వర్ణన. ఇంకా ఎలాంటి తియ్యటి మాటలు,సన్నివేశాలను పొందుపరుస్తారా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న.
నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ...
మీ
=>విక్కీ<=