Thread Rating:
  • 41 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు"
Update – 76



కిరణ్ : అలా అయితే రావాల్సిందే. నేను వస్తాను మరి నా ఫామిలీ పరిస్థితి ?

నేను : హ్మ్మ్. నీ మాట కూడా నిజమే. నేను ఏదైనా చేస్తాను. దాంతో ఈ పని డబుల్ ఈజీ అవుతుంది.  

కిరణ్ : ఏ పని డబుల్ అవుతుంది ?

నేను : నీ ఫామిలీ దృష్టిలో సోమేశ్ మీద గౌరవం పెరుగుతుంది. వాళ్ళు వెంటనే సంబంధం వొప్పుకుంటాము అని అంటారు.

కిరణ్ : ఇది నేను ఆలోచించనే లేదు. త్వరగా అలా ఏదైనా చేయండి.

నేను : నేను అక్కడికే వస్తున్నాను. నువ్వు దిగులు పడకు, ఓకే.

కిరణ్ : ఓకే నా బంగారం. ఐ లవ్ యు సో మచ్.

నేను : సరే అయితే బై.

కిరణ్ : బై.

తరువాత నేను కాల్ ని కట్ చేసి డ్రైవ్ చేస్తూ కొద్దిసేపట్లో సోమేశ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. కార్ లో నుండి దిగాను. కిరణ్, హినా లు ఇద్దరూ వచ్చారు. నేను హినా ని చూశాను. తను నవ్వుతోంది. నేను తనకి కన్ను కొట్టాను. అప్పుడు తను సిగ్గు పడింది. తను దగ్గరికి వచ్చింది.

కిరణ్ : నా చెల్లెలికి లైను వేసి ఉపయోగం లేదు.

నేను : ఎందుకు ?

కిరణ్ : ఇది ఆల్రెడీ రెడీ గా ఉంది. అందుకే ఏం ఉపయోగం అంటున్నాను ?

నేను : హహహహా. ఓకే బాబా.

తరువాత నేను బెల్ ని కొట్టాను. సోమేశ్ డోర్ తీశాడు.

సోమేశ్ : ఎక్కడ బిజీ గా ఉన్నావు యార్ నువ్వు ?

నేను : అరేయ్, నీ స్వేచ్ఛ రేపటితో అయిపోతుంది. ఎంత నిద్రపోవాలంటే, అంత పడుకో, ఓకే.

సోమేశ్ : జైలు కి అయితే పంపించడం లేదు కదా నన్ను ? చూడు బాబూ, నాకు చిన్న చిన్న పిల్లలు పుట్టబోతున్నారు. కొంచెం జాగ్రత్త లు తీసుకో.

వాడి మాటలు విని నేను, కిరణ్, హినా ముగ్గురం గట్టిగా నవ్వడం మొదలుపెట్టాము.

నేను : లోపలి పదరా. నువ్వు నీ పిల్లల అమ్మకి దారి ఇవ్వు.

ఆ ఇద్దరూ లోపలికి వెళ్ళారు. నేను, సోమేశ్ కూడా లోపలికి వెళ్లి డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాము.

ఇంతలో అక్కడికి ఆంటీ కూడా వచ్చింది.

నేను : (తన పెద్ద రొమ్ములని చూస్తూ) నమస్తే ఆంటీ.

ఆంటీ : (తన రొమ్ముల మీద చెయ్యి పెట్టుకుని) నమస్తే బాబూ, ఎలా ఉన్నావు ?

నేను : ఆంటీ, బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

ఆంటీ : బాబూ, బాగానే ఉన్నాను. కేవలం వీళ్ళ నాన్నగారి ఆరోగ్యమే కొంచెం ఇబ్బందిగా ఉంది.

నేను : అంకుల్ ఎక్కడ ?

ఆంటీ : ఆయన పని కి వెళ్లిపోయారు. రాత్రి వస్తారు.

నేను : అయితే ఆరోగ్యం బాగా లేనప్పుడు ఎందుకు వెళ్ళనిచ్చారు ?

ఆంటీ : ఆయన ఎప్పుడు మన వింటారని బాబూ ?

నేను : ఓకే. ఏదో ఒకటి చేద్దాం.

ఒక్క క్షణం ఆగి మళ్ళీ నేనే మాట్లాడాను.

నేను : ఆంటీ, రేపు మీ కొడుకు డైరెక్టర్ కాబోతున్నాడు. మీరు అందరి ఇళ్ళకి వెళ్లి రేపటి ఫంక్షన్ ఇన్విటేషన్ లని ఇచ్చి రావాలని నేను కోరుకుంటున్నాను.

ఆంటీ : బాబూ, అది బాగానే ఉంది కానీ ఇక్కడి జనాలు ఎలా వస్తారు ? అది చాలా దూరం లో ఉంది కదా.

నేను : ఆంటీ, నేను బండి ని ఏర్పాటు చేయిస్తాను. అందరూ అందులో రావొచ్చు. మీరు చెప్పండి, ఈ సంతోషంలో మీరు ఎన్ని ఫామిలీ లని ఆహ్వానిస్తారు ?

ఆంటీ : బాబూ, నా రాకపోకలు ఇక్కడ కేవలం 4 ఇళ్ళ వాళ్ళతోనే ఉంది. వాళ్ళకే ఆహ్వానాన్ని ఇస్తాను.

నేను : ఓకే. నేను ఒక బస్సు ని ఏర్పాటు చేస్తాను. మీ ఫామిలీ వాళ్ళు సోమేశ్ తో బాటు వాడి కారులో వచ్చేస్తారు కదా.

ఆంటీ : హా. ఇది బాగానే ఉంటుంది.

నేను : ఓకే ఆంటీ. మీరు ఇప్పుడే వెళ్లి అందరినీ పిలవండి. బస్సు ఇక్కడికి 8 గంటలకి వస్తుంది. అందరూ 8 గంటల వరకు రెడీ గా ఉండాలని చెప్పండి.

ఆంటీ : అలాగే బాబూ. ఇప్పుడే వెళ్తాను.

ఆంటీ : మోహిని ! మోహిని ! నైనా ! నైనా !

సోమేశ్ : అమ్మా, ఎందుకు అరుస్తున్నావు ?

ఆంటీ : సోమూ, నా దుపట్టాని తీసుకురా. ఈ అమ్మాయిలు ఇప్పుడు నా మాట ఎక్కడ వింటారు, వాళ్ళ స్నేహితురాళ్ళు వచ్చారు కదా.

సోమేశ్ : ఓకే. నేను తీసుకొస్తాను.

నేను ఆంటీ పెద్ద రొమ్ములనే చూస్తున్నాను. ఆ సంగతి తనకి కూడా తెలిసింది. దాంతో తను అలజడికి గురవుతోంది.

తరువాత సోమేశ్ వచ్చాడు. వాడు ఆంటీ కి తన దుపట్టాని ఇచ్చాడు. ఆమె బయటికి వెళ్ళింది.

సోమేశ్ : యార్. అయాన్, ఫణింద్ర లని కూడా ఇక్కడికి పిలువు. రేపు వాళ్ళ ఫామిలీ వాళ్ళు కూడా బస్సు లో వస్తారు.

నేను : హా. ఈ ఆలోచన బాగుంది. నువ్వు వాళ్లకి కాల్ చేయి. అలాగే బస్సు ని కూడా నువ్వే అరెంజ్ చేయాలి. ఓకే.

సోమేశ్ : బస్సు గురించి టెన్షన్ పెట్టుకోకు. నేను చూసుకుంటాను. ఓకే.

నేను : ఓకే.

నేను : ఓకే యార్. నేను వెళ్తాను. నేను కొత్త బిజినెస్ సైట్ కి వెళ్ళాలి.

సోమేశ్ : అబ్బె. ఆగు. టీ తాగి వెళ్ళు. మోహిని రెడీ చేస్తోంది.

నేను : యార్. ఆలస్యం అవుతుంది.

సోమేశ్ : నాకు తెలుసు. మాట్లాడకుండా కూర్చో.

సోమేశ్ : మోహిని ! మోహిని ! హేమ ! మీరు ఎక్కడ ఉన్నారు ?

నేను : వచ్చేస్తారు. ఎందుకు అరుస్తున్నావు ?

సోమేశ్ : యార్. ఎప్పుడో టీ చెయ్యమని చెప్పాను.

నేను : పర్వాలేదులే. టీ వచ్చేస్తుంది.

ఇంతలో హేమ టీ ని తీసుకొచ్చింది.

హేమ : అన్నయ్యా, తొందర ఎందుకు ? నువ్వు బాగా గోల చేస్తున్నావు.

సోమేశ్ : సరేలే. టీ ఇచ్చేసి నువ్వు వెళ్ళు.

హేమ : రాహుల్, సోమేశ్ అన్న ఎందుకు కోప్పడుతున్నాడు ?

నేను : తెలియదు. నువ్వు టెన్షన్ పడకు. ఓకే.

తరువాత ఆమె వెళ్ళిపోయింది.

నేను : ఏంటి విషయం సోమేశ్ ? ఎందుకు కోపం వస్తోంది ?

సోమేశ్ : ఏమీ లేదు యార్. ఊరికే.

నేను : నాకు అబద్ధం చెప్పకు.

సోమేశ్ : అలాంటిది ఏదైనా ఉంటే, నీకు తప్పకుండా చెప్తాను.

నేను : ఓకే. నీ ఇష్టం. చెప్పకు.

తరువాత మేము టీ తాగడం మొదలుపెట్టాము. కొద్దిసేపట్లో టీ తాగడం అయిపొయింది. ఆంటీ కూడా తిరిగి వచ్చింది.

ఆంటీ : అందరికీ చెప్పి వచ్చాను. అందరూ వస్తారు. కిరణ్ వాళ్ళ ఫామిలీ కూడా వస్తుంది. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ఫామిలీ లో నుండి ఎవరో ఒకరు కచ్చితంగా వస్తామని చెప్పారు.

నేను : ఓకే. Good.

నేను : ఆంటీ, నేను ఇక వెళ్తాను. రేపు కలుద్దాం.

ఆంటీ : ఓకే బాబూ.

నేను : పద సోమేశ్. లే.

తరువాత మేము ఇద్దరం లేచి బయటికి వచ్చాము. నేను సోమేశ్ కి బై చెప్పాను. కార్ లో కొత్త బిజినెస్ సైట్ దగ్గరికి బయలుదేరాను.

నాకు కిరణ్ మొబైల్ నుండి SMS వచ్చింది. నేను అది చెక్ చేసాను.

"ఇప్పుడు నా ఫోన్ ని హేమ తీసుకెళ్లింది. మోహిని"

రిప్లై :

నేను : ఓకే.

తరువాత నేను సెల్ ని పక్కన పెట్టేశాను. సుమారు 5 నిమిషాల తరువాత మోహిని ఫోన్ లో నుండి కాల్ వచ్చింది.

నేను : హలో మోహిని. చెప్పు.

హేమ : నేను మోహిని కాదు. హేమ ని.

నేను : హేమ, ఎలా ఉన్నావు ?

హేమ : బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

నేను : నేను కూడా బాగానే ఉన్నాను.

నేను వెంటనే పాత టాపిక్ ని మాట్లాడాను.

నేను : యార్, నువ్వు ఆ రోజు నీ size ఏం చెప్పావు ?

హేమ : ఎందుకు ? గుర్తు లేదా ?

నేను : లేదు. నీ నోటితో వినాలని అనుకుంటున్నాను.

హేమ : 34, 30, 36.

నేను : అయితే చాలా సెక్సీ గా ఉంటావు.

హేమ : అవునా, ఎక్కడ సెక్సీ ?

నేను : Figure లో.

హేమ : నాకు అంతా తెలుసు.

నేను : ఏం తెలుసు ?

హేమ : మీరు నాకు లైన్ వేస్తున్నారు.

నేను : లేదు. లైన్ వేయడం లేదు. నేను సెట్ చేసుకుంటున్నాను. నువ్వు సెట్ అయిపోయావు.

హేమ : హహహహా. అలాంటి సంతోషకరమైన అపోహలో ఉండకు బాబూ.

నేను : అయితే ఎలాంటి సంతోషకరమైన అపోహలో ఉండాలి నా బేబీ ?

హేమ : Flirt మీరు బాగానే చేస్తారు.

నేను : నువ్వు చాలా sexy గా ఉన్నావు. అందుకే చేస్తాను.

హేమ : అది కూడా మాట్లాడదాం. బై.

తరువాత కాల్ కట్ అయ్యింది. నేను నా గమ్యం వైపు వెళ్లాను. కొద్దిసేపట్లో నేను కొత్త బిజినెస్ సైట్ దగ్గరికి చేరుకున్నాను. కార్ లో నుండి దిగాను. అప్పుడు సైరా కార్ దగ్గరికి వచ్చింది.

నేను : హలో సైరా. ఎలా ఉన్నావు ?

సైరా : హలో రాహుల్. నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

నేను : నేను బాగానే ఉన్నాను. ఫంక్షన్ సన్నాహాల పరిస్థితి ఏంటి ?

సైరా : మీరే చూడండి. తరువాత చెప్పండి, ఏదైనా లోపం ఉంటే. ఇంకా కొన్ని వస్తువులు మిగిలాయి.

నేను : Good. నీ మాటలని బట్టి చూస్తే, దాదాపు పూర్తయ్యిందని అనిపిస్తుంది.

సైరా : Right.

నేను : పదా. అయితే చూద్దాం.

సైరా : Yes. పదండి.

తరువాత మేము నడుచుకుంటూ గార్డెన్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ కావ్య కూడా మా దగ్గరికి వచ్చింది.

కావ్య : హలో సార్. ఎలా ఉన్నారు ?

నేను : హలో కావ్య. నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు ?

కావ్య : బాగానే ఉన్నాను సార్.

నేను : Good. పని ఎలా జరుగుతోంది ?

కావ్య : దాదాపు రేపు సాయంత్రం వరకు పూర్తవుతుంది. గెస్ట్ లు ఏ టైంకి రావడం మొదలుపెడతారు సార్ ?

నేను : గెస్ట్ లు 8 గంటల వరకు రావడం మొదలవుతుంది. మేము 10 గంటలకి ఓపెనింగ్ సెరిమోనీ ని స్టార్ట్ చెయ్యాలి.

కావ్య : ఓకే సార్.

కావ్య నేను చెప్పే టైం ని నోట్ చేసుకుంది.

కావ్య : సార్, నేను పూల్ సైట్ ని (ఈత కొలను స్థలాన్ని) కూడా డెకరేట్ చేశాను. మీరు దాని view ని ఒకసారి చూడండి.

నేను : Yes. పదా.

కావ్య : ఓకే సార్. నేను సిస్టం ని ఆన్ చేయిస్తాను.

తరువాత తను కాల్ చేసి ఆన్ చేయమని చెప్పింది. మేము పూల్ సైట్ కి వెళ్ళాము.
Like Reply


Messages In This Thread
RE: "నా ఆటోబయోగ్రఫీ - తీపి జ్ఞాపకాలు" - by anaamika - 07-05-2026, 12:14 PM



Users browsing this thread: foraduolin, Nani2369, 4 Guest(s)