07-05-2026, 06:13 AM
ఉదయం ఉదయాన్నే లేవగానే మీ అప్డేట్ వచ్చిందా లేదా అని చూసాను రాగానే చాలా హ్యాపీ అనిపించింది.
చాలా చాలా థాంక్స్ అండి అప్డేట్ ఇచ్చినందుకు.
ఇప్పుడు మరి జఫర్ లేడీ అని తెలిసినప్పుడు గోపి పరిస్థితి ఏంటి అంటే అందరూ కూడా తనని చులకన గా చూసారు చిన్నప్పటి నుండి అలానే తనని use చేసుకుంటూ అలానే అవసరానికి మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు జఫర్ విషయం తెలిసి తను కూడా తనని మోసం చేశాడు అనుకుంటే అప్పుడు గోపి పరిస్థితి ఏంటో
ఈ అమృత లాంటి వాళ్ళు బయట అందరూ
ఎవరిని తప్పు పట్టలేం అలా ఉంది పరిస్థితి

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)