Thread Rating:
  • 186 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
ఓ పది నిమిషాలు అక్కడ  గడపగా తెలిసింది  ఆ హోటల్  ఓనర్ పేరు  సలీం  అని,   అక్కడ ఉన్న  వారు అందరూ   అలాంటి పేరు కల వాళ్ళే  ,  అంటే   ఇందాక  పాకెట్  ఇచ్చిన  వాడు కూడా  ఇదే గ్రూప్ కి  చెందిన వాడు అని అర్థం అయ్యింది.  వాడి ఒరిజినల్ పేరు  ఏమిటో తెలియదు.
మారో  రెండు టీలు  తాగి    ఓ రెండు సిగరెట్స్  ఉదిన  తరువాత  నాకు టీ తెచ్చిన వాడిని పక్కకు పిలిచి వాడి చేతిలో  ఓ  100  నోటు పెట్టి,  ఫోన్ లో  వాడి ఫోటో  చూపించి,  “వీడి పేరు ఏంటి, తనతో నాకు చిన్న పని ఉంది” అన్నాను.
“వీడు  ఇక్కడ  టీలు అందించే వాడు  10 రోజుల కిందట , ఇప్పుడు  లేడు ఇక్కడ  ఏదో పెద్ద  లాటరీ  తగిలింది అనుకుంటా  బైక్ మీద తిరుగుతున్నాడు. వాడి  పేరు  రహంతుల్లా”
“ఎక్కడ  దొరుకుతాడు?”
“ఏమో సర్  ఇంతక ముందు సైదాబాదులో  ఉండే వాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు”
“సైదాబాదులో ఎక్కడో చెప్పగలవు?” అన్నాను ఇంకో వంద తన చేతిలో పెడుతూ
“సర్  , సెక్యూరిటీ అధికారి స్టేషన్ పక్క సందులో మసీదు  పక్కన ఉన్న  ఇంటిలో ఉంటాడు,  సార్  వాడికి కొద్దిగా దూరంగా ఉండండి ,  ఇప్పుడు వాడు  చెడ్డ వాళ్ళ తో తిరుగుతూ ఉన్నాడు”
“థేంక్స్ , నేను వీడిని గురించి అడిగిన విషయం ఎవరికీ చెప్ప కు , నీకే ప్రమాదం” అంటూ  అక్కడ నుంచి వచ్చేశాను.
ఓలా బైక్  మాట్లాడుకొని  సైదాబాదు , సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి తీసుకొని వెళ్లని చెప్పాను.   అక్కడికి వెళ్ళాక  స్టేషన్ పక్కన  ఉన్న సందులోకి  వెళ్ళి  అక్కడ   రహంతుల్లా  గురించి  అడిగాను,   ముగ్గరిని అడిగిన తరువాత  అక్కడ   అరటి పళ్ళు  అమ్ముకునే  అతను తన ఇల్లు  చూపించాడు.
“ఇంతక ముందు  ముగ్గురు కలిసి ఉండే వాళ్ళు  ఆ రూమ్ లో  ఇప్పుడు  ఒక్కడే ఉంటున్నాడు , పెద్దోడు అయినట్లు ఉన్నాడు, ఇప్పుడు  ఒక్కడే ఉన్నాడు, లాటరీ ఏమైనా తగిలిందో ఏమో  డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉన్నాడు”  అని చెప్పాడు   ఓ  డజన్  అరటి పళ్ళు కొన్న తరువాత.
“ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా?” 
“లేదు సర్ పొద్దున వెళతాడు ఎప్పుడో రాత్రికి పడుకోవడానికి మాత్రం వస్తాడు,  పది రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నా, రోజూ  అంతె వాడు.”
అక్కడ ఉండడం  అవసరం లేదు అనుకొంటూ,  ఇంకో  బైక్ బుక్ చేసుకొని  హోటల్ కి  వెళ్ళమని చెప్పాను. 
“సార్ ,  వాడు  వెళ్ళిన చోటు  బాయ్స్  హాస్టల్,  వాడు వెళ్ళిన రూమ్ నెంబర్ గుర్తు పెట్టుకొని వచ్చా, మీరు ఎక్కడ ఉన్నారు, నన్ను రమ్మంటా రా ?”
“నేను హోటల్ కి వెళుతున్నా , అక్కడికి రా అక్కడే డిన్నర్ చేస్తూ మాట్లాడు కొందాము” అని ఫోన్ చేసి పెట్టేసాను.
నేను హోటల్  చేరుకొని ఫ్రెష్ అయ్యి డైనింగ్  రూమ్ కి రాగానే  ఆఫీసర్ కూడా వచ్చాడు.
“ అది  ఓ  బాయ్స్ హాస్టల్  కానీ ''  ఉన్న ఏరియా,  వాడు వెళ్ళిన రూమ్ నెంబర్  23 ,  వాడు లోపలికి  వెళ్ళి తలుపు వేసుకున్నాడు.”
“నేను వాడు ఇంతక ముందు పని చేసిన ప్లేస్ కి వెళ్ళాను ,  అక్కడ నుంచి వాడు ఉన్న ఇల్లు  ఎక్కడో తెలుసుకున్నా, సైదాబాదు  సెక్యూరిటీ అధికారి స్టేషన్ పక్కన  వాడు అక్కడికి రాత్రి మాత్రమే  వస్తున్నాడు అని చెప్పారు అక్కడ”
“ఇప్పుడు ఏం చేద్దాం సర్ , ఆ హాస్టల్ మీద  దాడి చేద్దామా?”
“మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండి  హాస్టల్  మీద దాడి చేయడానికి,  వాడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందిగా ,  ఆ నెంబర్  ని సైబర్  సెక్యూరిటీ  కి పంపి దాని లొకేషన్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండు,  వాడి వెనుక ఎవ్వరూ ఉన్నారో తెలుసు కోవాలి అప్పుడు వాణ్ణి బుక్ చేద్దాము.”
“సరే సర్ , ఇప్పుడే  సైబర్  సెక్యూరిటీ కి  కాల్ చేస్తా” అంటూ  తన ఫోన్ తీసుకొని  ఆఫీసు కి ఫోన్ చేశాడు. 
ఈ లోపు మేము  ఆర్డర్ చేసిన ఫుడ్ రాగా  తింటూ  ఆ కేసు గురించి మాట్లాడుకో సాగాము. 
“సార్  మనం  వెంటనే  యాక్షన్ తీసుకోవాలి ,లేదంటే వాల్లు  ఎగిరి పోతారు” అన్నాడు
“యాక్షన్ కి రెడీగా ఉన్నావా  అయితే”
“మీరు  రెడీ అయితే నేను రెడీ సర్” అన్నాడు
“సరే అయితే,  రాత్రికి వాడి ఇంటికి వెళదాం అక్కడ దొరికే ఎవిడెన్స్ ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము”
“రైట్ సర్”
తను  హోటల్ కి వచ్చేటప్పుడు సివిల్ డ్రస్ లో వచ్చాడు, తన ఆఫీసు జీప్ ని అక్కడే వదిలేసి  వేరే క్యాబ్ మాట్లాడుకొని సైదాబాదు  సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి వెళ్ళాము.
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 07-05-2026, 12:36 AM



Users browsing this thread: 3 Guest(s)