Thread Rating:
  • 186 Vote(s) - 3.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
“అక్కా నేను  వెళ్లొస్తా”  అంటూ తన చెల్లి  సౌండ్ వినపడుతూ ఉండగా మేలుకవ వచ్చింది, పక్కన ఉన్న ఫోన్ లో టైమ్ చూస్తే   8.30  అవుతూ ఉంది. 
లేచి  ఆ బెడ్రూం కి  అనుకోని ఉన్న బాత్రూం లోకి  దూరి  ఫ్రెష్ అయ్యి  బయటకు రాగా
“టిఫెన్ రెడీ గా ఉంది  , నీ కోసం  వెయిటింగ్” అంది   కిచెన్ లోంచి   నేను హాల్   లోకి వచ్చిన సౌండ్ విని.
ఇద్దరం తిని  బయటకు  రాగా , తను ఆఫీసు కు వెళతాను అంది , నేను  అక్కడ నుంచి  రాత్రి  జరిగిన అడ్వంచర్  లో హీరోలను తీసుకొని వెళ్ళిన  స్టేషన్ కి  వెళ్ళాను   క్యాబ్ లో.
రాత్రి వచ్చిన  ఇన్స్పెక్టర్ ఇంకా అక్కడే ఉన్నాడు,  నన్ను చూడగానే   “సర్ ,  వాళ్ళు అందరినీ హాస్పిటల్ లో  చేర్పించాము,  వాళ్ళు చెప్పిన ప్లేస్ లో  దాడి చేశాము, కానీ  అక్కడ  ఎవ్వరూ  లేరు,  అంతక ముందే  వాళ్ళు  ఆ రూమ్ లు ఖాళీ చేసి వెళ్లారు అని హోటల్ వాళ్ళు చెప్పారు, హోటల్ వాళ్ళ  దగ్గర వాళ్ళకు సంబంధించి  కొన్ని  పాస్‌పోర్ట్ కాపీ లు దొరికాయి” అంటూ  కొన్ని డాక్యుమెంట్ నా చేతికి ఇచ్చాడు.
“ఇంతకు వెళ్ళాను  ఈ హాస్పిటల్ లో చేర్పించారు”
“మీరు రాగానే  సార్ మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు , నేను మీ కోసమే  ఎదురు చూస్తూ ఉన్నా” అంటూ  నాతో పాటు బయటకు వచ్చాను నేను వెళదాం  అని సైగ చేయగానే.
వాళ్ళ జీపు ఎక్కి  ఓ 15 నిమిషాలు ప్రయాణం తరువాత హాస్పిటల్ కి చేరుకున్నాము. 
“థాంక్స్ శివా, ఓ కొలిక్కి వచ్చింది కేసు వెళ్ళు దొరకడం వళ్ళ” అన్నాడు , నాకు మల్లికార్జున  ఇంట్రడ్యూస్ చేసిన  ఆఫీసర్.
“ఎక్కడ సర్ ,  వీళ్ళను  పనికి ఉపయోగించిన వాళ్ళు  దొరక లేదుగా , వీళ్ళు  పని చేసేవాళ్ళు , వీళ్ళకు ఏమీ తెలియదు,  వాళ్ళు వెళ్ళాను డ్రైవర్ల  గా మాత్రమే ఉపయోగించు కొన్నారు వాళ్ళకు  అంతవరకే తెలుసు  ఇంకేం తెలియదు”  అంటూ   
నా తో పాటు వచ్చిన ఆఫీసర్ ని  అడిగాను,  “మీరు వీళ్ళను అరెస్ట్ చేసినప్పుడు అక్కడ వీళ్ళు వాడుతున్న  ఒక  వ్యాను ఉండాలి అది  ఎక్కడ ఉంది,  దాంట్లో ఏమైనా దొరికాయా?”
“మేము  వీళ్ళను  మాత్రమే  అరెస్ట్ చేశాము , వ్యాను  అక్కడే వదిలేసాము” అన్నాడు.
వీళ్ళను నమ్ముకొని అన్నీ అక్కడే వదిలేసి రావడం నాడీ  బుద్ధి తక్కువ అనుకొంటూ,   “సర్  ఓ సారి అక్కడికి వెళ్ళి వస్తాము”  అంటూ  నన్ను  తీసుకొని వచ్చిన  జీప్ లోనే   రాత్రి  యాక్షన్ జరిగిన ప్లేస్ కి వెళ్ళాము.
లక్కీ  గా ఆ వ్యాను అక్కడే ఉంది,  డైరెక్ట్  గా వ్యాను  దగ్గరకు వెళ్ళి  కొద్దిగా ఫోర్స్  ఉపయోగించి దాని  లోపలికి  వెళ్ళాము.
తమకు అనుగుణంగా దాన్ని  మార్చు కొన్నారు.   అక్కడ  ఓ చిన్న మెషిన్ ఉంది,  బ్యాటరీ  కి తగిలించి ఉంచారు,   ఆ మెషిన్ లోంచి కొన్ని   తీగలు  వ్యాను  పైకి వెళుతూ ఉన్నాయి,  చూస్తూ ఉంటే ఆ మెషిన్  ఏదో  సిగ్నల్స్  జన రేట్ చే సెట్లు ఉంది , ఆ సిగ్నల్స్   తీగల ద్వారా వ్యాన్ పైకి తీసుకొని వెళుతూ ఉన్నాయి,  అంటే ఆ వ్యాను పైన  ఆ  సిగ్నల్స్ ని   పంపే  ఏదైనా డిష్ లాంటి సాధనం ఉండాలి అనుకొంటూ , వ్యాన్  బయటకు వచ్చి , వ్యాను పైన చూశాను, అక్కడ  ఓ చిన్న డిష్ ఉంది , కానీ అది బయటి వారికి కనిపించ కుండా వ్యాన్ లోపలికి  వచ్చేట్లు పై కప్పును   తయారు చేశారు.
అక్కడ నుంచి కిందకు వచ్చి మరో మారు మెషిన్  ని చూసే సరికి అక్కడ ఉండాల్సిన ఓ  పార్ట్ మిస్ అయినట్లు   ఆ మెషిన్ లో  డొల్ల  కనబడింది ,   అంటే   ఓ  చిన్న బాక్స్ లాంటి సాధనం అక్కడ పెట్టి , తీసుకొని వెళ్ళడానికి వీలుగా ఉన్నట్లు ఉంది,  అంటే  ఈ మెషిన్ కి ఆ  సాధనం  ముఖ్యం అనుకుంటా,  అది లేకుండా ఇది  తూకానికి తప్ప దేని కీ పనికి రాదు అనుకొంటూ ఉండగా,  “సార్  , ఏం మెషిన్  ఇది,  మనము వెతుకుచున్నది దీని కోసమేనా?”
“దీని కోసమే , కానీ  దీంట్లో  ఇంకో  పార్ట్ ఉంది , అది  వాళ్ళు  వాళ్లతో పాటు తీసుకొని వెళ్లారు , అవసరం వచ్చినప్పుడు మాత్రమే  దాన్ని తెచ్చి దీనికి  లింకు చేస్తారు అప్పుడే  వాళ్ళు అనుకున్న  ఫలితం వస్తుంది.”
“ఇంతకు  దీని ఉపయోగం ఏంటి సర్”
“ఏమో  ఇంత వరకు నాకు కూడా తెలియదు, చూద్దాం  దీని ఉపయోగం ఏమిటో” అంటూ   దాన్ని  అన్నీ వైపులా నుంచి ఫోన్  కెమేరా లో బంధించాను.
“దీన్ని ఇక్కడ నుంచి స్టేషన్ కి షిఫ్ట్ చేయండి” అంటూ  వచ్చిన ఆఫీసర్ తో జీప్ లో ఎక్కాను.
తనతో వచ్చిన ఇద్దరు ఆఫీసర్స్  ఆ  వ్యాన్ ను తీసుకెళ్లడానికి అక్కడే నిలబడ్డారు.  
“ఇప్పుడు  ఎక్కడికి వెళదాం సర్” అన్నాడు  నాతో వచ్చిన ఆఫీసర్
ఈ లోపున నా ఫోన్ రింగ్  అవుతూ ఉండగా, తను  కామ్  అయిపోయాడు  ఫోన్  వైపు చూసి,  చూస్తే  అది  సలోమి నుంచి వచ్చింది. 
“హలో  సలోమి ,  ఏంటి ఫోన్ చేశావు  ఎక్కడ ఉన్నావు?”
“సర్ , నేను కాలేజీ  లో  ఉన్నాను , నాకు  లాగే ఇంకో అమ్మాయికి  పార్సిల్ వచ్చింది , ఆ అమ్మాయి తీసుకొంటూ  ఉంటే నేను   మీకు కాల్ చేశాను”
“ఆ పార్సిల్  తెచ్చిన వాడిని  మాటలతో అక్కడే ఉంచండి నేను వస్తున్నా” అంటూ  ఆఫీసర్  కి  సలోమి కాలేజీ పేరు చెప్పి అక్కడికి  అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పాను.
జీప్  కు  సైరన్  ఆన్ చేసి  తను కాల్ చేసిన  10 నిమిషాల్లో  కాలేజీ కి చేరుకున్నాము. 
Like Reply


Messages In This Thread
Jokes - by siva_reddy32 - 02-10-2019, 05:32 PM
RE: ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు ) - by siva_reddy32 - 07-05-2026, 12:36 AM



Users browsing this thread: 3 Guest(s)