07-05-2026, 12:32 AM
“శివా ఏంటి ఇదంతా, ఎక్కడ చూసినా రక్తం నాకు భయంగా ఉంది” అంది వెనుకగా
పక్కన పడ్డ కత్తిని చేతిలోకి తీసుకొని మోకాలు తెగిన ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి వాడి ముందు కూచుని, “మీరు హోటల్ లో దింపిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ హోటల్ పేరు ఏంటో చెప్పు, నీకు ఒక్క నిమిషం టైమ్ ఇస్తున్నా చెప్పావా , నిన్ను మీ వాళ్ళను హాస్పిటల్ లో చెరిపిస్తా , లేదంటే నేను మిమ్మల్ని నలు గరినీ నేనే ఇక్కడ చంపే సి వెళతా, చస్తావా లేక వాళ్ళ హోటల్ పేరు చెప్పి , హాస్పిటల్ కి వెళతావా, నువ్వే డిసైడ్ చేసుకో” అన్నాను.
తెగిన తన కాలి వైపు చూసుకొని , వాడి ధైర్యం జారిపోతూ ఉండగా, వాల్లు ఉన్న హోటల్ పేరు , రూమ్ నెంబర్ చెప్పి స్పృహ కోల్పోయాడు.
“సర్ వీళ్ళను ఇప్పడు ఏం చేయాలి, ఇలాగే వదిలేస్తే చచ్చిపోతారు” అంది వాళ్ళ వైపు చూస్తూ.
చేతిలోని కత్తి పిడి మీద ఉన్న చేతి గురు తులను చేతి గుడ్డతో తుడిచి అక్కడ ఉన్న ఇంకోకడు చేతిలో పెట్టి, అలాగే హాండెల్ ని తీసుకొని దాని మీద ఉన్న చేతి గుర్తులను కూడా తుడిచి లేచి మొబైలు తీసుకొని మల్లికార్జున ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడి విషయం చెప్పాను, నేను అక్కడ నుంచి వెళుతున్నా మీరు ఇక్కడ విషయాలు హ్యాండిల్ చేయండి , విషయం బయటకు పొక్క కుండా చూడండి. వీళ్ళ విషయం బయటకు పొక్కితే పెద్ద చేపలు ఎగిరి పోతాయి అని చెప్పి ఉజ్జయిని తో కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళ ఉన్న రూమ్ ని చెక్ చేశాము , కానీ అక్కడ పెద్ద ఇన్ఫర్మేషన్ ఏదీ దొరక లేదు, బయట వాళ్ళు వదిలిన వెహికలే కీస్ తప్ప, ఆ కీస్ తీసుకొని ఉజ్జయినితో కలిసి బయట ఉన్న వెహిక ల్ తీసుకొని తన ఇంటి వైపు వెళ్ళాము.
మేము వెహికల్ ని మెయిన్ రోడ్డు దాటించి ఉజ్జయినీ ఇంటి వైపు తిప్పుతూ ఉండగా అంబులెన్స్, దాని వెనుక సెక్యూరిటీ అధికారి జీపు ఆ ఫ్యాక్టరీ రోడ్డు వైపు వెళుతూ కనిపించాయి.
పక్కనే సీట్ లో కూచుని ఉన్న ఉజ్జయిని, ఇంకా షాక్ లోనే ఉంది తన ఇంటి ముందు ఆ వెహికల్ ని ఆపి కిందకు దిగగానే తను కూడా అటు వైపు నుంచి కిందకు దిగి ట్రాన్స్ లో ఉన్నట్లు ఇంట్లోకి నడిచింది.
తరుణీ హాల్ లోనే ఉన్నట్లు ఉంది , కార్ సౌండ్ విని తలుపు తీసింది , తన అక్క మొహం చూసి “అక్కా ఏమైంది నీకు, అక్కడ ఏం జరిగింది, ఏంటి అలా ఉన్నావు అంది” తన మొహం చూసి.
ఉజ్జయిని అలాగే నడుచు కొంటూ బాత్ రూమ్ కి వెళ్ళి తలుపు వేసుకుంది.
“ఏమైంది సర్ , ఎందుకు అక్క అలా ఉంది”
“ఏం లేదులే అక్కడ కొద్దిగా violence జరిగినది అది చూసి షాక్ లోకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి తనకి బట్టలు ఇవ్వు” అంటూ హాల్ లో ఉన్న ఇంకో బాత్ రూమ్ కి వెళ్ళాను.
అక్కడ జరిగిన గోడవలో నా వంటి మీద అక్కడ అక్కడా కొద్దిగా రక్తపు మరకలు పడ్డాయి , వాటిని వీలు అయినంత వరకు కడుక్కొని వచ్చాను బయటకు. ఉజ్జయిని అలాగే వంటి మీద ఉన్న బట్టలతో స్నానం చేసినట్లు ఉంది, బాత్రూమ్ లో తడిచిన బట్టలను తరుణి బయటకు తీసుకొని వెళుతూ ఉండగా , ఉజ్జయిని టవల్ ని వంటి మీద చుట్టుకొని బయటకు వచ్చింది బెడ్రూం లోకి, తరుణి బట్టలు తీసుకొని బయటకు వెళుతూ ఆ బెడ్రూం తలుపు తీసుకొని వెళ్ళింది కానీ మూయలేదు, తలుపు లోంచి వంటి మీద టవల్ మాత్రమే చుట్టుకొని ఉన్న ఉజ్జయిని కనిపించింది. నేను హాల్ లో కూచుని ఉండగా, “అక్కడ మీరు ఏం చేశారో గానీ, అక్క మాత్రం పూర్తిగా భయపడింది. ఇంతకు మీరు అక్కడ ఏం చేశారు సర్” అంది హాల్ లోకి వచ్చి బెడ్రూం తలుపు దగ్గర వేస్తూ.
“ఓ చిన్న యాక్షన్ ఎపిసోడ్ , జరిగినది , అక్కడ ఉన్న వారి కొన్ని అవయవాలు తప్పించాము, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే ఆ మాత్రం కోటింగ్ ఇవ్వక పోతే చెప్తారా ఏంటి ? , అది చూసి భయపడింది అనుకుంటా”

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)