07-05-2026, 12:30 AM
మేము అలా లోపలికి అడుగు పెట్టగానే గెట్ లోంచి వెహికలే లోపలికి వచ్చింది.
“ఓ నిమిషం అక్కడే ఉంటే వాళ్ళకు దొరికి పోయే వాళ్ళ ము” అంది సన్నగా నా చెవిలో.
“ఇక్కడ నుంచి బయట పడ్డాక చెప్పు ఆ మాట” అన్నాను
ఆ మాటకు తన కళ్లలో భయం కనబడుతూ ఉండగా, “మీరు ఉన్నారు గా నాకేం భయం లేదు” అంది లేని గంభీరాన్ని తెచ్చుకుంటూ.
మేము ప్రవేశించిన చోట కొన్ని యంత్రాలు ఉన్నాయి వాటిని మిగతా వాటితో సెపరేట్ చేస్తూ మద్య లో పెద్ద గోడ అడ్డంగా ఉంది , ఆ గోడకు మధ్య లో చిన్న తలుపు ఓపెన్ చేసి ఉంది. ఆ యంత్రాల మద్య నుంచి ఆ తలుపు వైపు జరుగుతూ ఉండగా, వాహనం లో వచ్చిన వాళ్ళు దిగి ఫ్యాక్టరీ లోకి వస్తూ ఉన్నట్లు సవ్వడి వినిపించ సాగింది. ఆ తలుపు దగ్గర నిలబడి లోపలికి తొంగి చూసాము, మేము వచ్చిన తలుపు కాకుండా ఫ్యాక్టరీ లోకి ఇంకా రెండు తలుపులు ఉన్నాయి వాళ్ళు మూడో తలుపు లోంచి లోపలికి వచ్చారు, అక్కడ ఉన్న యంత్రాల మద్య లోంచి నడుచు కొంటూ చివరికి వెళ్లారు. వెనుక వైపు ఇంకో రూమ్ ఏమైనా ఉందో ఏమో కానే వెళ్ళిన వాళ్ళు కనిపించ లేదు కానీ వాళ్ళ మాటలు సన్నగా వినబడుతున్నాయి.
“ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏం చేయాలి , ఈ విషయం సెక్యూరిటీ అధికారి లకు చెపితే వాళ్ళే చూసుకుంటారు కదా ,మనం వెళదాం పదండి” అంది నా చేతిని పట్టుకొని.
“ఉండు , లోపల ఏం జరుగుతుందో , ఎంత మంది ఉన్నారో తెలుసుకుందాము, కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను”
“అమ్మో ,నాకు ఒక్క దానికే భయం నేను కూడా వస్తాను , మీతో” అంటూ నా చేయి పట్టుకొని నా వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ రాసాగింది.
మేము వాళ్ళు వెళ్ళిన వైపు వెళుతూ ఉండగా వాళ్ళ మాటలు దగ్గర అవుతూ ఉన్నాయి , అక్కడే ఏదో రూమ్ ఉన్నట్లు ఉంది , అందరూ ఆ రూమ్ లో ఉన్నట్లు ఉన్నారు అనుకొంటూ పాదాల చప్పుడు రాకుండా ఆ తలుపు దగ్గర ఉన్న ఓ మెషిన్ పక్కన నిలబడి గా వాళ్ళు మాట్లాడే మాటలు క్లియర్ గా వినబడుతూ ఉన్నాయి.
“ఇంకా ఎన్ని రోజులు, ఇక్కడ ఈ హోటల్ తిండి”
“అయిపోయింది, వాళ్ళ పని నిన్ననే అయిపోయింది , ఈరోజు ఏదో కొత్తపని అన్నారు, డబ్బులు ఇస్తున్నారుగా, మనం ఊరికి వెళ్ళి చేసే పని ఏం ఉంది?”
“ఆడ తోడు దొరికి చాలా రోజులు అయ్యింది, అది తప్ప అన్నీ ఉన్నాయి లే”
“ఇంకే రెండు రోజులు ఓపిక పట్టు పని అయిపోగానే నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు, నిన్ను ఎవరు అడ్డుకోరు, ఇక్కడికి మాత్రం ఎవరినీ తేకు , మన కవర్ బయట పడ్డది అంటే మనకు రావాల్సిన డబ్బులు కూడా రావు”
“సరే అలాగే , కానీ గ్లాసులు ఖాళీగా ఉన్నాయి, నింపు” గ్లాస్ లు ముందుకు జరిపినట్లు సౌండ్ వచ్చింది.
“రేపు పొద్దునే 8 గంటలకు వాళ్ళను పిక్ చేసుకోవాలి, తాగి పడిపోకండి” అన్నాడు ఇందాక వాళ్ళను వార్నింగ్ చేసిన గొంతు.
“ వెళదాం లే , రోజు చేస్తున్న పనేగా , ఈరోజు కొత్త కాదుగా”
“సరే తాగి చావండి నాకు ఆ బిర్యానీ పాకెట్ ఇవ్వండి” అన్నాడు.
“మనం ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్నాము కానీ వాళ్ళు చేసే పని ఎంతో తెలియడం లేదు?”
“వాళ్ళు ఏం చెస్తే మనకు ఏంటి , వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడం వాళ్ళను హోటల్ నుంచి వాళ్ళు చెప్పిన ప్లేస్ కి తీసుకొని వెళ్ళడం అంతేగా చేసిది , కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏదో పెద్ద ఎత్తున చేస్తున్నారు , కానీ వాళ్ళు ఏం మాట్లాడు కొన్నా వాళ్ళ భాషలో నే మాట్లాడుతూ ఉన్నారు , మనతో మాట్లాడాలి అంటే నే, మన భాషలో మాటాడుతూ ఉన్నారు, వాళ్ళల్లో ఒక్కరికే మన బాష వచ్చు మిగిలిన వాళ్ళకు మన బాష రాదు.”
“నువ్వు తినేసి పడుకో , మేము ఇదిగో ఈ బాటిల్ లో ఉన్నది కంప్లీట్ చేసి పడుకుంటాము”.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)